-->
1 - 20 of 80 MCQs found

ఆంధ్రప్రదేశ్‍లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసనమండలి ఏర్పాటైంది ?
(A)   దామోదం సంజీవయ్య
(B)   మర్రి చెన్నారెడ్డి
(C)   బ్రహ్మానందరెడ్డి
(D)   నీలం సంజీవరెడ్డి


Show Answer


1958లో ఎంతమంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటైంది ?
(A)   100 మంది
(B)   85 మంది
(C)   90 మంది
(D)   80 మంది


Show Answer


పంచాయితీ రాజ్ వ్యవస్థ - 1959ను మొదట అమలు చేసిన రాష్ట్రం ?
(A)   మహారాష్ట్ర
(B)   గుజరాత్
(C)   ఆంధ్రప్రదేశ్
(D)   రాజస్థాన్


Show Answer


తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు ?
(A)   డి.ఎన్. రెడ్డి
(B)   కె. అచ్యుతరెడ్డి
(C)   నారాయణరెడ్డి
(D)   బి.వి. గురుమూర్తి


Show Answer


1959 జూన్‍లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు ?
(A)   వి.బి. రాజు
(B)   పి. రంగారెడ్డి
(C)   భాస్కర్ రెడ్డి
(D)   ఎన్.జి. రంగా


Show Answer



1969లో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలం ఏది ?
(A)   అష్టసూత్ర పథకం
(B)   ముల్కీ నిబంధనలు
(C)   ఎ మరియు బి
(D)   ఏదీకాదు


Show Answer


ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ?
(A)   1983, జనవరి 1
(B)   1983, ఫిబ్రవరి 1
(C)   1983, మార్చి 1
(D)   1983, జనవరి 9


Show Answer


ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది ?
(A)   చంద్రబాబు నాయుడు
(B)   నాదెండ్ల భాస్కరరావు
(C)   ఎన్టీ రామారావు
(D)   కోట్ల విజయభాస్కరరెడ్డి


Show Answer



ఆంధ్రప్రదేశ్‍లో 1993లో వచ్చిన సార వ్యతిరేక ఉద్యమం వల్లనే మద్యపానం నిషేధించిన ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   మర్రి చెన్నారెడ్డి
(B)   అంజయ్య
(C)   ఎన్.టి. రామారావు
(D)   కె. విజయభాస్కర్ రెడ్డి


Show Answer


ఆంధ్రప్రదేశ్‍లో మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ఎప్పుడు ప్రారంభమైంది ?
(A)   1959, నవంబర్ 1
(B)   1959, నవంబర్ 2
(C)   1959, అక్టోబర్ 2
(D)   1959, అక్టోబర్ 4


Show Answer


ఏ ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభం అయ్యింది ?
(A)   నీలం సంజీవరెడ్డి
(B)   ఎన్.టి. రామారావు
(C)   కాసు బ్రహ్మానందరెడ్డి
(D)   పి.వి. నరసింహారావు


Show Answer


సమైక్య ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలనే ఆశనుఇ మొదట వెలువరించిన వారు ?
(A)   ఎన్.వి. రామమూర్తి
(B)   మాడపాటి హనుమంతరావుసి
(C)   కొండా వెంకటప్పయ్య
(D)   కడప కోటిరెడ్డి


Show Answer


కింది వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన వారు ఎవరు ?
(A)   నల్లారి కిరణ్‍కుమార్‍రెడ్డి
(B)   కె. రోశయ్య
(C)   వై.ఎస్. రాజశేఖరరెడ్డి
(D)   చంద్రబాబు నాయుడు


Show Answer


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   కె. రోశయ్య
(B)   చంద్రబాబు నాయుడు
(C)   కిరణ్‍కుమార్‍రెడ్డి
(D)   వై.యస్. రాజశేఖర్‍రెడ్డి


Show Answer


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభ స్పీకర్ ఎవరు ?
(A)   ఎన్. మనోహర్
(B)   కిరణ్‍కుమార్‍ రెడ్డి
(C)   కాడెల శివప్రసాద్ రావు
(D)   కె.ఆర్. సురేష్ రెడ్డి


Show Answer


1962 ఏప్రిల్‍లో బస్సు రూట్‍ను జాతీయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   పి.వి. నరసింహారావు
(B)   నీలం సంజీవరెడ్డి
(C)   కాసు బ్రహ్మానందరెడ్డి
(D)   దామోదరం సంజీవయ్య


Show Answer



  • Page
  • 1 / 4