ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న
Posted On February 04, 2020
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 న క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి మరియు దాని నివారణ, గుర్తింపు మరియు చికిత్సను ప్రోత్సహించడానికి గుర్తించబడిన అంతర్జాతీయ దినం.క్యాన్సర్ వలన ప్రతి ఏటా 9.6 మిలియన్స్ (96 లక్షలు )మంది మరణిస్తున్నారు.యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసిసి) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుంది. ప్రతి ఏటా నినాదాలు ఇవిధం గా ఉన్నాయి
YEAR
MOTTO
2019 - 2021
I Am and I Will
2016 - 2018
We can. I can.
2015
Not Beyond Us
2014
Debunk the Myths
2013
Cancer Myths - Get the Facts
2012
Together let's do something
2010 - 2011
Cancer can be prevented