W.H.O క్యాన్సర్ నివేదిక
Posted On February 05, 2020
* ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం భారత్ లో 11.6లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపింది.
* 2018 నివేదిక ప్రకారం భారత్ లో పురుషుల కంటె మహిళలో ఎక్కువ వున్నట్లు తెలిపింది.
* మహిళలో 9లక్షలమంది, పురుషుల్లో 7లక్షల మందికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిపింది.
* మహిళలో ఎక్కువగా గర్బశయముఖ క్యాన్సర్ (97వేలు).
* పురుషులలో ఎక్కువగా నోటి క్యాన్సర్(92వేలు) అని నివేదిక తెలిపింది.
* 7,84,800 మంది క్యాన్సర్ తో మృతిచెందారు .
* ప్రపంచములో అధికక్యాన్సర్ కేసులు ఆస్ట్రేలియాలో గలవు
* భారత్ లో అధిక కేసులు కేరళలో గలవు.
* అతి తక్కువ కేసులు బీహార్ లో గలవు.
* భారత్ లో టాటా మెమోరియల్ ముంబాయి ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్.