-->
1 - 20 of 29 MCQs found
పల్లవుల చరిత్రను తెలుసుకొనుటకు ముఖ్యమైన ఆధారంగా వున్న శాసనం ఏది ?
(A)   మైదవోలు
(B)   అమరావతి
(C)   కొండముది
(D)   గుంటుపల్లి


Show Answer


వాజపేయ, అగ్నిష్టోమ, అశ్వమేధాది క్రతువులు చేసిన పల్లవ రాజు ఎవరు ?
(A)   బుద్ద యాంకరుడు
(B)   మొదటి శివస్కంధవర్మ
(C)   మొదటి విష్ణుగోపవర్మ
(D)   మొదటి సింహవర్మ


Show Answer


ఇక్ష్వాకు సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారకులు ఎవరు ?
(A)   శాలంకాయనులు
(B)   బృహత్ఫలాయనులు
(C)   ప్రాచీన పల్లవులు
(D)   ఆనంద గోత్రజులు


Show Answer


ప్రాచీన పల్లవ వంశ స్థాపకుడు ఎవరు ?
(A)   శివస్కంధవర్మ
(B)   వీరకూర్చవర్మ
(C)   సింహవిష్ణువు
(D)   విష్ణుగోపుడు


Show Answer


వీరకూర్చవర్మ ఏ నాగరాజు కుమార్తెను పెండ్లి చేసుకొని రాజ్యాన్ని పొందినట్లుగా పేర్కొనబడుతున్నది ?
(A)   స్కంధశ్రీ
(B)   స్కంథ విశాఖుడు
(C)   స్కంథ నాగుడు
(D)   వసుసేనుడు


Show Answer


పల్లవుల రాజలాంఛనం ఎమిటి ?
(A)   వరాహం
(B)   వృషభం
(C)   గరుడ
(D)   సింహము


Show Answer


ఎవరి సంతతివారిని మహాపల్లవులని, బృహత్పల్లవులని పిలుస్తారు ?
(A)   సింహ విష్ణువు
(B)   నాలుగవ సింహవర్మ
(C)   శినస్కంధవర్మ
(D)   మొదటినందివర్మ


Show Answer


పల్లవుల శాసనాలు సంస్కృతంలో ఏ రాజు కాలం నుండి వేయించడం ప్రారంభమైంది ?
(A)   విష్ణుగోపవర్మ
(B)   రెండవ విజయస్కంధవర్మ
(C)   మొదటి సింహవర్మ
(D)   శివస్కంధ వర్మ


Show Answer


వీరకూర్చ వర్మకు గల ఇతర పేర్లు ఏమిటి ?
(A)   మొదటి కుమారవిష్ణువు
(B)   మొదటి సింహవర్మ
(C)   బప్పస్వామి
(D)   పైవన్నియు


Show Answer


ఏ పల్లవ రాజు కాలంలో సుముద్రగుప్తుడు దక్షిణ దిగ్విజయ యాత్ర చేశాడు ?
(A)   మొదటి నందివర్మ
(B)   నాలుగవ విజయ స్కంధవర్మ
(C)   మొదటి సింహవర్మ
(D)   మొదటి విష్ణుగోపవర్మ


Show Answer


కందవర్మ అను మరొక పేరుగల పల్లవ రాజు ?
(A)   రెండవ విజయస్కంధవర్మ
(B)   మొదటి సింహవర్మ
(C)   నాలుగవ విజయస్కంధవర్మ
(D)   విష్ణుగోపవర్మ


Show Answer


ధర్మ మహారాజాధిరాజు బిరుదుతో సింహాసనమును అధిష్టించినది ఎవరు ?
(A)   బుద్దయాంకరుడు
(B)   మొదటి నందివర్మ
(C)   శివస్కంధవర్మ
(D)   విజయబుద్ధవర్మ


Show Answer


ప్రాచీన పల్లవులందరిలో గొప్పవాడు ?
(A)   మొదటి సింహవర్మ
(B)   శివస్కందవర్మ
(C)   విష్ణుగోపవర్మ
(D)   త్రిలోచన పల్లవుడు


Show Answer


నవీన పల్లవులలో మొదటి వాడు ?
(A)   సింహవిష్ణువు
(B)   మహేంద్రవర్మ
(C)   నరసింహవర్మ
(D)   మొదటి సింహవర్మ


Show Answer


చోళులను సంపూర్ణంగా జయించి పల్లవుల కీర్తి పతాకమును ఎగురవేసింది ?
(A)   మొదటి సింహవర్మ
(B)   నాలుగవ విజయస్కంధవర్మ
(C)   ఐదవ సింహవర్మ
(D)   నందివర్మ


Show Answer


వృత్తి పన్నులను పేర్కొన్న పల్లవుల శాసనము ఏది ?
(A)   మైదవోలు
(B)   మంచికల్లు
(C)   విళవట్టి
(D)   మాంగదూరు


Show Answer


త్రిలోచన పల్లవుడు, ముక్కంటి కాడువెట్టి అనే బిరుదుగల పల్లవ రాజు ?
(A)   శివస్కంధ వర్మ
(B)   నాలుగవ విజయస్కంధవర్మ
(C)   సింహవర్మ
(D)   విష్ణుగోప వర్మ


Show Answer


త్రిలోచన పల్లవుని ఓడించి అతనిచే కావేరి ఆనకట్ట నిర్మాణానికి మట్టిని మోయించిన తొలి చోళరాజు ఎవరు ?
(A)   కుళోత్తుంగ చోళుడు
(B)   పరాంతక చోళుడు
(C)   రాజేంద్ర చోళుడు
(D)   కరికాళ చోళుడు


Show Answer


పల్లవుల కాలంలోని రాష్ట్రీయ అధిపతి ఎవరు ?
(A)   రహసాధికృత
(B)   వ్యాపృతుడు
(C)   మహమాత్రుడు
(D)   గోవల్లభుడు


Show Answer


మృతి పన్నులను పేర్కొన్న విళవట్టి శాసనం వేయించింది ?
(A)   మూడవ సింహవర్మ
(B)   నాలుగవ విజయస్కంధవర్మ
(C)   విష్ణుగోప వర్మ
(D)   బుద్దయాంకరుడు


Show Answer


  • Page
  • 1 / 2