-->
1 - 20 of 27 MCQs found
తెలుగులో మొట్టమొదటి శాసనాలను వేయించింది ?
(A)   తూర్పు చాళుక్యులు
(B)   నెల్లూరు చోడులు
(C)   రేనాటి చోడులు
(D)   వెలనాటి చోడులు


Show Answer


నెల్లూరు చోడుల వంశ స్థాపకుడు ఎవరు ?
(A)   తెనుంగ బిజ్జన
(B)   నల్లసిద్ధి
(C)   తమ్మసిద్ధి
(D)   రెండవ మనుమసిద్ధి


Show Answer


నెల్లూరు చోడుల రాజధాని ఏది ?
(A)   కంచీపురం
(B)   ఒంగోలు
(C)   కొణిదెన
(D)   విక్రమ సింహాపురం


Show Answer


తెలుగులో మొట్టమొదటి శాసనాలను వేయించింది ?
(A)   తూర్పు చాళుక్యులు
(B)   రేనాటి చోడులు
(C)   నన్నూరు చోడులు
(D)   నెల్లూరు చోడులు


Show Answer


తిక్కన ఎవరి ఆస్థానంలో మంత్రిగా వుండే వాడు ?
(A)   తెనుంగు బెజ్జన
(B)   ఎర్రసిద్ధి
(C)   మొదటి మనుమసిద్ధి
(D)   రెండవ మనుమసిద్ధి


Show Answer


నెల్లూరు చోడులలో చివరి రాజు ఎవరు ?
(A)   తమ్మసిద్ధి
(B)   రెండవ మనుమసిద్ధి
(C)   చోడ తిమ్మన
(D)   మొదటి మనుమసిద్ధి


Show Answer


రెండవ మనుమసిద్ధి బిరుదు ఏమిటి ?
(A)   అభినవభోజ
(B)   కవిసార్వభౌమ
(C)   వీరగండ గోపాలుడు
(D)   విజయగండ గోపాలుడు


Show Answer


మహాకవి తిక్కనను గణపతి దేవుని ఆస్థానానికి పంపిన నెల్లూరు చోడుడు ?
(A)   చోడతిక్కన
(B)   మొదటి మనుమసిద్ధి
(C)   రెండవ మనుమసిద్ధి
(D)   తమ్మసిద్ధి


Show Answer


అభినవ భోజ, కవిసార్వభౌమ అనే బిరుదుగల నెల్లూరు రాజు ?
(A)   చోడతిక్కన
(B)   తమ్మసిద్ధి
(C)   రెండవ మనుమసిద్ధి
(D)   మొదటి మనుమసిద్ధి


Show Answer


రెండవ మనుమసిద్ధి ఏ యుద్ధంలో మరణించారు ?
(A)   ముడుగూరు యుద్ధం
(B)   ముత్తుకూరు యుద్ధం
(C)   కొచ్చెర్ల కోట యుద్దం
(D)   కాంచీపురం యుద్ధం


Show Answer


తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణానికి కృతిపతి ఎవరు ?
(A)   పృథ్విశ్వరుడు
(B)   విజయగండ గోపాలుడు
(C)   రెండవ మనుమసిద్ధి
(D)   మొదటి మనుమసిద్ధి


Show Answer


నెల్లూరు చోడులు తాము ఎవరి సంతతివారమని చెప్పుకున్నారు ?
(A)   కుళోత్తుంగచోళుడు
(B)   కుమార చోడుడు
(C)   కరికాల చోళుడు
(D)   రాజేంద్ర చోళుడు


Show Answer


నల్లసిద్ధి అను పేరుగల నెల్లూరు చోడుడు ?
(A)   రెండవ మనుమసిద్ధి
(B)   చోడ తిక్కన
(C)   మొదటి మనుమసిద్ధి
(D)   కుమార చోళుడు


Show Answer


రెండవ మనుమసిద్ధి ఎదురించిన అతని దాయాదులు ఎవరు ?
(A)   అక్కన్న, మాదన్న
(B)   సింగన్న, మల్లయ్య
(C)   ఎర్రసిద్ది, తమ్మసిద్ధి
(D)   అక్కన, బయ్యన్నలు


Show Answer



వెలనాటి చోడులు పరిపాలించిన ప్రాంతం ?
(A)   నెల్లూరు
(B)   రేనాటి ప్రాంతం
(C)   ధాన్య కటకం
(D)   గుంటూరు


Show Answer


వెలనాటి చోడుల మూలపురుషుడు ?
(A)   నందివర్మ
(B)   ధనుంజయవర్మ
(C)   మొదటి గొంకరాజు
(D)   పుణ్యకుమారుడు


Show Answer


మొట్టమొదటి తెలుగు శాసనం కలుమళ్ళ శాసనము వేయించిన రేనాటి చోడుడు ?
(A)   పుణ్యకుమారుడు
(B)   ధనుంజయవర్మ
(C)   నందివర్మ
(D)   సుందరానంద


Show Answer


ధనుంజయ వర్మ కలుమళ్ళ శాసనం ఏ సం.లో వేశాడు ?
(A)   క్రీ.శ. 675
(B)   క్రీ.శ. 575
(C)   క్రీ.శ. 565
(D)   క్రీ.శ. 567


Show Answer


రేనాటి చోడులందరిలో గొప్పవాడు ?
(A)   ధనుంజయవర్మ
(B)   పుణ్య కుమారుడు
(C)   నందివర్మ
(D)   సత్యాధిత్యుడు


Show Answer


  • Page
  • 1 / 2