-->
1 - 20 of 228 MCQs found
హరిహరరాయులు, బుక్కరాయలు మొదట ఎవరి ఆస్థానంలో ఉద్యోగులుగా ఉండేవారు ?
(A)   కాకతీయ ప్రతాపరుద్రుడు
(B)   పద్మనాయకరాజులు
(C)   రెడ్డిరాజులు
(D)   తూర్పుచాళుక్యులు


Show Answer


హరిహరబుక్కరాయలు ఏ నది తీరంలో విజయనగరమును నిర్మించారు ?
(A)   క్రిష్ణానది
(B)   గోదావరి
(C)   కావేరి
(D)   తుంగభద్ర


Show Answer



విజయనగర సామ్రాజ్యమును పాలించిన వంశాలు ఏవి ?
(A)   సంగమ వంశం
(B)   సాళువా వంశం
(C)   తుళువ, అరవీటివంశం
(D)   పైవన్నీయు


Show Answer


విజయనగరము పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు ?
(A)   మొదటి దేవరాయలు
(B)   హరిహరరాయులు
(C)   బుక్కరాయలు
(D)   సాళువనరసింహరాయులు


Show Answer


ఎవరి కాలంలో విజయనగర రాజులక్ బహుమనీ సుల్తాన్‍లకు మధ్య యుద్ధము ప్రారంభమైనది ?
(A)   బుక్కరాయులు
(B)   మొదటి హరిహరరాయులు
(C)   మొదటి దేవరాయలు
(D)   రెండవ దేవరాయలు


Show Answer


విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన మొదటి రాజవంశం ఏది ?
(A)   సాళువ
(B)   అరవీటి
(C)   సంగమ
(D)   తుళువ


Show Answer


విజయనగరమును పరిపాలించిన సంగమ వంశీయులలో అగ్రగణ్యుడు ఎవరు ?
(A)   కృష్ణదేవరాయలు
(B)   రెండవ దేవరాయలు
(C)   బుక్కరాయలు
(D)   మొదటి దేవరాయలు


Show Answer


పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని బిరుదు గల విజయనగర రాజు ఎవరు ?
(A)   మొదటి హరిహరరాయలు
(B)   బుక్కరాయులు
(C)   మొదటి దేవరాయులు
(D)   రెండవ దేవరాయలు


Show Answer


విజయనగర సామ్రాజ్యము ముఖ్యముగా ఎవరితో జరిగిన సంఘర్షణలు ప్రసిద్ది చెందినవి.
(A)   బహుమనీలు
(B)   మధురాసుల్తానులు
(C)   రెడ్డిరాజులు
(D)   హోయసాలులు


Show Answer



మధురా దండయాత్ర చేపట్టిన పాలకుడు ఎవరు ?
(A)   మొదటి హరిహరరాయులు
(B)   కుమారకంపన
(C)   విరూపాక్ష రాయలు
(D)   మొదటి దేవరాయులు


Show Answer


మధురా దండయాత్ర విశేషాలను తెలిపే గ్రంథము మధుర విజయమును రచించినది ఎవరు ?
(A)   గంగాంబ
(B)   తిరుమలాంబ
(C)   మోహనాంగి
(D)   నాచనసోముడు


Show Answer


తిరుపతిలో ప్రవాసములో వున్న శ్రీరంగనాధుని శ్రీరంగంలో పునఃప్రతిష్ట చేసిన విజయనగర రాజు ఎవరు ?
(A)   శ్రీకృష్ణదేవరాయలు
(B)   రెండో దేవరాయలు
(C)   మొదటి బుక్కరాయులు
(D)   సదాశివరాయులు


Show Answer


తెలుగు కవి నాచనసోముని ఆదరించిన రాజు ఎవరు ?
(A)   సాళువ నరసింహరయలు
(B)   మొదటి బుక్కరాయులు
(C)   రెండవ దేవరాయలు
(D)   మొదటి హరిహర రాయులు


Show Answer


వైదికమార్గ ప్రవర్తక బిరుదుగల విజయనగర రాజు ఎవరు ?
(A)   మొదటి బుక్కరాయులు
(B)   కృష్ణరాయులు
(C)   మొదటి దేవరాయలు
(D)   విరుపాక్షరాయలు


Show Answer


విజయనగర సామ్రాజ్యమును ఎక్కువ కాలం పాలించిన రాజవంశం ఏది ?
(A)   తుళువ
(B)   సాళువ
(C)   సంగమ
(D)   అరవీటి


Show Answer


విజయనగర సామ్రాజ్యమును తక్కువ కాలం పాలించిన రాజవంశం ఏది ?
(A)   సాళువ
(B)   సంగమ
(C)   తుళువ
(D)   అరవీటి


Show Answer


శ్రీరంగంలోని వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించిన విజయనగర పాలకుడు ?
(A)   మొదటి హరిహరరాయులు
(B)   బుక్కరాయలు
(C)   రెండవ దేవరాయలు
(D)   సదాశివరాయలు


Show Answer


చైనా దేశమునకు రాయబారులను పంపిన మొదటి విజయనగర పాలకుడు ?
(A)   మొదటి బుక్కరాయలు
(B)   కృష్ణదేవరాయలు
(C)   రెండవ హరిహరరాయులు
(D)   రెండవ విరూపాక్షరాయలు


Show Answer


  • Page
  • 1 / 12