-->
1 - 20 of 100 MCQs found
ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు ?
(A)   మొదటి శాంతమూలుడు
(B)   రెండవ శాంతమూలుడు
(C)   వీర పురుషదత్తుడు
(D)   రుద్రపురుష దత్తుడు


Show Answer


ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏమిటి ?
(A)   అమరావతి
(B)   భట్టిప్రోలు
(C)   గుంటుపల్లి
(D)   విజయపురి


Show Answer


ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏమిటి ?
(A)   సంస్కృతము
(B)   ప్రాకృతము
(C)   తెలుగు
(D)   పాళి


Show Answer



ఏ ఇక్ష్వాకు రాజుకాలంను ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు ?
(A)   మొదటి శాంతమూలుడు
(B)   రుద్రపురుషదత్తుడు
(C)   వీరపురుషదత్తుడు
(D)   రెండవ శాంతమూలుడు


Show Answer




ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ వుంది ?
(A)   అమరావతి
(B)   నాగార్జునకొండ
(C)   కాంచీపురం
(D)   భట్టీప్రోలు


Show Answer


శ్రీ శాంతమూలుడు ఏ మతమును అవలంభించాడు ?
(A)   బౌద్ధమతం
(B)   జైన మతం
(C)   వైదిక మతం
(D)   ఏదీకాదు


Show Answer


బౌద్ధమత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు ?
(A)   వీరపురుషదత్తుడు
(B)   రుద్ర పురుషదత్తుడు
(C)   శ్రీకాంత మూలుడు
(D)   రెండవ శాంతమూలుడు


Show Answer


కోట్ల కొలది బంగారు నాణేలు, లక్షల కొలది గోవులను, నాగళ్ళను దానం చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన ఇక్ష్వాకుల రాజు ఎవరు ?
(A)   ఎహుబలి శాంతమూలుడు
(B)   మొదటి శాంతమూలుడు
(C)   రుద్ర పురుషదత్తుడు
(D)   వీర పురుషదత్తుడు


Show Answer


ఆశ్వమేధ, వాజపేయ యాగాలు, అగ్నిస్టోమ, అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు ?
(A)   రుద్ర పురుషదత్తుడు
(B)   వీర పురుషదత్తుడు
(C)   మొదటి శాంతమూలుడు
(D)   ఎహుబల శాంతమూలుడు


Show Answer


శివలింగంను కాలుతో త్రొక్కుతున్నట్లు ఉన్న నాగార్జున కొండ వద్ద లభించిన మాందాత విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించినదని భావిస్తున్నారు ?
(A)   రుద్ర పురుషదత్తుడు
(B)   ఎహుబలి శాంతమూలుడు
(C)   మొదటి శాంతమూలుడు
(D)   వీరపురుషదత్తుడు


Show Answer


ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనము ఆంధ్ర దేశములోను మరియు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్మృత శాసనముగా భావిస్తున్నారు ?
(A)   ఎహుబల శాంతమూలుడు
(B)   రుద్ర పురుషదత్తుడు
(C)   మొదటి శాంతమూలుడు
(D)   వీర పురుషదత్తుడు


Show Answer


చివరి ఇక్ష్వాకు రాజు ఎవరు ?
(A)   రుద్ర పురుషదత్తుడు
(B)   వీర పురుషదత్తుడు
(C)   మొదటి శాంతమూలుడు
(D)   ఎవరు కాదు


Show Answer


రుద్రపురుష దత్తున్ని ఓడించి ఏ పల్లవ రాజు ఇక్ష్వాకు రాజ్యంను అంతం చేశాడు ?
(A)   మొదటి శివస్కందవర్మ
(B)   సింహావర్మ
(C)   బుద్ధయంకరుడు
(D)   బుద్ధవర్మ


Show Answer


యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పర్వత పారవత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుష దత్తుడి సేనాని ఎవరు ?
(A)   వాసిష్టీపుత్రస్కంధ శ్రీ
(B)   శివస్కంధ శాతకర్ణి
(C)   భవంతి ఆనందుడు
(D)   భోధిశర్మ


Show Answer


ఇక్ష్వాకులు ఎవరి సామంతులు ?
(A)   అభిరులు
(B)   పల్లవులు
(C)   శాతవాహనులు
(D)   చుటునాగులు


Show Answer


నాగార్జునకొండ చుళధమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించింది ఎవరు ?
(A)   ఉపాశిక బోధిశ్రీ
(B)   శాంతిశ్రీ
(C)   అటవి శాంతశ్రీ
(D)   కొండబలిసిరి


Show Answer


నాగార్జున కొండపై బౌద్ధ శాక మహిశాసకులకు బౌద్ధ విహారం నిర్మించింది ఎవరు ?
(A)   ఉపాశిక బోధిశ్రీ
(B)   శాంతిశ్రీ
(C)   మహాదేవి భట్టిదేవి
(D)   కొండబలిసిరి


Show Answer


  • Page
  • 1 / 5