బ్లాక్ చైన్ వ్యవస్థ తో ఓట్
Posted On February 13, 2020
* ఐఐటీ మద్రాస్ సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను వృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపినది.
* దీని ద్వారా ఎక్కడి నుండైనా తమ స్వస్థలం లో ఓటు వేయవచ్చు.
* ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా.
* కమిషన్ నినాదం ‘ఓటు వేయడానికి సిద్ధముగా వుండు -ఓటర్ నని గర్వించు ‘.
* ఎలక్షన్ కమిషన్ టోల్ ప్రీ నంబర్ 1950.
* తోలి ఓటర్ శ్యామ్ చరణ్ నేగి