-->
1 - 20 of 643 MCQs found

1938 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు ప్రారంభించారు ?
(A)   నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా
(B)   అటవీ అధికారులకు వ్యతిరేకంగా
(C)   పోలీస్ యాంత్రాంగకు వ్యతిరేకంగా
(D)   బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా


Show Answer


రియల్ ఎస్టేట్ రంగంలో కోస్తా ఆంధ్రప్రాంతానికి చెందిన ఏ ప్రాంతం యొక్క ప్రభావం తెలంగాణపై పడింది ?
(A)   రాయలసీమ ప్రాంతం
(B)   ఉత్తర ఆంధ్రప్రాంతం
(C)   దక్షిణ ఆంధ్రప్రాంతం
(D)   పై అన్ని సరియైనవే


Show Answer


ఈ క్రింది వాటిలో సిని పరిశ్రమ మొదట ఎక్కడ ప్రారంభం అయినది ?
(A)   ముంబాయి, హైదరాబాద్
(B)   కలకత్త, ముంబాయి
(C)   హైదరాబాద్, లాహోర్
(D)   మద్రాస్


Show Answer


1939లో హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన వారు ఎవరు ?
(A)   బద్దం ఎల్లారెడ్డి
(B)   ముగ్దుం మొయినుద్దీన్
(C)   రావినారాయణ రెడ్డి
(D)   పై వారందరూ


Show Answer



భారతదేశ చారిత్రక ప్రస్థానంలో ఈ క్రింది రెండు భౌగోళిక ప్రాంతాలకు ప్రత్యేక స్థానం ఉంది ?
(A)   హర్యానా, అంధ్రాప్రదేశ్
(B)   పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు
(C)   ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలు
(D)   బిహార్,కేరళ రాష్ట్రాలు


Show Answer


"తెలంగాణ" అనే పదం ఏ రాజవంశకాలం నుండి పిలువబడుతున్నది ?
(A)   విజయనగర కాలంనుండి
(B)   కాకతీయులు
(C)   బహుమనీ సామ్రాజ్యం
(D)   శాతవాహనులు


Show Answer


ఆంధ్రప్రదేశ్‍లో ఏ ముఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభం అయ్యింది ?
(A)   నీలం సంజీవరెడ్డి
(B)   చంద్రబాబునాయుడు
(C)   కాసుబ్రహ్మానందరెడ్డి
(D)   ఎన్.టి. రామారావు


Show Answer


భారత్‍లోని తీవ్రవాదాన్ని ఖండించిన చైనా ప్రధాని ఎవరు ?
(A)   చౌజిన్ పింగ్
(B)   ఛౌయన్‍లే
(C)   చావిన్ పిన్
(D)   చేయన్ చేన్


Show Answer


"తెలుగుజాతి" భావనను ప్రచారం చేసిన తొలి వ్యక్తి ?
(A)   ఎన్.టి. రామారావు
(B)   త్రిపురనేని వెంకటరత్నం
(C)   త్రిపురనేని మహారథి
(D)   ఎవరూ కాదు


Show Answer


ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థాపించాడు ?
(A)   1982 మార్చి 21
(B)   1983 మార్చి 20
(C)   1983 మార్చి 22
(D)   1982 మార్చి 19


Show Answer


నక్సలిజాన్ని అణిచివేసిన ముఖ్యమంత్రిగా పేరొందిన వారు ?
(A)   జలగం వెంగళరావు
(B)   కోట్ల విజయభాస్కరరెడ్డి
(C)   నారాచంద్రబాబు నాయుడు
(D)   టంగుటూరి అంజయ్య


Show Answer


నక్సల్స్‌ని దేశభక్తులుగా కీర్తించిన ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   మర్రిచెన్నారెడ్డి
(B)   నందమూరి తారక రామరావు
(C)   వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి
(D)   నారాచంద్రబాబు నాయుడు


Show Answer


తెలంగాణ రీజనల్ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   ఎన్.టి. రామారావు
(B)   కాసు బ్రహ్మానందరెడ్డి
(C)   మర్రిచెన్నారెడ్డి
(D)   జలగం వెంగళరావు


Show Answer


ఈ క్రింది వాటిలో శ్రీశైలం కుడికాలువ పై నిర్మించిన ప్రాజెక్టు ఏది ?
(A)   లాల్ బహదూర్‍శాస్త్రి కాలువ
(B)   జవహర్‍లాల్‍నెహ్రూ కాలువ
(C)   తెలుగు గంగ
(D)   ఎ మరియు బి


Show Answer


తెలంగాణలోని వివిధ కమ్యూనిస్టు గ్రూపులన్నింటిని కలిపి దేనిగా ఏర్పాటు చేశారు ?
(A)   భారత కమ్యూనిస్ట్ కమిటీ
(B)   నిజాం స్టేట్ కమ్యూనిస్ట్ కమిటీ
(C)   కామ్రేడ్స్ అసోసియేషన్
(D)   స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ


Show Answer



వెట్టిచాకిరి నుంచి రైతుల విముక్తికోసం రైతుకూలిసంఘం ఆధ్వర్యంలో 1978 సెప్టెంబర్ 9న నిర్వహించిన యాత్ర ?
(A)   పాలమూరు జైత్రయాత్ర
(B)   పెద్దపల్లి జైత్రయాత్ర
(C)   జగిత్యాల జైత్రయాత్ర
(D)   సిరిసిల్ల జైత్రయాత్ర


Show Answer


"జల్, జంగల్, జమీన్" నినాదం ఎవరిది ?
(A)   హైమన్ డార్ఫ్
(B)   కోమరంభీం
(C)   రాంజీగోండ్
(D)   ఎవరూ కాదు


Show Answer


  • Page
  • 1 / 33