-->
1 - 20 of 73 MCQs found
విష్ణుకుండినుల రాజధాని ఏది ?
(A)   విజయపురి
(B)   భట్టిప్రోలు
(C)   దెందులూరు
(D)   గుంటుపల్లి


Show Answer


విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు ఎవరు ?
(A)   రెండవ మాధవవర్మ
(B)   ఇంద్రవర్మ
(C)   మంచన భట్టారకుడు
(D)   గోవిందవర్మ


Show Answer


తెలుగు దేశంలో మొదటగా ఘటికాస్థానముల ప్రస్తావన తొలుతగా ఎవరి శాసనాలలో కనిపిస్తున్నది ?
(A)   శాలంకాయన
(B)   ప్రాచీన పల్లవులు
(C)   బృహత్ఫలాయనులు
(D)   విష్ణుకుండినులు


Show Answer


ఏ రాజు కాలంలో విష్ణుకుండినుల చరిత్రలో స్వర్ణయుగంగా పేరు పొందింది ?
(A)   ఇంద్రవర్మ
(B)   మొదటి మాధవవర్మ
(C)   రెండవ మాధవవర్మ
(D)   గోవిందవర్మ


Show Answer


విష్ణుకుండిన రాజులలో చివరి రాజు ?
(A)   మంచన భట్టారకుడు
(B)   రెండవ మాధవవర్మ
(C)   మూడవ మాధవవర్మ
(D)   గోవిందవర్మ


Show Answer


ఘటికలు అనగా నేమి ?
(A)   సంస్కృత విద్యాకేంద్రాలు
(B)   పన్నులు
(C)   రాజ్య విభజన భాగాలు
(D)   భూమిశిస్తు


Show Answer


ఆంధ్రప్రదేశ్‍లో హిందూ గుహాలయాలను మొదటగా నిర్మించిన వారు ?
(A)   పల్లవులు
(B)   శాలంకాయనులు
(C)   బృహత్పలాయనులు
(D)   విష్ణుకుండినులు


Show Answer


విష్ణుకుండినులు జన్మస్థలం వినుకొండ అని అభిప్రాయపడిన వారు ?
(A)   కీల్‍హరన్
(B)   జి.యన్. శాస్త్రి
(C)   నీలకంఠ శాస్త్రి
(D)   గోపాలచారి


Show Answer


బౌద్ధమతమును స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు ?
(A)   రెండవ మాధవవర్మ
(B)   ఇంద్రవర్మ
(C)   మూడవ మాధవవర్మ
(D)   గోవిందవర్మ


Show Answer


విష్ణుకుండినుల రాజ లాంఛనం ?
(A)   సింహం
(B)   వరాహం
(C)   వృషభం
(D)   గోలాంగులము


Show Answer


జనాశ్రయ చంధోవిచ్చిత్తి చందో గ్రంథమును రచించారు ?
(A)   నంది మల్లయ్య
(B)   ఘంట సింగయ్య
(C)   దగ్గుపల్లి దుగ్గకవి
(D)   గణస్వామి


Show Answer


నాసికేతోపాఖ్యానం గ్రంథమును రచించింది ?
(A)   దగ్గుపల్లి దుగ్గకవి
(B)   ఘంట సింగయ్య
(C)   నంది మల్లయ్య
(D)   సోమదేవసూరి


Show Answer


మహాకవి బిరుదాంకితుడు ఎవరు ?
(A)   రెండో మాధవవర్మ
(B)   మొదటి విక్రయేంద్రవర్మ
(C)   రెండవ మాధవవర్మ
(D)   గోవిందవర్మ


Show Answer


ఘటిక వ్యవస్థను ప్రారంభించిన విష్ణుకుండిన రాజు ?
(A)   రెండవ మాధవవర్మ
(B)   ఇంద్రభట్టారకవర్మ
(C)   గోవిందవర్మ
(D)   విక్రయేంద్రవర్మ


Show Answer


ప్రబోధ చంధ్రోదయం గ్రంథం రచయిత ఎవరు ?
(A)   నంద మల్లయ్య, ఘంటసింగయ
(B)   దగ్గుపల్లి దుగ్గన
(C)   గణస్వామి
(D)   రెండవ విక్రయేంద్రవర్మ


Show Answer


విష్ణుకుండినుల శాసనాలు ఏ భాషలో గలవు ?
(A)   తెలుగు
(B)   ప్రాకృతం
(C)   సంస్కృతం
(D)   పాళిభాష


Show Answer


ఉత్తమాశ్రయ బిరుదాంకితుడైన విష్ణుకుండిన రాజు ?
(A)   రెండవ విక్రయేంద్రవర్మ
(B)   మొదటి మాధవవర్మ
(C)   నాలుగవ మాధవవర్మ
(D)   రెండవ మాధవవర్మ


Show Answer


మంత్రి పరిషత్తు సహాయ సహకారంతో సింహాసనమును అధిష్టించిన పాలకుడు ఎవరు ?
(A)   ఇంద్ర భట్టారకవర్మ
(B)   నాలుగవ మాధవవర్మ
(C)   గోవిందవర్మ
(D)   రెండవ విక్రయేంద్రవర్మ


Show Answer


విష్ణుకుండినుల రాజ భాష ఏది ?
(A)   సంస్కృతం
(B)   ప్రాకృతం
(C)   దేశి
(D)   తెలుగు


Show Answer


అమరావతి బౌద్ధ చైత్యాలయం అమరేశ్వరాలయంగా ఎవరి కాలంలో రూపాంతరం చెందింది ?
(A)   తూర్పు చాళుక్యులు
(B)   విష్ణుకుండినులు
(C)   శాలంకాయనులు
(D)   బృహత్ఫలాయనులు


Show Answer


  • Page
  • 1 / 4