-->
1 - 20 of 81 MCQs found
శ్రీ వైష్ణవమును రూపొందించినది ఎవరు ?
(A)   రామానుజ చార్యులు
(B)   విద్యారణ్యస్వామి
(C)   శ్రీనాథుడు
(D)   పరాశరభట్టు


Show Answer



ధర్మాప్రతిష్టాగురు బిరుదుగల రెడ్డి రాజు ఎవరు ?
(A)   అనవేమారెడ్డి
(B)   పెద్దకోమటి వేమారెడ్డి
(C)   ప్రోలయవేమారెడ్డి
(D)   కుమారగిరి రెడ్డి


Show Answer


రెడ్డిరాజుల కాలము నందు ప్రజాధరణ పొందిన మతం ఏది ?
(A)   జైన మతం
(B)   వీరశైవము
(C)   శైవమతము
(D)   పాశుమత శైవము


Show Answer


ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు ?
(A)   ఎర్రప్రగడ
(B)   శ్రీనాథుడు
(C)   పోతన
(D)   బాణుడు


Show Answer


కటక చూరకార బిరుదాంకితుడు ఎవరు ?
(A)   కుమారగిరి రెడ్డి
(B)   పెద్దకోమటి వేమారెడ్డి
(C)   కాటయ వేమారెడ్డి
(D)   అనవేమారెడ్డి


Show Answer


ఎర్రప్రగడ అనువదించిన హరివంశను ఎవ్వరికి అంకితము ఇచ్చాడు ?
(A)   పెద్దకోమటి వేమారెడ్డి
(B)   అనవోతారెడ్డి
(C)   పోలయ వేమారెడ్డి
(D)   అనవేమారెడ్డి


Show Answer


మల్లవరం శాసనము ఏ రెడ్డి రాజును మ్లేచాబ్ది కుంభోద్భవుడుగా వర్ణించింది ?
(A)   ప్రోలయవేమారెడ్డి
(B)   కుమారగిరి రెడ్డి
(C)   పెద్దకోమటి వేమారెడ్డి
(D)   అనవేమారెడ్డి


Show Answer


యాత్రికుల సౌకర్యార్ధం శ్రీ శైలము, అహోబిలం దేవాలయలములకు సోపానాలు నిర్మించిన రెడ్డి రాజు ఎవరు ?
(A)   ప్రోలయవేమారెడ్డి
(B)   అనవోతారెడ్డి
(C)   కుమారగిరి రెడ్డి
(D)   అనవేమారెడ్డి


Show Answer


పురిటి సుంకం, పొయ్యి సుంకమును విధించిన కొండవీటి రెడ్డి రాజు ఎవరు ?
(A)   కుమారగిరి రెడ్డి
(B)   రాచవేమారెడ్డి
(C)   ప్రోలయవేమారెడ్డి
(D)   అనవోతారెడ్డి


Show Answer


ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విధ్యాధికారిగా వుండేవారు ?
(A)   రాచవేమారెడ్డి
(B)   అనవోతారెడ్డి
(C)   ప్రోలయవేమారెడ్డి
(D)   పెద్దకోమటి వేమారెడ్డి


Show Answer


కొండవీటి రెడ్డి రాజులలో చివరి వారు ఎవరు ?
(A)   రాచవేమారెడ్డి
(B)   అనవేమారెడ్డి
(C)   కుమారగిరి రెడ్డి
(D)   కాటయవేమారెడ్డి


Show Answer


రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది ?
(A)   కందుకూరు
(B)   అద్దంకి
(C)   కొండవీడు
(D)   రాజ మహేంద్రవరం


Show Answer


ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయులు బిరుదు వహించిన రెడ్డి రాజు ఎవరు ?
(A)   కుమారగిరి రెడ్డి
(B)   కాటయవేమారెడ్డి
(C)   అనవోతారెడ్డి
(D)   ప్రోలయవేమారెడ్డి


Show Answer


రెడ్డిరాజుల రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి రాజధానిని మార్చినది ఎవరు ?
(A)   ప్రోలయవేమారెడ్డి
(B)   అనవోతారెడ్డి
(C)   అనవేమారెడ్డి
(D)   కుమారగిరి రెడ్డి


Show Answer


ప్రసిద్ద నర్తకి లకూమాదేవి ఎవరి ఆస్థానంలో వుండేవారు ?
(A)   కాటయ వేమారెడ్డి
(B)   కుమారగిరి రెడ్డి
(C)   పెద్దకోమటి వేమారెడ్డి
(D)   ప్రోలయవేమారెడ్డి


Show Answer


కాకతీయుల అనంతరం తీరాంధ్ర దేశమును సుమారు 150 సంవత్సరములు పరిపాలించిన రాజవంశం ఏది ?
(A)   ముసునూరు నాయకులు
(B)   రెడ్డిరాజులు
(C)   పద్మనాయకులు
(D)   నెల్లూరు చోడులు


Show Answer


కవి సార్వభౌముడు బిరుదు గల కవి ఎవరు ?
(A)   శ్రీనాథుడు
(B)   భాణుడు
(C)   ఎర్రన్న
(D)   వామనభట్టు


Show Answer


రెడ్డి రాజులలో గొప్పవాడు ఎవరు ?
(A)   అనవోతా రెడ్డి
(B)   పెద్దకోమటి వేమారెడ్డి
(C)   కుమారగిరి రెడ్డి
(D)   అనవేమారెడ్డి


Show Answer


ధర్మానవేముడిగా బిరుదు పొందిన రెడ్డి రాజు ఎవరు ?
(A)   అనవేమారెడ్డి
(B)   అనవోతారెడ్డి
(C)   రాచవేమారెడ్డి
(D)   కుమారగిరి రెడ్డి


Show Answer


  • Page
  • 1 / 5