-->
1 - 20 of 154 MCQs found
రాయలసీమలోని పాలెగార్లను అణచిన ఆంగ్లేయుడు ఎవరు ?
(A)   థామన్ మాన్రో
(B)   మెట్‍కాఫ్
(C)   హెన్రీ రస్సెల్
(D)   జాన్‍రీడ్


Show Answer




థామస్‍మాన్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భముగా ఎక్కడా కలరా సోకి మరణించినాడు ?
(A)   పత్తికొండ
(B)   కర్నూలు
(C)   లక్కిరెడ్డి పల్లి
(D)   ఆత్మకూరు


Show Answer


థామస్‍మాన్రో రాయలసీమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం ఏమిటి ?
(A)   జమిందారి
(B)   మహల్వారి విధానం
(C)   రైత్వారీ విధానం
(D)   ఏదికాదు


Show Answer


అంబాయన హత్యకొండ ఏ సం.లో జరిగింది ?
(A)   1616
(B)   1626
(C)   1623
(D)   1602


Show Answer


కెప్టెన్ హిప్సన్ ఏ సముద్రనౌక ద్వారా భారత్‍కు వచ్చెను ?
(A)   గ్లోబ్
(B)   రెడ్
(C)   కోనుటగమారు
(D)   గ్లామర్


Show Answer


బ్లూవాటర్ పాలసీని అనుసరించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు ?
(A)   అల్బుకర్క్
(B)   అల్మిడా
(C)   డిసౌజా
(D)   ప్రాన్సిస్‍మార్టిన్


Show Answer


భారత దేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గంను కనిపెట్టిన ఐరోపావారు ?
(A)   ఆంగ్లేయులు
(B)   పోర్చుగీసు
(C)   డచ్చివారు
(D)   ఫ్రెంచివారు


Show Answer



భారతదేశంలో పోర్చుగీసు వలన సామ్రాజ్య నిర్మాత ఎవరు ?
(A)   వాస్కోడిగామా
(B)   డి-ఆల్మిడా
(C)   అల్బూకర్క్
(D)   పాన్సిస్ మార్టిన్


Show Answer


మద్రాసు నందు సెయింట్ జార్ట్‌కోట నిర్మాణానికి కృషి చేసిన ఆంగ్లేయుడు ఎవరు ?
(A)   ప్రాన్సిస్ డే
(B)   ప్రాన్సిస్ మార్టిన్
(C)   కెప్టెన్ హకిన్స్
(D)   కల్నల్ డేవిడ్‍సన్


Show Answer


ప్లాసి యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1758, జనవరి 10
(B)   1794, జూలై 10
(C)   1757, జనవరి 24
(D)   1760,జూన్ 20


Show Answer


బొబ్బిలి యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1758, జనవరి 10
(B)   1794, జూలై 10
(C)   1757, జనవరి 24
(D)   1760, జూన్ 20


Show Answer


చందుర్తి యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1757
(B)   1758
(C)   1760
(D)   1749


Show Answer


వందవాసి యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1758
(B)   1760
(C)   1755
(D)   1759


Show Answer



అంబూరు యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1746
(B)   1757
(C)   1749
(D)   1758


Show Answer


పద్మనాభ యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1746, జూలై 10
(B)   1794, జూలై 10
(C)   1798, జనవరి 20
(D)   1760, జూన్ 20


Show Answer


కొండూరు యుద్దం ఎప్పుడు జరిగింది ?
(A)   1749
(B)   1757
(C)   1760
(D)   1759


Show Answer


  • Page
  • 1 / 8