-->
1 - 20 of 246 MCQs found
కాకతీయుల గురించి మొదటగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య రాజు దానర్ణవుని శాసనము ఏది ?
(A)   కలుచుంబుర్రు శాసనం
(B)   మలియంపూడి శాసనం
(C)   సాతలూరు శాసనం
(D)   మాంగల్లు శాసనం


Show Answer


బయ్యారం శాసనం వేయించింది ?
(A)   కుందమాంబ
(B)   మైలాంబ
(C)   రుద్రమదేవి
(D)   నారమాంబ


Show Answer


కాకతీయులు దుర్జయులు అని తెలుపుచున్న శాసనం ఏది ?
(A)   బయ్యారం
(B)   చందుపట్ల
(C)   హనుమకొండ
(D)   మోటుపల్లి అభయ శాసనం


Show Answer


కాకతీయులు మొదట ఏ మతస్తులు ?
(A)   శైవులు
(B)   బౌద్ధులు
(C)   వైష్ణవులు
(D)   జైనులు


Show Answer


కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు ?
(A)   కళ్యాణ చాళుక్యులు
(B)   రాష్ట్రకూటులు
(C)   తూర్పు చాళుక్యులు
(D)   చోళులు


Show Answer


మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడు అయిన కాకతీయ రాజు ?
(A)   మొదటి బేతరాజు
(B)   మొదతి ప్రోలరాజు
(C)   రెండవ ప్రోలరాజు
(D)   రెండో బేతరాజు


Show Answer


అనుమకొండ శాసనమును వేయించిన రాజు ?
(A)   గణపతి దేవుడు
(B)   రుద్రమదేవి
(C)   రెండో ప్రతాపరుద్రుడు
(D)   మొదటి ప్రతాపరుద్రుడు


Show Answer


స్వతంత్ర కాకతీయ అధికారమును నెలకొల్పిన కాకతీయ రాజు ?
(A)   కాకతీయ రుద్రుడు
(B)   రెండో ప్రోలరాజు
(C)   గణపతి దేవుడు
(D)   మొదటి బేతరాజు


Show Answer


సామంత కాకతీయ రాజ్యమును స్థాపించిన వారు ఎవరు ?
(A)   మొదటి ప్రతాపరుద్రుడు
(B)   మొదటి బేతరాజు
(C)   రెండో బేతరాజు
(D)   మొదటి ప్రోలరాజు


Show Answer



పలనాడు యుద్ధంలో నలగామ రాజు పక్షాన పాల్గొన్న రాజు ?
(A)   గణపతిదేవుడు
(B)   రుద్రదేవుడు
(C)   రెండో ప్రోలరాజు
(D)   రెండో ప్రతాపరుద్రుడు


Show Answer


ఏ కాకతీయ రాజు కాలంలో జైన-శైవ మతముల మధ్య సంఘర్షణ ప్రారంభం అయింది ?
(A)   రుద్ర దేవుడు
(B)   గణపతి దేవుడు
(C)   రెండో బేతరాజు
(D)   రెండో ప్రోలరాజు


Show Answer


గణపతి దేవుడి తండ్రి ఎవరు ?
(A)   మహాదేవుడు
(B)   రుద్రదేవుడు
(C)   మొదటి ప్రోలరాజు
(D)   రెండవ ప్రోలరాజు


Show Answer


గణపతి దేవుడఅని జైత్రపాలుడు బందీని చేసినప్పుడు కాకతీయుల రాజ్యమును రక్షించింది ఎవరు ?
(A)   జయపసేనాని
(B)   ముప్పిడి నాయకుడు
(C)   రేచర్ల రుద్రుడు
(D)   గంగయ సేనాని


Show Answer


గణపతి దేవుడు తన జీవిత కాలంలో ఓడిన ఒకే ఒక యుద్ధం ఏది ?
(A)   కురువులూరు
(B)   ముత్తుకూరు
(C)   బోక్కెర యుద్ధం
(D)   పెదకిమిడి


Show Answer


ఓరుగల్లు కోటను ప్రారంభించిన కాకతీయ రాజు ?
(A)   రుద్రదేవుడు
(B)   రెండో ప్రోలరాజు
(C)   గణపతి దేవుడు
(D)   మొదటి ప్రోలరాజు


Show Answer



వెయిస్తంభాల గుడిని నిర్మించిన రాజు ఎవరు ?
(A)   గణపతి దేవుడు
(B)   రెండో ప్రతాపరుద్రుడు
(C)   రెండో ప్రోలరాజు
(D)   రుద్రదేవుడు


Show Answer


'పట్లోదృతి' అనే బిరుదు గల కాకతీయ రాజు ఎవరు ?
(A)   గణపతి దేవుడు
(B)   రుద్రదేవుడు
(C)   రుద్రదేవుడు
(D)   రెండో ప్రతాపరుద్రుడు


Show Answer



  • Page
  • 1 / 13