-->
1 - 20 of 265 MCQs found
మద్రాసు మహాజనసభ ఎప్పుడు స్థాపించారు ?
(A)   1852, జనవరి 26
(B)   1884, మే 16
(C)   1884, జనవరి 26
(D)   1894, మే 16


Show Answer


1884లో జరిగిన మద్రాసు మహాసభకు అధ్యక్షులుగా వ్యవహరించింది ?
(A)   పి. రంగయ్యనాయుడు
(B)   గాజుల లక్ష్మీనరుసుశెట్టి
(C)   పి. ఆనందాచార్యులు
(D)   పార్థసారధి నాయుడు


Show Answer


మద్రాసు స్థానికుల సభను స్థాపించిన సంవత్సరం ఏది ?
(A)   1881, ఆగష్టు 26
(B)   1862, జూన్ 16
(C)   1852, జనవరి 26
(D)   1882, జూన్ 26


Show Answer


చెన్నపట్టణ స్వదేశీ సంఘంను స్థాపించింది ?
(A)   పి. ఆనందచార్యులు
(B)   మామిడి వెంకయ్య
(C)   స్వామినేని ముద్దునరసింహం
(D)   గాజుల లక్ష్మీనరసుశెట్టి


Show Answer



1891లో నాగ్‍పూర్‍లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?
(A)   న్యాపతి సుబ్బారావు
(B)   పి. ఆనందాచార్యులు
(C)   పి. రంగయ్యనాయుడు
(D)   పార్థసారథి నాయుడు


Show Answer


జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగిన సంవత్సరం ?
(A)   1818, నవంబరు - 28
(B)   1898, డిసెంబర్ - 28
(C)   1885, డిసెంబర్ - 28
(D)   1891, నవంబర్ 10


Show Answer


తెలుగు ప్రజలలో చైతన్యం కలిగించి ప్రజల సాధక బాధకులను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన మొట్టమొదటి దక్షిణ భారత దేశ వ్యక్తి ఎవరు ?
(A)   పి. ఆనందాచార్యులు
(B)   స్వామినేని ముద్దునరసింహం
(C)   మామిడి వెంకయ్య
(D)   గాజుల లక్ష్మీనరుసుశెట్టి


Show Answer


తెలుగులో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అయిన ఆంధ్రప్రకాశికను స్థాపించింది ?
(A)   పార్థసారధి నాయుడు
(B)   గాజుల లక్ష్మీనరుసు శెట్టి
(C)   కందుకూరి వీరేశలింగం
(D)   న్యాపతి సుబ్బారావు


Show Answer




1892లో క్రిష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘం మొదటి సమావేశం గుంటూరులో ఎవరి అధ్యక్షతన జరిగింది ?
(A)   పి. ఆనందాచార్యులు
(B)   న్యాపతి సుబ్బారావు
(C)   రామస్వామిగుప్త
(D)   రంగయ్య నాయుడు


Show Answer



1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ?
(A)   పి. ఆనందాచార్యులు
(B)   గాడిచర్ల హరిసర్వోత్తమరావు
(C)   దాదాభాయి నౌరోజీ
(D)   పి. రంగయ్యనాయుడు


Show Answer



వందేమాతరం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రాలో జరిగిన తొలి సమావేశం ఏది ?
(A)   మద్రాస్ బీచ్ సమావేశం
(B)   క్రిష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘం సమావేశం
(C)   కలకత్తా సమావేశం
(D)   గుంటూరు సమావేశం


Show Answer


1905 సెప్టెంబర్‍లో జరిగిన మద్రాసు బీచ్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?
(A)   జి. సుబ్రమణ్యం అయ్యర్
(B)   న్యాపతి సుబ్బారావు
(C)   పి. ఆనందాచార్యులు
(D)   అయ్యదేవరకాళేశ్వరరావు


Show Answer


బాలభారతి సమితిని ఏ సం.లో స్థాపించారు ?
(A)   1905, ఫిబ్రవరి 16
(B)   1906, డిసెంబర్ 11
(C)   1907, ఫిబ్రవరి 11
(D)   1907, జనవరి 26


Show Answer



బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనను ఏర్పాటు చేసిందెవరు ?
(A)   కొండా వెంకటప్పయ్య
(B)   ముట్నూరి కృష్ణారావు
(C)   చిలకమర్తి లక్ష్మీనరసింహం
(D)   గాడిచర్ల హరి సర్వోత్తమరావు


Show Answer


  • Page
  • 1 / 14