Telugu Current Affairs: తెలుగు కరెంట్ అఫైర్స్ - 2020

2019 లో 0.6 % పెరిగిన కర్బన ఉద్గారాలు 

ls-img

*వాతావరణ మార్పుల సదస్సు (కాప్‌25)-
*2019 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల 0.6 శాతం మేర పెరిగిందని వాతావరణ మార్పుల సదస్సు (కాప్‌25) పేర్కొంది.
*0.6 శాతం పెరుగుదల అనేది 2017 లో పెరిగిన 1.5% కంటే మరియు 2018 లో పెరిగిన 2.1% కంటే తక్కువ.
*సహజవాయువు,పెట్రోలియం  వాడకం వల్ల 2017 -18 లో అధిక కర్బన ఉద్గారాలు  2012 సంవత్సరం నుండి ఉన్నాయి.
*యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ బొగ్గు ఉత్పత్తి తగ్గించడం వల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గాయి.భారత్ మరియు చైనా లాంటి దేశాల్లో ఆర్థిక వృద్ధి తగ్గడం కూడా  కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గడానికి కారణం.
*కర్బన ఉద్గారాల పెరుగుదలకు శిలాజ ఇంథన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రపంచ శాస్త్ర పరిశోధనా సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ చమురు, వాయువుల వినియోగం పెరగటం ప్రధాన కారణమని ఈ సదస్సు విశ్లేషించింది. 
*ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక --2010-19 మధ్య కాలంలో రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచం ఉష్ణోగ్రతలను మరింత పెరిగే అవకాశం ఉంది.
* కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుంది.

Related Articles

Telugu Current Affairs e-Magazine

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

Telugu Current Affairs Online Exams

  • January-20 CA COMBO-T/M
  • Current Affairs COMBO
  • 200 ప్రశ్నల 2 కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ రూ 60/- మాత్రమే
  • Total Exams - 2
  • Total Questions - 200
  • Price - Rs. 90   ₹60
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-1 T/M
  • January 2020 Current Affairs Level 1
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-2 T/M
  • January 2020 Current Affairs Level 2
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER

Download Mobile APP

Vyoma mobile app