-->
1 - 20 of 42 MCQs found

జమీను రైతు పత్రికను ఎవరు స్థాపించారు ?
(A)   ఎన్.జి. రంగా
(B)   దొడ్ల రామిరెడ్డి
(C)   బచ్చు జగన్నాధదాసు
(D)   నెల్లూరు వెంకట్రామానాయుడు


Show Answer


మా కొద్దీ జమీందార్ల పొందు అనే ప్రసిద్ధ గేయమును ప్రాసినవారు ?
(A)   శ్రీ మాదాల వీరభద్రరావు
(B)   దండు నారాయణరాజు
(C)   గరిమెళ్ళ సత్యనారాయణ
(D)   నెల్లూరు వెంకట్రామానాయుడు


Show Answer


గుంటూరులో రిసైటిల్ మెంట్ యాక్టుకు వ్యతిరేకంగా రైతు రక్షణ యాత్రలు చేపట్టినది ఎవరు ?
(A)   ఎన్.జి. రంగా
(B)   ఉన్నవ లక్ష్మీనారాయణ
(C)   దండు నారాయణరాజు
(D)   గొట్టిపాటి బ్రహ్మయ్య


Show Answer


1923లో పశ్చిమగోదావరి జిల్లా రైతు సంఘంను ఎవరు స్థాపించారు ?
(A)   బచ్చు జగన్నాధ దాసు
(B)   దండు నారాయణరాజు
(C)   నెల్లూరు వెంకట్రామానాయుడు
(D)   దొడ్ల రామిరెడ్డి


Show Answer


1938లో మద్రాసు ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన జమీందారి ఎంక్వయిరి కమిటీ వేశారు ?
(A)   ప్రకాశం
(B)   రాజగోపాల చారి
(C)   పట్టాభి సీతారామయ్య
(D)   వావిలాల గోపాలకృష్ణాయ్య


Show Answer


సత్తెనపల్లి తాలుకా ఫారెస్టు రైతుల కష్టాలు అనే పుస్తకంను ప్రచురించింది ?
(A)   వావిలాల గోపాల కృష్ణాయ్య
(B)   మాదాల వీరభద్రారావు
(C)   గరిమెళ్ళ కృష్ణాయ్య
(D)   చెరుకువాడ నరసింహం


Show Answer


ప్రజావాణి పత్రికను మొదటగా సంపాదకత్వం వహించింది ఎవరు ?
(A)   శ్రీమాదాల వీరభద్రారావు
(B)   నెల్లూరు వెంకట్రమానాయుడు
(C)   గరిమెళ్ళ కృష్ణామూర్తి
(D)   పట్టాభి సీతారామయ్య


Show Answer


రైతు రక్షణ దళాలు ఏ జిల్లాలో ఏర్పాటు కాబడినవి ?
(A)   నెల్లూరు
(B)   పశ్చిమ గోదావరి
(C)   గుంటూరు
(D)   విశాఖపట్టణం


Show Answer


1938లో తిరువూరు తాలూకాలో జమీందారి దురంతాలు అనే పేరుతో 22 పేజీల కరపత్రంను ప్రచురించింది ?
(A)   చెరుకువాడ లక్ష్మీనరసింహం
(B)   గొట్టపాటి వీరరాఘవయ్య
(C)   ఉన్నవ లక్ష్మీనారాయణ
(D)   పొన్నలూరు రాధాకృష్ణామూర్తి


Show Answer


విశాఖ జిల్లా 1937 - 38లో గిరిజన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ?
(A)   అలమంద
(B)   మందస
(C)   మాడుగుల
(D)   పలాస


Show Answer


బొబ్బిలి ఎస్టేట్‍లో రైతు ఉద్యమానికి తోడ్పడిన వారపత్రిక ?
(A)   జమీను పత్రిక
(B)   ప్రజావాణి
(C)   ఉదయిని
(D)   వీణ


Show Answer


ఆంధ్రరాష్ట్ర జమీందారు రైతు సంఘం ప్రథమ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది ?
(A)   ఎన్.జి. రంగా
(B)   నండూరి ప్రసాదరావు
(C)   నెల్లూరు వెంకట్రామనాయుడు
(D)   బచ్చు జగన్నాధదాసు


Show Answer


ఆంధ్రాలో అఖిల భారత రైతు మహాసభ ఎక్కడ జరిగింది ?
(A)   ఎలూరు
(B)   పర్లాకిమిడి
(C)   పలాస
(D)   సత్తెనపల్లి


Show Answer



గొత్తి నౌకరి అంటే ఏమిటి ?
(A)   భూమి శిస్తు వసూలు చేయడం
(B)   పన్నులను చెల్లించటం
(C)   వంశం పారంపర్య వెట్టి చాకిరి
(D)   ఉచితంగా వస్తువులను ఇవ్వడం


Show Answer


రైతు పార్టీ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది ?
(A)   ఆచార్య ఎన్. జి. రంగా
(B)   భోగరాజు పట్టాభిసీతారామయ్య
(C)   వెన్నెలకంటి రాఘవయ్య
(D)   పుల్లెల శ్యాంసుందరరావు


Show Answer


బ్రహ్మయ్య అవార్డు ఏ జమీనుకు సంబంధించినది ?
(A)   వెంకటగిరి
(B)   కాళిపట్నం
(C)   మునగాల
(D)   చల్లపల్లి


Show Answer



ప్రథమ కొండ జాతుల మహాసభ ఎక్కడ జరిగింది ?
(A)   పలాస
(B)   ఎలూరు
(C)   గుంటూరు
(D)   మాడుగులు


Show Answer


  • Page
  • 1 / 3