[Ans: a] Explanation: 4 June 2006 రోజున హైదరబాద్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో జరిగింది. ఇందులో40 మంది ప్రోపెసర్లు, పరిశోదకులు, విద్యార్థులు హాజరైనారు. ఇది తెలంగాణా చరిత్రను పరిశోదించి వెలుగులోకి తేవాలని దీన్ని ఏర్పాటు చేశారు.
(A)తెలంగాణా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు రావడానికి (B)తెలంగాణాకు జరిగిన అన్యాయాలను తెలపడం కోసం (C)తెలంగాణా చరిత్రను పరిశోదించి వెలుగులోకి తేవడాం (D)పైవన్ని
(A)తెలంగాణా సంసృతికి సంబందించిన నాణేలు, గ్రంధాలు సేకరించి, బద్రపరిచి భావితరాలకు అందించడం (B)ఆట పాటలచే తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం (C)తెలంగాణా మహిళల ఐకమత్యం కోసం (D)తెలంగాణా కు జరిగిన అన్యాయాలు సమావేశాల ద్వార బహిరంగ పర్చడం
[Ans: b] Explanation: కాళోజి 100 వ జయంతి సందర్బంగా 9 Sep 2014 ను తెలంగాణా రాష్ట్ర భాషా దినోత్సవంగా ప్రకటించింది. 9 Sep 2014 నుండి ప్రతి సం.. భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము.
[Ans: a] Explanation: సురవరం ప్రతాపరెడ్డి రచించిన గోలకొండ కవుల సంచిక అనంతరం తెలంగాణా ప్రాంతంలో వెలువడిన మొట్టమొదటి తెలంగాణా కవితా సంకలనం పొక్కిలి దీన్ని జూలూరి గౌరిశంకర్ రచించాడు. ఇది 129 మంది కవులతో వెలువడిన తెలంగాణా కవుల ప్రాంతీయ ఆత్మ.