-->
1 - 20 of 32 MCQs found
ఆనందగోత్రజుల రాజ్యస్థాపకుడు ఎవరు ?
(A)   కందర రాజు
(B)   అత్తివర్మ
(C)   దామోదర వర్మ
(D)   సత్యభామల్లుడు


Show Answer


కపిలధ్వజులమని చెప్పుకున్న రాజువంశం ఏది ?
(A)   శాలంకాయనులు
(B)   విష్ణుకుండినలు
(C)   ఇక్ష్వాకులు
(D)   ఆనందగోత్రికులు


Show Answer


త్రికూట పర్వతమును ఏమని పిలిచేవారు ?
(A)   ద్రాక్షారామం
(B)   ధాన్య కటకం
(C)   కోటప్పకొండ
(D)   శ్రీ పర్వతం


Show Answer


ఆనంద గోత్రికులు పల్లవులను ఏ యుద్ధంలో ఓడించారు ?
(A)   కళింగ యుద్ధం
(B)   ధాన్యకటక యుద్ధం
(C)   కందర పుర యుద్ధం
(D)   మట్టెపాడు యుద్ధం


Show Answer


ఆనందగోత్రిజుల రాజధాని ఏది ?
(A)   ధాన్యకటకం
(B)   వేంగిపురం
(C)   కందర పురం
(D)   గుంటుపల్లి


Show Answer


ఆనందగోత్రికుల రాజులాంఛనం "వృషభం" ఏ శాసనం ద్వారా తెలుస్తుంది ?
(A)   మట్టిపాడు
(B)   గోరంట్ల
(C)   చేజర్ల
(D)   గుంటుపల్లి


Show Answer


కపోతేశ్వరాలయం నిర్మించిన రాజు ఎవరు ?
(A)   అత్తివర్మ
(B)   దామోదర వర్మ
(C)   కందరరాజు
(D)   సత్యభామల్లుడు


Show Answer


కపోతేశ్వరాలయం ఎక్కడ నేలకొని వుంది ?
(A)   గోరంట్ల
(B)   చేజర్ల
(C)   ఆతుకూరు
(D)   కూడూరు గ్రామం


Show Answer


త్రికూటాధిపతి, కృష్ణవేణ్ణాదుడు వంతి బిరుదులు పొందిన పాలకుడు ఎవరు ?
(A)   దామోదర వర్మ
(B)   అత్తివర్మ
(C)   కందర రాజు
(D)   సత్యభామల్లుడు


Show Answer


పృధ్వియవసత్య బిరుదు గల రాజు ఎవరు ?
(A)   కందరారాజు
(B)   దామోదర వర్మ
(C)   అత్తివర్మ
(D)   హస్తివర్మ


Show Answer


ఆనందగోత్రజుల విజయకేతనం ఏమిటి ?
(A)   వృషభం
(B)   గోలాంగులము
(C)   వరాహము
(D)   మూషికము


Show Answer


ఆనందగోత్రజుల రాజలాంఛనము ఏమిటి ?
(A)   గోలాంగులము
(B)   వృషభం
(C)   సింహం
(D)   గరుడ


Show Answer


పల్లవులను, శాలంకాయనులను ఓడించిన ఆనంద గోత్రికుల రాజు ఎవరు ?
(A)   కందరాజు
(B)   దామోదర వర్మ
(C)   రెండో కందరాజు
(D)   అత్తివర్మ


Show Answer


కపోతశ్వరాలయం మొదట ఏ మత క్షేత్రంగా విలసిల్లినది ?
(A)   బౌద్ధమతం
(B)   శైవమతం
(C)   జైనమతం
(D)   ఏదికాదు


Show Answer


మట్టెపాడు తామ్రశాసనం వేయించిన రాజు ?
(A)   దామోదర వర్మ
(B)   అత్తివర్మ
(C)   సత్యభామల్లుడు
(D)   కందరాజు


Show Answer


చేజర్ల శిలాశాసనం వేయించిన ఆనందగోత్రికుల వంశస్తుడెవరు ?
(A)   సత్యభామల్లుడు
(B)   దామోదర వర్మ
(C)   అత్తివర్మ
(D)   కందరాజు


Show Answer


గోరంట్ల తామ్రశాసనం వేయించిన పాలకుడు ఎవరు ?
(A)   రెండో కందరాజు
(B)   అత్తివర్మ
(C)   దామోదర వర్మ
(D)   అత్తివర్మ


Show Answer


బౌద్ధమతంనుఇ ఆచరించిన ఆనందగోత్రికుల రాజు ఎవరు ?
(A)   రెండో కందరాజు
(B)   కందరాజు
(C)   దామోదర వర్మ
(D)   అత్తివర్మ


Show Answer


దామోదర వర్మ తన రెండవ విజయరాజ్య సంవత్సరంలో బ్రాహ్మణులకుదానంచేసిన గ్రామం ఏది ?
(A)   కంగూరు
(B)   అతుకూరు
(C)   కొమ్మెర్ల
(D)   కాండ్రకోట


Show Answer


కోటిశర్మ అను బ్రహ్మణుడికి ఏ గ్రామంను అత్తివర్మ దానం చేశాడు ?
(A)   కంగూరు
(B)   అతుకూరు
(C)   తుండి
(D)   కొమ్మెర్ల


Show Answer


  • Page
  • 1 / 2