[Ans: d] Explanation: ప్రకరణ 79 ప్రకారం పార్లమెంట్ అనగా లోక్ సభ రాజ్యసభ, రాష్ట్రపతి, పార్లమెంట్ లోని ప్రతి శాసన ప్రక్రియ రాష్ట్రపతి తో ముడిపడి ఉండటంవల్ల రాష్ట్రపతిని పార్లమెంట్ లో అంతర్బాగంగా పరిగణిస్తారు.
[Ans: b] Explanation: ప్రస్తుతం పార్లమెంట్ లో గల మొత్తం సభ్యులు 545 అందులో 530 రాష్ట్రాల నుండి, 13 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి ఎంపిక చేశారు.
[Ans: c] Explanation: ప్రారంబంలో లోక్ సభలో(500+25) 525 మంది సభ్యులుండేవారు. 500 మంది సభ్యులు రాష్ట్రాల నుండి 25 మంది సభ్యులకు మించకుండ కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఉండేవారు.
[Ans: c] Explanation: పెరిగిన జనాభా దృష్ట్య 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ స్థానాల సంఖ్యను 545 కు పెంచారు. ఇందులో 525 రాష్ట్రాలకు, 20 మంది కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించారు.
[Ans: b] Explanation: 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ స్థానాలను స్థీరీకరించారు దీని ప్రకారం 2000 సం..ల వరకు లోక్ సభ స్థానాల సంఖ్య మారదు. ఈ సంఖ్యను 1971 ప్రకారం నిర్ణయించారు.
[Ans: c] Explanation: 87 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 ప్రకారం 2001 జనాభా లెక్కలననుసరించి లోక్ సభ రాష్ట్ర విధాన సభల వియోజక వర్గాలను పునర్విభజన చేశారు. దీనికి " కులదీప్ సింగ్ ను " అధ్యక్షునిగా నియమించాడు.
[Ans: b] Explanation: ప్రకరణ 331 ప్రకారం రాష్ట్రపతి ఇద్దరి కంటే మించకుండా ఆంగ్లోఇండియన్లను నామినేట్ చేస్తారు. ఆ వర్గాలకు సరైన ప్రాథినిద్యం లేనప్పుడు ఈ నామినేషన్ చేస్తారు.
[Ans: a] Explanation: ప్రకరణ 330 ప్రకారం లోక్ సభలో ST, SC లకు వారి రిజర్వేషన్ల మేరకు కొన్ని స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. ఈ ఏర్పాటు ప్రారంభంలో 10 సం.. ల వరకు ఉండింది.