-->
1 - 20 of 40 MCQs found
శాలంకాయన అనేది ఏమిటి ?
(A)   వంశనామం
(B)   కులనామం
(C)   రాజ్యనామం
(D)   గోత్రనామం


Show Answer


శాలంకాయనుల రాజధాని ఏది ?
(A)   వేంగి
(B)   నాగార్జునకొండ
(C)   ధాన్యకటకం
(D)   కోడూరు


Show Answer


శాలంకాయనులు తమ రాజ్యంను ఏవిధంగా విభజించినారు ?
(A)   ఆహారాలు
(B)   విషయాలు
(C)   భుక్తులు
(D)   జనపదాలు


Show Answer


శాలంకాయనుల అధికారిక చిహ్నాం ?
(A)   వరాహం
(B)   సింహం
(C)   వృషభం
(D)   గరుడ


Show Answer


గ్రీకు శాస్త్రజ్ఞులు టాలమీ తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సాలెంకనాయ్ అనగా ఎవరు ?
(A)   ఇక్ష్వాకులు
(B)   పల్లవులు
(C)   బృహత్ఫలాయనులు
(D)   శాలంకాయనులు


Show Answer


చిత్ర రథస్వామి అంటే ఎవరు ?
(A)   విష్ణువు
(B)   శివుడు
(C)   సూర్యుడు
(D)   ఇంద్రుడు


Show Answer


శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ?
(A)   మొదటి నందివర్మ
(B)   విజయదేవ వర్మ
(C)   రెండో నందివర్మ
(D)   విజయస్కంధ వర్మ


Show Answer


చిట్టచివరి శాలంకాయన రాజు ఎవరు ?
(A)   విజయదేవ వర్మ
(B)   విజయస్కంధ వర్మ
(C)   చండవర్మ
(D)   రెండో నందివర్మ


Show Answer


శాలంకాయనుల కులదైవం ఎవరు ?
(A)   శివుడు
(B)   చిత్రరథస్వామి
(C)   విష్ణువు
(D)   ఇంద్రుడు


Show Answer


శుద్దతర్క విద్యకు పునాది వేసినది ?
(A)   నాగార్జున కొండ
(B)   ఆర్యదేవుడు
(C)   భావవివేకుడు
(D)   దిజ్ఞాగుడు


Show Answer


శాలంకాయనులు ఎవరిని అంతం చేసి అధికారంలోకి వచ్చాడు ?
(A)   ఇక్ష్వాకులు
(B)   బృహత్ఫలాయనులు
(C)   విష్ణుకుండినులు
(D)   పల్లవులు


Show Answer


శాలంకాయనులను అంతం చేసి ఏ రాజ వంశం అధికారంలోకి వచ్చింది ?
(A)   విష్ణుకుండినులు
(B)   తూర్పు చాళుక్యులు
(C)   చోళులు
(D)   పల్లవులు


Show Answer


సముద్రగుప్తుడు తన అలహాబాద్ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ?
(A)   రెండో నంది వర్మ
(B)   చండవర్మ
(C)   హస్తివర్మ
(D)   విజయదేవ వర్మ


Show Answer


శాలంకాయనుల రాజభాష ఏది ?
(A)   సంస్కృతం
(B)   పాళి
(C)   ప్రాకృతం
(D)   తమిళం


Show Answer


తన జీవిత చివరి రోజులను వేంగిలో గడిపిన బౌద్ధమతాచార్యుడు ఎవరు ?
(A)   బుద్దపాలితుడు
(B)   నాగార్జునుడు
(C)   భావ వివేకుడు
(D)   దిజ్ఞాగుడు


Show Answer


బర్మా దేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిందెవరు ?
(A)   శాలంకాయనులు
(B)   విష్ణుకుండినలు
(C)   ఇక్ష్వాకులు
(D)   తూర్పు చాళుక్యులు


Show Answer


ఏ శాలంకాయన రాజు తనను తాను పరమ మహేశ్వరునిగా వర్ణించుకున్నాడు ?
(A)   చండ వర్మ
(B)   మొదటినందివర్మ
(C)   విజయస్కంధ వర్మ
(D)   విజయదేవ వర్మ


Show Answer


శాలంకాయనలు బప్ప భట్టారక పాద భక్తులమని చెప్పుకునే వారు "బప్ప" అనగా ఎవరు ?
(A)   తండ్రి
(B)   సూర్యుడు
(C)   వరుణుడు
(D)   విష్ణువు


Show Answer


శాలంకాయనులు కాలంలో గొప్ప ఓడరేవు పట్టణం ఏది ?
(A)   ప్రాలూరు
(B)   మోటుపల్లి
(C)   పులికాట్
(D)   ఘంటసాల


Show Answer


శాలంకాయనుల కులదైవం చిత్రరధస్వామి కోసం ఒక దేవాలయం ఎక్కడ నిర్మించారు ?
(A)   వేంగిపురం
(B)   ప్రాలూరు
(C)   ఘంటశాల
(D)   గుంటుపల్లి


Show Answer


  • Page
  • 1 / 2