TS TET Online Mock Exams

TS TET 2019 పేపర్ - I, పేపర్ -2, కోసం ఆన్లైన్ మాక్ టెస్ట్ లు :

TSTET 2019 (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కోసం తెలుగులో మాక్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. SGT లకు మరియు School Assistant Post లకు సంబంధించి సోషల్ స్టడీస్ మరియు మ్యాథ్స్ & సైన్స్ లకు ఆన్లైన్ టెస్ట్ లను నిర్వహిస్తున్నాము.

TS TET ఉచిత స్టడీ మెటీరియల్ తెలుగు లో

TS TET నోటిఫికేషన్ 2019 ఎప్పుడురానుంది?

తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ లో TS TET నోటిఫికేషన్ 2019 ను విడుదల చేసే అవకాశం వున్నందున తెలంగాణాలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం.

TS TET కోసం ఎవరు అర్హులు?

డిగ్రీ పూర్తి అయి BEd చేసిన అభ్యర్థులు మరియు ఇంటర్ పూర్తిచేసి DEd పూర్తి చేసిన అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకు అర్హులు.

TS TET Online Exams

TS TET Paper 1 & 2 EXAM PACKAGE 2019 in Telugu

  • TS TET పేపర్ - 1 సెకండరీ
    గ్రేడ్ టీచర్
  • 20 గ్రాండ్ టెస్ట్స్
  • మొత్తం పరీక్షలు - 20
  • మొత్తం ప్రశ్నలు - 3000
  • 40% ప్రత్యేక తగ్గింపు
  • ₹2000   ₹1200
  • DETAILS REGISTER
  • TS TET పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్ & సైన్స్)
  • 20 గ్రాండ్ టెస్ట్స్
  • మొత్తం పరీక్షలు - 20
  • మొత్తం ప్రశ్నలు - 3000
  • 40% ప్రత్యేక తగ్గింపు
  • ₹2000   ₹1200
  • DETAILS REGISTER
  • TS TET పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
  • 20 గ్రాండ్ టెస్ట్స్
  • మొత్తం పరీక్షలు - 20
  • మొత్తం ప్రశ్నలు - 3000
  • 40% ప్రత్యేక తగ్గింపు
  • ₹2000   ₹1200
  • DETAILS REGISTER

TS TET/TRT Previous Papers

  • TS TET SGT
  • TS TET SGT Previous Paper
  • TS TET SGT 2018 Previous Papers conducted by govt of Telangana
  • Total Exams - 1
  • Total Questions - 150
  • DETAILS REGISTER
  • TS TET Social Studies
  • TS TET Social Studies Previous Papers
  • TS TET 2018 Previous Papers conducted by govt of Telangana
  • Total Exams - 1
  • Total Questions - 150
  • DETAILS REGISTER

Know About TS TET 2019


ఎన్ని సంవత్సరాలు ఈ TET సర్టిఫికెట్ చెల్లుతుంది?

TET అర్హత సాధించిన విద్యార్థులకు NCTE (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) మార్గదర్శకాల ప్రకారం, TS TET పరీక్ష తేదీ నుండి 7 సంవత్సరాలు మాత్రమే TET మార్క్స్ సర్టిఫికేట్ చెల్లుతుంది.

సంవత్సరానికి ఎన్ని సార్లు టెట్ పరీక్ష నిర్వహించబడాలి?

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల ప్రకారం, TS TET సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడాలి.

దరఖాస్తు ఫారమ్ :-

ఆన్ లైన్ దరఖాస్తు ఫారమును నింపేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్య మొదలైన వివరాలు అవసరం. దరఖాస్తు ఫారమ్ అనేది జూన్ 2019 లో దాని అధికారిక వెబ్ సైట్ (http://tstet.cgg. gov.in/) వద్ద ఆన్ లైన్ లో లభిస్తుంది.

TS TET అర్హత యోగ్యత ప్రమాణాలు?

వయోపరిమితి:-

అభ్యర్థి 18 సంవత్సరాల (lower age) నుండి 35 సంవత్సరాల (upper age) వారు అర్హులు

అర్హతలు :-

పేపర్ - I :-
  • జనరల్ కేటగిరిలో 12వ తరగతి అర్హత కలిగి 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగి వుండాలి.
  • SC/ST కేటగిరి అభ్యర్థులకు 40% మార్కులను కలిగి వుండాలి. మరియు D.Ed పూర్తి చేసి వుండాలి.
పేపర్ - II:-
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలో 50% మార్కులను కలిగి వుంది B.Ed కూడా పూర్తి చేసి వున్న వారు అర్హులు.

చెల్లింపు విధానం:-

పరీక్ష ఫీజు చెల్లింపు అనేది ఆన్లైన్ మోడ్ గా ఉంటుంది. జనరల్ కేటగిరిఅభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 200/- అధికారిక నోటిఫికేషన్ విడుదలైనపుడు రిజర్వ్డ్ అభ్యర్థులకు ఫీజు సడలింపు ఇవ్వబడుతుంది.

TS TET Exam Pattern 2019:-

Both Paper 1, Paper 2 comprises

  • మొత్తం ప్రశ్నలు = 150
  • మొత్తం మార్కులు = 150
  • మొత్తం వ్యవధి = 150 నిముషాలు.

పరీక్షలో - తెలుగు, ఇంగ్లీష్, పెడగాజి, మ్యాథ్స్, పర్యావరణ అంశాలు ఉన్నాయి.

© 2018   vyoma.net .  All rights reserved. Developed By EdCognit Solutions Pvt Ltd

Follow us: