Show Answer
[Ans: b]
Explanation: శ్రీకృష్ణ కమిటీ లో అధక్శుడు, కార్యదర్శి పోగా ముగ్గురు సభ్యులను నియమించారు. రవిందర్ కౌర్ (I I T ప్రోఫెసర్ డిల్లీ), రణబీర్ సింగ్ (నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయ స్థాపకుదు డిల్లీ జాతీయ విశ్వ విద్యాలయ వైస్ చాన్స్ లర్) అబుసలే షరీఫ్ (అర్థిక వేత్త)