-->
1 - 20 of 661 MCQs found
దేశంలోని 50 సం.రాల పాలనలో అభివృద్ధినోచుకోని ప్రాంతం ?
(A)   రాయలసీమ
(B)   కోస్తాంధ్ర
(C)   తెలంగాణ
(D)   బి మరియు సి


Show Answer



"ఎర్ర పావురాలు" కవిత సంపుటిని రాసింది ఎవరు ?
(A)   వరవరరావు
(B)   విమలక్క
(C)   గద్దర్
(D)   అలిశెట్టి ప్రభాకర్


Show Answer


"సలాం హైదరాబాద్"ను వ్రాసింది ఎవరు ?
(A)   పరావస్తు లోకేశ్వర్
(B)   రేపల్లె తిరమల్‍రావు
(C)   అంపశయ్య నవీన్
(D)   జూలూరి గౌరీశంకర్


Show Answer


దగాపడ్డ తెలంగాణ సంక్షిప్త వివరాలు అనే గ్రంథం ఎవరి నాయకత్వంలో ముద్రించారు ?
(A)   గాదె ఇన్నయ్య
(B)   గులాం రసూల్‍ఖాన్
(C)   ప్రణయ భాస్కర
(D)   ఎవరు కారు


Show Answer


ఎవరి ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు ?
(A)   మర్రిచెన్నారెడ్డి
(B)   కొండా లక్ష్మణ్ బాపూజీ
(C)   భూపతి క్రిష్ణమూర్తి
(D)   మనోహర రెడ్డి


Show Answer


మా తెలంగాణ మాస పత్రికను ప్రచురించిన వారు ?
(A)   తెలంగాణ అభివృద్ధి ఫోరం
(B)   తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
(C)   తెలంగాణ(సమాచార) ఇన్‍ఫర్‍మేషన్ ట్రస్ట్
(D)   విద్యావంతుల సదస్సు


Show Answer


విద్యావంతుల సదస్సు ఎక్కడ ఏర్పాటు అయింది ?
(A)   అదిలాబాద్
(B)   వరంగల్
(C)   మెదక్
(D)   కరీంనగర్


Show Answer


నెక్లెస్‍రోడ్డుపై సాగరహారంగా ఏర్పడి తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని పేరు పెట్టినారు ?
(A)   పెన్‍డౌన్
(B)   మిలియన్ మార్చ్
(C)   సడక్‍బంద్
(D)   తెలంగాణ మార్చ్


Show Answer


తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు ?
(A)   రవీంద్రనాథ్
(B)   యాదయ్య
(C)   వేణుగోపాల్‍రెడ్డి
(D)   యాదిరెడ్డి


Show Answer


ఎవరి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటి ఏర్పడింది ?
(A)   పి. ఇంద్రారెడ్డి
(B)   భూపతి కృష్ణమూర్తి
(C)   పి. ఇంద్రకరణ్ రెడ్డి
(D)   ఎవరు కాదు


Show Answer


కె.సి.ఆర్ తెలంగాణ విషయంలో, తెలంగాణ ఏర్పాటుకు ప్రతిజ్ఞ పూనటానికి, ఉద్యమ భాద్యతలు అప్పగించిన సంస్థ ?
(A)   తెలంగాణ లెజిస్లేటర్ల ఫోరం
(B)   తెలంగాణ డెవలప్‍మెంట్ ఫోరం
(C)   తెలంగాణ ఐక్య వేదిక
(D)   తెలంగాణ ప్రజాస్వామిక సదస్సు


Show Answer




ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తాం అన్న పార్టీ ?
(A)   బి.జె.పి
(B)   యు.పి.ఎ
(C)   సి.పి.ఐ
(D)   సి.పి.యం


Show Answer


కల్వల ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?
(A)   కరీంనగర్
(B)   ఖమ్మం
(C)   ఆదిలాబాద్
(D)   వరంగల్


Show Answer


కోమటి రెడ్డి వెంకట్‍రెడ్డి అక్టోబర్ 2న నల్గొండలో ఏ పేరుతో బహిరంగ సభను నిర్వహించాడు ?
(A)   ఉద్యమ గర్జన
(B)   సింహ గర్జన
(C)   జనగర్జన్
(D)   ఏదీకాదు


Show Answer


2 అక్టోబర్ 2011 న కే.సి.ఆర్. కోదండరామ్, స్వామిగౌడ్‍ల బృందం ఎక్కడ మౌనదీక్ష పాటించారు ?
(A)   ఇందిరాగాంధీ సమాధి వద్ద
(B)   నెహ్రూ సమాధి వద్ద
(C)   గాంధీ సమాధి వద్ద
(D)   ఎక్కడ కాదు


Show Answer


భువనగిరి సభలలో కళాకారుల తరుపున తన గళం విప్పిన వారు ఎవరు ?
(A)   సుద్దాల హన్మంతు
(B)   విమలక్క
(C)   బెల్లి లలిత
(D)   గోరటి వెంకన్న


Show Answer


నల్గొండ జిల్లా-విప్లవాల ఖిల్లా అనే నినాదం ఏ సభ నుంచి వెలువడింది ?
(A)   సూర్యా పేట్
(B)   సిద్దిపేట సదస్సు
(C)   భువనగిరి సభ
(D)   ఏదీకాదు


Show Answer


  • Page
  • 1 / 34