లాక్ డౌన్ తర్వాతే పెండింగ్ పరీక్షల తేదీలను నిర్ల యించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తెలిపింది. అభ్యర్థులకు 30 రోజుల ముందుగానే పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో జూనియర్ ఇంజినీరింగ్ (పేపర్-1), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి వంటి పలు పరీక్షలను ఎస్ఎస్సీ ఇప్పటికే వాయిదా వేసింది.