-->
1 - 20 of 133 MCQs found

కుతుబ్‍షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు ?
(A)   సుల్తాన్‍కులీకుతుబ్‍షా
(B)   మహమ్మద్‍కులీకుతుబ్‍షా
(C)   ఇబ్రహీంకుతుబ్‍షా
(D)   అబ్దుల్లాకుతుబ్‍షా


Show Answer


ఆంధ్రాసుల్తానులుగా పేరు పొందిన పాలకులు ?
(A)   ఆసఫ్‍జాహీలు
(B)   బహుమనీసుల్తానులు
(C)   మొగలులు
(D)   కుతుబ్‍షాహీలు


Show Answer


బడేమాలిక్‍గా పేరు పొందిన కుతుబ్‍షాహీ పాలకుడు ఎవరు ?
(A)   సుల్తాన్ కులీకుతుబ్‍షా
(B)   మహమ్మద్ కులీకుతుబ్‍షా
(C)   ఇబ్రహీంకుతుబ్‍షా
(D)   తానీషా


Show Answer


ఆంగ్లేయులకు క్రీ.శ. 1636 లో బంగారు పర్మాణాలు జారీ చేసిన పాలకుడు ఎవరు ?
(A)   సుల్తాన్‍మహమ్మద్‍కుతుబ్‍షా
(B)   ఇబ్రహీంకుతుబ్‍షా
(C)   అబుల్‍హాసన్‍తానిషా
(D)   అబ్దుల్లాకుతుబ్‍షా


Show Answer


ఆంధ్రకవులను పోషించి తెలుగు కవుల చేత మల్కిభరాముడుగా కీర్తించబడినది ?
(A)   సుల్తాన్‍కులీకుతుబ్‍షా
(B)   ఇబ్రహీంకుతుబ్‍షా
(C)   తానీషా
(D)   జంషీద్


Show Answer


కుతుబ్‍షాహీ పాలనా కాలం నాటి దాద్‍మహల్ అనగానేమి ?
(A)   దాన్యాగారం
(B)   న్యాయస్థానం
(C)   ఆరోగ్యకేంద్రము
(D)   ఆయుధారాగం


Show Answer


వీరి కాలం నాటి దారుల్‍షిఫా అనగానేమి ?
(A)   ధాన్యాగారం
(B)   ఆయుధగారం
(C)   ఆరోగ్యకేంద్రము
(D)   న్యాయస్థానం


Show Answer



కూలియత్‍కులీ అనే పేరుతో ప్రసిద్ద ఉర్ధూ గీతాలను రచించినది ?
(A)   సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‍షా
(B)   మహమ్మద్ కులీకుతుబ్‍షా
(C)   ఇబ్రహీంకుతుబ్‍షా
(D)   అబ్దుల్లాకుతుబ్‍షా


Show Answer


ఈ క్రింది వాటిలో మహమ్మద్‍కులీకుతుబ్‍షా నిర్మించని కట్టడం ?
(A)   దాద్‍మహల్
(B)   చార్మినార్
(C)   మక్కామసీదు
(D)   జామీమసీదు


Show Answer


ఎవరి పాలనాకాలంలో ఉర్ధూ సాహిత్యంలో స్వర్ణయుగంగా భావిస్తారు ?
(A)   అబ్దుల్లాహుసేన్ కుతుబ్‍షా
(B)   తానీషా
(C)   ఇబ్రహీం కుతుబ్‍షా
(D)   మహమ్మద్ కులీకుతుబ్‍షా


Show Answer


పదకవితాపితామహుడైన క్షేత్రమును ఆదరించిన గోల్కొండ పాలకుడెవరు ?
(A)   తానీషా
(B)   మహమ్మద్ కులీకుతుబ్‍షా
(C)   ఇబ్రహీం కుతుబ్‍షా
(D)   అబ్దుల్లాహుస్సేన్ కుతుబ్‍షా


Show Answer


ప్రపంచ ప్రసిద్దిగాంచిన కోహినూర్ వజ్రం ఎక్కడ లభించింది ?
(A)   వజ్రకరూర్
(B)   కొల్లూరు
(C)   రామళ్ళకోట
(D)   పరిటాల


Show Answer


గోల్కొండ సుల్తానులు ఏ సాంఘిక దురాచారమును రూపుమాపుటకు ముఖ్యముగా కృషి చేశాడు ?
(A)   బాల్యవివాహాలు
(B)   సతీసహగమనం
(C)   వేశ్యావృత్తి
(D)   బహుభార్యత్వం


Show Answer


తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము ఏది ?
(A)   సుగ్రీవుని విజయం
(B)   తపతిసంవరణోపాఖ్యానము
(C)   నిరంకుశోపాఖ్యానము
(D)   యయాతిచరిత్ర


Show Answer


కూచీపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినది ?
(A)   అబ్దుల్లాహుస్సేన్ కుతుబ్‍షా
(B)   అబుల్‍హాసన్ తానిషా
(C)   మహమ్మద్ కులీకుతుబ్‍షా
(D)   ఇబ్రహీం కుతుబ్‍షా


Show Answer


ఈ క్రింది వానిలో సరిగా జతపరచనది ?
(A)   ఏలూరు - తివాచీలు
(B)   నిర్మల్ - ఆయుధపరిశ్రమ
(C)   నెల్లూరు - రుమాళ్లు
(D)   బందరు - ఓడల నిర్మాణం


Show Answer


ఈ క్రిందివానిలో సరిగా జతపరచనిది ?
(A)   మచిలీపట్టణం - కలంకారి వస్త్రాలు
(B)   గోల్కొండ - డమాస్కస్‍కత్తులు
(C)   ఇందూరు - తెల్లబట్టల తానులకు
(D)   విశాఖపట్టణము - డోరియాలు


Show Answer


కుతుబ్‍షాహీల కాలం నాటి వజ్రాల గనులను లీజుకిచ్చినట్లు పేర్కొన్న చరిత్రచారుడు ఎవరు ?
(A)   బెర్నియర్
(B)   ట్రావెర్నియర్
(C)   మెతోల్డ్
(D)   షేర్వాణి


Show Answer


  • Page
  • 1 / 7