భారత పెట్రోలియం-నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ పరిధిలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లెక్చరర్లు విభాగాలు: పెట్రోలియం ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్, తదితరాలు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఈమెయిల్. చివరి తేది: జూన్ 15, 2020.
Central Jobs
NA
Job Posted on: April 27, 2020
Central Jobs
23282-52533
Job Posted on: March 12, 2020
Central Jobs
9000
Job Posted on: March 10, 2020
Central Jobs
56100-177500
Job Posted on: March 10, 2020