-->
1 - 20 of 46 MCQs found
భారతరాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఏ భాగంలో గలవు?
(A)   3
(B)   4
(C)   4-A
(D)   5


Show Answer


ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించాము?
(A)   రష్యా
(B)   అమెరికా
(C)   ఐర్లాండ్
(D)   బ్రిటన్


Show Answer


ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం?
(A)   శ్రేయో రాజ్య స్థాపన
(B)   ఆర్ధిక సమానత్వాన్ని సాధించడం
(C)   సామ్యవాద తరహ సమాజ నిర్మానం
(D)   పైవన్ని


Show Answer


ఆదేశిక సూత్రాలను లక్ష్యాల, ఆశయాల మ్యానిపేస్టోగా ఎవరు వర్ణించారు?
(A)   అంబెడ్కర్
(B)   K.M మున్సి
(C)   అల్లాడి కృష్ణస్వామి
(D)   K.C వేర్


Show Answer


ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన సవరణ?
(A)   24
(B)   39
(C)   42
(D)   44


Show Answer


రాజ్యాంగంలో నిర్దేశిక నియమాలు ఏ విషయంలో ప్రాథమికమైనవిగా పరిగణిస్తారు?
(A)   బలహీన వర్గాల అభ్యున్నతి
(B)   వ్యక్తిగత హక్కుల సంరక్షణ
(C)   న్యాయపాలనా నిర్వాహణ
(D)   ప్రభుత్వ పాలనా


Show Answer


జాతీయగీతం, జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది?
(A)   పౌరుడి ప్రాథమిక హక్కు
(B)   పౌరుడి ప్రాథమిక విధి
(C)   నిర్దేశిక నియమం
(D)   పౌరుడి సాధారణ విది


Show Answer


నిర్దేశిక నియమాలు రాజ్యాంగ మనస్సాక్షి రాజ్యాంగ సామాజిక తత్వాన్ని తెలుపుతాయని పెర్కోనావారు?
(A)   గ్రాన్ విలే ఆస్టిన్
(B)   ఎ.వి డైసి
(C)   K.C వేర్
(D)   అంబెడ్కర్


Show Answer


ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఒక దానికోకటి అనుబందాలె కానీ వేరు కావు అనేది. ఏ కేసులో తెలియపర్చబడింది?
(A)   సజ్జన్ సింగ్ కేసులో
(B)   గోలక్ నాధ్ కేసులో
(C)   కేశవానంద భారతి
(D)   మినార్వమిల్(వివరణ వెనుకవైపు)


Show Answer


ఆదేశ సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
(A)   2
(B)   3
(C)   4
(D)   5


Show Answer


తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి?
(A)   41 వ నిబందన - పని హక్కు
(B)   40 వ నిబందన - గ్రామ పంచాయితీల ఏర్పాటు
(C)   44 వ నిబందన - ఉచిత నిర్బంద విద్య
(D)   50 వ నిబందన - న్యాయ వ్యవస్థను కార్య నిర్వాహక వర్గం నుండి వేరు చేయుట


Show Answer



క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి?
(A)   43 వ నిబందన - బలహీన వర్గాలకు విద్య
(B)   42 వ నిబందన - స్త్రీలకు ప్రసూతి సౌకర్యం
(C)   43 వ నిబందన - కార్మికుల సంపూర్ణ వికాసానికి కృషి, కూటీర పరిశ్రమల స్థాపన
(D)   51 వ నిబందన - నిరుద్యోగబృతి


Show Answer




ఏ రాజ్యాంగ ప్రతిపాదనలలో తోలిసారిగా ఆదేశిక సూత్రాలు చోటు చేసుకున్నాయి?
(A)   ధీ కమిటీ
(B)   C.R ప్రణాళిక
(C)   తేజ్ బహదూర్ సప్వూ కమిటి
(D)   హంటర్ కమిటి


Show Answer


క్రింది వాటిఓ గాందేయ సూత్రం కానిది?
(A)   గోవద నిషేదం
(B)   కూటీర పరిశ్రమలకు ప్రొత్సాహం
(C)   గ్రామ పంచాయితీల ఏర్పాటు
(D)   దేశం మొత్తానికి సివిల్ కోడ్


Show Answer


మద్యపాన నిషేదం తెలిపే ఆర్టికల్ ఏది?
(A)   42
(B)   47
(C)   51
(D)   30


Show Answer


ఈ క్రింది వానిలో ఏది నిజం కాదు?
(A)   ఆదేశ సూత్రాలను కోర్టుల ద్వారా అమలు పరచలేము
(B)   నిర్దేశిక నియమాలు రాజ్యం చేయవలసిన పనులను గూర్చి తెలుపుతాయి
(C)   నిర్దేశిక నియమాలు అమలు పరచవలెనన్న ప్రభుత్వం శాసనం రూపొందించాలి
(D)   తొలుత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు లేవు


Show Answer


ప్రపంచంలో ఆదేశ సూత్రాలు అమలు పరిచిన మొదటి దేశం?
(A)   భారతదేశం
(B)   ఐర్లాండ్
(C)   స్పేయిన్
(D)   కెనడా


Show Answer


  • Page
  • 1 / 3