[Ans: a] Explanation: 2005 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక కమిటీని ( ఉపసంఘం) ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి 36 పార్టీలు తెలంగాణా కు మద్దతునిస్తు లేఖలు అందినాయి.
[Ans: b] Explanation: 9 Dec 2009 నాడు రాత్రి 11:30 నిమిషాలకు K C R నిరాహార దీక్ష సందర్బంగా అనాటి హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ లో ప్రారంబించి ఆంద్రప్రదేశ్ శాసన సభ తీర్మాణంలో ప్రవేశ పెడతామని ప్రకటించాడు.
[Ans: c] Explanation: 30 July 2013 నాడు కాంగ్రేస్ వర్కింగ్ కమిటి (C W C) హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలతో తెలంగాణా రాష్ర్టం ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
(A)తెలంగాణా రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది (B)ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది (C)రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సం..ల పాటు హైదరాబాద్ ఉంటుంది (D)హైదరాబాద్ ప్రత్యేక హోదాతో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది
(A)పార్లమెంట్ లో తెలంగాణా అంశంపై చర్చించుటకు (B)ప్రతిపక్షాలు బిల్లుకు అడ్డుపడకుండా చూడటం కోసం (C)ఆంద్రప్రదేశ్ శాసన సభలో తీర్మాణం చేయించుటకు (D)రాష్ట్ర విభజన మీద సూచనలు , సలహాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ లనుండి తీసుకునుటకు
[Ans: a] Explanation: విభజన బిల్లు ప్రత్యేక విమానంలో 12 Dec 2013 ఆంద్రప్రదేశ్ కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మహంతికి విభజన బిల్లు అందింది.
[Ans: b] Explanation: 2013 Dec 12 న బిల్లు రాష్ట్రానికి చేరుకుంది 13 అసెంబ్లీ వాయిదా పడింది 14 ఆదివారం 15 బిల్లు ప్రతులను సభ్యులకు పంచారు. 16 Dec 2013 న చర్చ ప్రారంబమైంది.