-->
1 - 20 of 714 MCQs found
ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారత రక్షణ మంత్రి ఎవరు?
(A)   జయంత్ నాథ్ చౌదరి
(B)   ఎల్ ఎడ్రూస్
(C)   బల్దేవ్ సింగ్
(D)   వి.పి మీనన్


Show Answer


తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు?
(A)   1951 october 21
(B)   1951 october 12
(C)   1951 సెప్టెంబర్ 21
(D)   1951 నవంబర్ 21


Show Answer


తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ?
(A)   పేర్వారం రాములు
(B)   పిడమర్తి రవి
(C)   నిరంజన్ రెడ్డి
(D)   అల్లం నారాయణ


Show Answer


హైదరాబాద్ లోని రెసిడెన్సీ భవనం పై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసింది ఎవరు ?
(A)   బూర్గుల రామకృష్ణారావు
(B)   పద్మజా నాయుడు
(C)   ఎం. నర్సింగరావు
(D)   కాళోజీ నారాయణరావు


Show Answer


'అలీసాగర్' ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ?
(A)   నిజామాబాద్
(B)   హైదరాబాద్
(C)   మెదక్
(D)   నల్గొండ


Show Answer


తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ?
(A)   షేక్ బందగీ
(B)   బత్తిని మొగిలయ్య గౌడ్
(C)   దొడ్డి కొమరయ్య
(D)   ఎవరు కాదు


Show Answer


తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన వ్యక్తి ఎవరు ?
(A)   టి.కె. బాలయ్య
(B)   సూరవరం ప్రతాపరెడ్డి
(C)   పింగళి వెంకటరామరెడ్డి
(D)   కోదాటి నారాయణరావు


Show Answer


ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ కు అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు ?
(A)   నిజాం
(B)   ప్రధాని
(C)   A & B
(D)   ఎవరు కాదు


Show Answer


ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో స్థాపించబడింది ?
(A)   మీర్ మహబూబ్ అలీఖాన్
(B)   నిజాం అలీ
(C)   ఉస్మాన్ అలీఖాన్
(D)   ఏదీ కాదు


Show Answer


రైతు గ్రంథాలయం స్థాపకుడు ఎవరు ?
(A)   మాడపాటి హన్మంతరావు
(B)   బూర్గుల రామకృష్ణరావు
(C)   కొమర్రాజు లక్ష్మణ్ రావు
(D)   రావినారాయణ రెడ్డి


Show Answer


నిజామాంధ్ర జన సంఘం ఏ సమావేశంలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది ?
(A)   సూర్యపేట సమావేశం
(B)   సిరిసిల్లా సమావేశం
(C)   జోగిపేట సమావేశం
(D)   హైదరాబాద్ సమావేశం


Show Answer



ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నిర్వహించే ప్రముఖ జాతర ?
(A)   తీజ్
(B)   నాగోబా
(C)   కొమరెల్లి
(D)   సమ్మక్క, సారక్క


Show Answer


'హరితహారం' ఎప్పుడు ప్రారంభించబడింది ?
(A)   2015 జూలై 2
(B)   2015 జూలై 5
(C)   2015 జూలై 3
(D)   2015 జూలై 4


Show Answer


కడెం రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది ?
(A)   కరీంనగర్
(B)   నల్గొండ
(C)   ఆదిలాబాద్
(D)   కృష్ణా


Show Answer


నిజాం-ఉల్-ముల్క్-అసలు పేరు ఏమిటి ?
(A)   ఫతీజింగ్`
(B)   మీర్ తురాబ్ ఆలీఖాన్
(C)   అసబ్ జా
(D)   మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్


Show Answer


సాలార్ జంగ్ కేంద్ర ముద్రణాలయాన్ని ఎక్కడ స్థాపించాడు ?
(A)   నారాయణ పేట
(B)   ఔరంగాబాద్
(C)   గద్వాలా
(D)   హైద్రాబాద్


Show Answer


"నా జైలు అనుభవాలు-జ్ఞాపకాలు" గ్రంథ రచయిత ఎవరు ?
(A)   దేవులపల్లి వెంకటేశ్వరరావు
(B)   నల్ల నర్సింహులు
(C)   రావినారాయణ రెడ్డి
(D)   సంగం లక్ష్మిభాయి


Show Answer


ఏ కుతుబ్ షాహి రాజును మల్కిబరాముడిగా పిలిచారు ?
(A)   ఇబ్రహీం కుతుబ్ షా
(B)   అబ్దుల్లా కుతుబ్ షా
(C)   జంషీద్ కుతుబ్ షా
(D)   మహ్మద్ కుతుబ్ షా


Show Answer



  • Page
  • 1 / 36