ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
Posted On June 17, 2019* వరుసగా 4 సెట్లలో 53-53, 51-58, 56-56, 52-57 స్కోర్లతో స్వర్ణం చేజార్చుకుంది.
* 14 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ రజతం సాధించడం ఇది ఆరోసారి.
* 2005లో చివరి సారిగా రజత పతకం గెలుచుకుంది.