-->
1 - 20 of 144 MCQs found
ప్రథమాంధ్ర మహాసభ 1913లో ఎక్కడ జరిగింది ?
(A)   గుంటూరు
(B)   నెల్లూరు
(C)   బాపట్ల
(D)   కాకినాడ


Show Answer


బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు ?
(A)   కొండా వెంకటప్పయ్య
(B)   శ్రీ బయ్యా నరసింహశర్మ
(C)   న్యాపతి సుబ్బారావు
(D)   మోచర్ల రామచంద్రరావు


Show Answer


ఆంధ్ర మహాసభ రెండవ సమావేశం 1914లో ఎక్కడ జరిగింది ?
(A)   విజయవాడ
(B)   కాకినాడ
(C)   నెల్లూరు
(D)   విశాఖపట్టణం


Show Answer


ఆంధ్రమహాసభ రెండవ మహాసభకు అధ్యక్షుడు ఎవరు ?
(A)   శ్రీ బి. ఎన్. శర్మ
(B)   పానగల్లు రాజా
(C)   మోచర్ల రామచంద్రరావు
(D)   న్యాపతి సుబ్బారావు


Show Answer


ప్రథమాంధ్ర మహాసభ ఏ తేదీన జరిగింది ?
(A)   1913, ఏప్రిల్ 26
(B)   1913, మే 26
(C)   1913, మే 13
(D)   1913, మే 20


Show Answer


ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అన్న భావన తొలుత ఎక్కడ జనించింది ?
(A)   విజ్ఞానచంద్రికా గ్రంథమండలి సమావేశం
(B)   చంద్రపాల్ పర్యటన
(C)   మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం
(D)   గుంటూరు యువజన సాహితి సమితి


Show Answer


1910 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా గ్రంథమాడలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్రను రచించింది ఎవరు ?
(A)   చిలుకూరి వీరభద్రరావు
(B)   చిలకమర్తి లక్ష్మీనరసింహం
(C)   కాశీనాథుని నాగేశ్వరరావు
(D)   చల్లా శేషగిరిరావు


Show Answer


మూడవ ఆంధ్ర మహాసభ సమావేశం 1915 సంవత్సరములో ఎక్కడ జరిగింది ?
(A)   విజయవాడ
(B)   గుంటూరు
(C)   కాకినాడ
(D)   విశాఖపట్నం


Show Answer


ప్రథమాంధ్ర మహసభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానమును ప్రతిపాదించింది ఎవరు ?
(A)   వేమవరపు రామదాసుపంతులు
(B)   బి.ఎన్. శర్మ
(C)   ఉన్నవ లక్ష్మీనారాయణ
(D)   కొండా వెంకటప్పయ్య


Show Answer


ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రచారం చేయడానికి నియమించబడిన ప్రచారసంఘం అధ్యక్షులు ఎవరు ?
(A)   కొండా వెంకటప్పయ్య
(B)   మోచర్ల రామచంద్రరావు
(C)   బి.ఎన్. శర్మ
(D)   ఉన్నవ లక్ష్మీనారాయణ


Show Answer


ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
(A)   బి.ఎన్. శర్మ
(B)   కొండా వెంకటప్పయ్య
(C)   న్యాపతి సుబ్బారావు
(D)   పానగల్లు రాజా


Show Answer


ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటి ఏర్పడిన సంవత్సరము ఏది ?
(A)   1918, జూన్ 21
(B)   1913, జనవరి 22
(C)   1913, జూలై 26
(D)   1918, జనవరి 22


Show Answer


మూడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరు ?
(A)   మోచర్ల రామచంద్రరావు
(B)   బి.ఎన్. శర్మ
(C)   న్యాపతి సుబ్బారావు
(D)   పానగల్లు రాజా


Show Answer


ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరము ఏది ?
(A)   1920, ఏప్రిల్ 26
(B)   1923, ఏప్రిల్ 26
(C)   1925, జూన్ 26
(D)   1928, ఏప్రిల్ 10


Show Answer


ఆంధ్ర విశ్వవిద్యాలయపు మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరు ?
(A)   సర్వేపల్లి రాధాకృష్ణా
(B)   కట్టమంచి రామలింగారెడ్డి
(C)   కొండా వెంకటప్పయ్య
(D)   కాశీనాథుని నాగేశ్వరరావు


Show Answer


ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటి మొదటి కార్యదర్శి ఎవరు ?
(A)   న్యాపతి సుబ్బారావు
(B)   కొండా వెంకటప్పయ్య
(C)   బి.ఎన్. శర్మ
(D)   మోచర్ల రామచంద్రరావు


Show Answer


'ఆంధ్రోద్యమం' అనే గ్రంథమును వ్రాసినది ఎవరు ?
(A)   రాయప్రోలు సుబ్బారావు
(B)   కాశీనాథుని నాగేశ్వరరావు
(C)   కొండా వెంకటప్పయ్య
(D)   విశ్వనాథ సత్యనారాయణ


Show Answer


ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రం మొదట ఎక్కడ స్థాపించబడింది ?
(A)   గుంటూరు
(B)   విశాఖపట్నం
(C)   తెనాలి
(D)   విజయవాడ


Show Answer


1918లో భాషా ప్రాతిపాదికను రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‍లో తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు ?
(A)   బి.ఎన్. శర్మ
(B)   న్యాపతి సుబ్బారావు
(C)   కొండా వెంకటప్పయ్య
(D)   పానుగంటి రామచంద్రరావు


Show Answer


నాలుగవ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది ?
(A)   కాకినాడ
(B)   విజయవాడ
(C)   తెనాలి
(D)   నెల్లూరు


Show Answer


  • Page
  • 1 / 8