-->
1 - 20 of 205 MCQs found
కేంద్ర ప్రభుత్వం గూర్చి రాజ్యాంగంలోని ఏ భాగం వివరిస్తుంది?
(A)   4
(B)   5
(C)   6
(D)   7


Show Answer


ప్రభుత్వమనగా?
(A)   కార్యనిర్వాహక శాఖ
(B)   శాసన నిర్మాణ శాఖ
(C)   న్యాయ శాఖ
(D)   పైవన్ని


Show Answer


కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు?
(A)   రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి
(B)   ప్రధానమంత్రి - మంత్రి మండలి
(C)   అటార్ని జనరల్
(D)   పైవారందరు


Show Answer


కేంద్ర కార్యనిర్వాహన శాఖ కు ఆధిపతి?
(A)   ప్రధానమంత్రి
(B)   రాష్ట్రపతి
(C)   సుప్రీంకోర్టు ప్రధానన్యాయ మూర్తి
(D)   మంత్రి మండలి


Show Answer


రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి గల అర్హతలు ఏవి?
(A)   భారతీయుడై ఉండాలి
(B)   35సం.. రాలు నిండి ఉండాలి
(C)   ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు
(D)   పైవన్ని


Show Answer


రాష్ట్రపతిగా పోటి చేసే అభ్యర్ధిని ఎంతమంది బలపర్చాలి?
(A)   50
(B)   100
(C)   25
(D)   15


Show Answer


రాష్ట్రపతి ఎన్నిక?
(A)   ప్రత్యక్ష ఓటు బదలాయింపు పద్దతి
(B)   పరోక్ష నైష్పత్తిక ఓటు బదలాయింపు పద్దతి
(C)   పరోక్ష పద్దతిలో వయోజనులు ఎంపిక చేస్తారు
(D)   పైవన్ని సరైనవే


Show Answer


రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు?
(A)   రాజ్యసభ, లోక్ సభ,విధాన పరిషత్ కు ఎన్నికైన సభ్యులు
(B)   రాజ్యసభ, లోక్ సభ,విధానసభ సభ్యులు
(C)   రాజ్యసభ, లోక్ సభ,విధానసభ కు ఎన్నికైన సభ్యులు
(D)   ఏదీకాదు


Show Answer


రాష్ట్రపతి హోదా?
(A)   ప్రభుత్వాధినేత
(B)   దేశానికి, ప్రభుత్వానికి అధినేత
(C)   దేశాధినేత
(D)   ఇవేవీ కావు


Show Answer


రాష్ట్రపతి ఎన్నికలో అత్యధిక ఓటు విలువగల రాష్ట్రం?
(A)   సిక్కిం
(B)   మహారాష్ట్రా
(C)   బీహార్
(D)   ఉత్తరప్రదేశ్


Show Answer



రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది?
(A)   లోక్ సభ
(B)   రాజ్యసభ
(C)   కేంద్రఎన్నికల సంఘం
(D)   principal of the L.S


Show Answer


రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎవరు?
(A)   లోకసభ/రాజ్యసభ సెక్రటరీ జనరల్
(B)   చీఫ్ ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా
(C)   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(D)   పైవేవి కావు


Show Answer


రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిస్కరించేది?
(A)   ఎలక్షన్ కమీషన్ చే నియమించబడిన ప్రత్యేక కమీషన్
(B)   సుప్రీంకోర్టు
(C)   పార్లమెంట్ చే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కమిటి
(D)   పైవన్ని సరైనవే


Show Answer


రాష్ట్రపతి చే ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
(A)   ఉపరాష్ట్రపతి
(B)   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(C)   లోక సభ స్పీకర్
(D)   పైవారిలో ఎవరైనా ఒకరు


Show Answer


రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామ పత్రాన్ని ఎవరికి సవర్పించాలి?
(A)   ఉపరాష్ట్రపతి
(B)   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(C)   లోక సభ స్పీకర్
(D)   ప్రధానమంత్రి


Show Answer


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లొ ఓటు హక్కు లేనివారు?
(A)   ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యులు కాని మంత్రులు
(B)   రాష్ట్రాల్లో ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు
(C)   పార్లమెంట్ లోని నామినేటెడ్ సభ్యులు
(D)   రాజ్యసభ సభ్యులు


Show Answer


రాష్ట్రపతిని తొలగించే విధానం?
(A)   సుప్రీంకోర్టు తీర్మాణం
(B)   లోక్ సభ తీర్మాణం
(C)   మహాభియోగ తీర్మాణం
(D)   న్యాయ తీర్మాణం


Show Answer


మహాభియోగ తీర్మాణం పార్లమెంట్ లోని ఏ సభలో ముందుగా ప్రవేశ పెట్టాలి?
(A)   లోక సభ
(B)   రాజ్య సభ
(C)   సుప్రీంకోర్టు అనుమతితో రాజ్యసభలో
(D)   ఏ సభలోనైన ప్రవేశపెట్టవచ్చు


Show Answer


రాష్ట్రపతిని అభిశం సించే తీర్మాణం ప్రవేశపెట్టాలంటే ఎందరి ఆమోదం కావాలి?
(A)   సభమొత్తం సభ్యుల్లో 10 శాతానికి తక్కువ కాకుండా
(B)   ఉభయ సభల మొత్తం సభ్యుల్లో 10 శాతానికి తక్కువ కాకుండా
(C)   ఒక సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతుకు తక్కువ కాకుండా
(D)   ఉభయ సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతుకు తక్కువ కాకుండా


Show Answer


  • Page
  • 1 / 11