-->
1 - 20 of 79 MCQs found
కల్వకుంట్ల చంద్రశేఖర్ రవు గారు రవాణా శాఖ మంత్రిగా ఏ ప్రభుత్వంలో పనిచేశాడు?
(A)   చంద్రబాబు (T D P)
(B)   N T రామారావు
(C)   మర్రి చెన్నారెడ్డి
(D)   పైవేవి కాదు


Show Answer




T R S పార్టీని హైదరాబాద్ లో ఎక్కడ స్థాపించారు?
(A)   వైశ్రాయి హోటల్
(B)   జలదృశ్యం
(C)   జింకానా మైదానంలో
(D)   తెలంగాణా భవన్


Show Answer


T R S పార్టీని స్థాపించిన జలదృశ్యం ఎవరి నివాసం?
(A)   మర్రి చెన్నారెడ్ది
(B)   కాళోజీ
(C)   కొండాలక్ష్మన్ బాపూజీ
(D)   కొత్తపల్లి జయశంకర్


Show Answer


2001 లో తెలంగాణా రాష్ట్ర సాధన సదస్సు ఎక్కడ జరిగింది?
(A)   జలదృశ్యం
(B)   ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
(C)   కాకతీయ విశ్వ విద్యాలయంలో
(D)   సిద్దిపేటలో


Show Answer


2001 లో తెలంగాణా రాష్ట్ర సాధన సదస్సుకు ముఖ్య అతిది ఎవరు?
(A)   K C R
(B)   ప్రో.. కొత్తపల్లి జయశంకర్
(C)   కాళోజి
(D)   శిబుసారెన్


Show Answer


సింహ గర్జన సభను T R S పార్టీ ఎక్కడ నిర్వహించింది?
(A)   నిజామాబాద్
(B)   కరీంనగర్
(C)   మహబూబ్ నగర్
(D)   నల్గొండ


Show Answer


సింహగర్జన సభకు వచ్చి తెలంగాణాకు మద్దతు తెలిపిన నాయకుడు ఎవరు?
(A)   లాలూ ప్రసాద్ యాదవ్
(B)   మేదాపాట్కర్
(C)   శిబుసోరేన్
(D)   అజిత్ సింగ్


Show Answer


క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
(A)   కేసిఆర్ గారు T R S పార్టీని జలదృశ్యంలో స్థాపించాడు
(B)   2001 May 17 న సింహ గర్జన సభను వరంగల్ లో నిర్మహించారు
(C)   2001 సింహగర్జనకు అతిదిగా శిబుసోరెన్ వచ్చాడు
(D)   2001 May 17 సింహగర్జన కరీంనగర్ లో నిర్వహించాడు


Show Answer


2001 July లో జరిగిన స్థానిక ఎన్నికలలో ఎన్ని Z P P స్థానాలను కైవసం చేశుకుంది?
(A)   3
(B)   4
(C)   2
(D)   5


Show Answer



T R S పార్టీ ప్రథమ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
(A)   నిజామాబాద్
(B)   కరీంనగర్
(C)   నల్గొండ
(D)   వరంగల్


Show Answer


1969 తెలంగాణా ఉద్యమం విఫలం కావడానికి గల కారణం?
(A)   తెలంగాణా వాదం తక్కువగా ఉండటం
(B)   ఉద్యమం కేవలం గ్రామీణ ప్రాంతాలలో గలదు
(C)   మేదావులు పాల్గొనక పోవడం
(D)   ఉద్యమం కేవలం పట్టణ ప్రంతాల్లో విస్తరించడం


Show Answer


T R S పార్టీని పల్లెబాట కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించింది?
(A)   2002 April 27
(B)   2002 Nov 1
(C)   2002 Sep 23
(D)   2002 Oct 23


Show Answer


T R S పార్టీ జలసాధన ఉద్యమాన్ని ఎందుకు నిర్వహించింది?
(A)   తెలంగాణా సాదనకు
(B)   ఉపఎన్నికల్లో గెలుపు కోసం
(C)   తెలంగాణా వ్యవసాయానికి జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయుటకు
(D)   పైవన్ని


Show Answer


రాజోలీ బండ డైవర్షన్ పథకం సమస్యపై నిరాహారదీక్ష చేసిన నాయకుడు?
(A)   K C R
(B)   రమీంద్రనాథ్ రెడ్డి
(C)   హరీష్ రావ్
(D)   ఆలే నరెంద్ర


Show Answer


నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు దారులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంలో పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరు?
(A)   రవీంద్రనాథ్ రెడ్డి
(B)   K C R
(C)   ఆలే నరేంద్ర
(D)   ఎస్ సంతోష్ రెడ్ది


Show Answer


T R S పార్టీ ద్వితియ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
(A)   నిజామాబాద్
(B)   కరీంనగర్
(C)   వరంగల్
(D)   నల్గొండ


Show Answer


T R S పార్టీ ద్వితీయ వార్షికోత్సవ సభలో పాల్గొన్న జాతియనాయకులు ఎవరు?
(A)   అజీత్ సింగ్
(B)   దేవేగౌడ్
(C)   శిబుసోరెన్
(D)   A మరియు B


Show Answer


  • Page
  • 1 / 4