-->
1 - 20 of 53 MCQs found
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది ?
(A)   అనంతరామన్ కమీషన్
(B)   శ్రీకృష్ణ కమిటీ
(C)   కమలనాథన్ కమిటీ
(D)   శివరామన్ కృష్ణన్ కమిటీ


Show Answer


శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు కేంద్రప్రభుత్వం నియమించింది ?
(A)   2010 ఫిబ్రవరి 3
(B)   2010 నవంబర్ 24
(C)   2010 ఫిబ్రవరి 12
(D)   2010 ఫిబ్రవరి 19


Show Answer


శ్రీకృష్ణ కమిటీలో సభ్యుల సంఖ్య ?
(A)   3
(B)   5
(C)   7
(D)   9


Show Answer


శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పర్యటనను ఏ తేదీన ప్రారంభించింది ?
(A)   2010 నవంబర్ 24
(B)   2010 ఫిబ్రవరి 12
(C)   2010 ఫిబ్రవరి 3
(D)   2010 ఫిబ్రవరి 19


Show Answer


కేంద్ర హోంమత్రిత్వ శాఖకు శ్రీకృష్ణ కమిటీని నివేదికను ఏ తేదీన సమర్పించింది ?
(A)   2010 ఫిబ్రవరి 12
(B)   2011 జనవరి 6
(C)   2011 జనవరి 5
(D)   2010 ఫిబ్రవరి 11


Show Answer




క్రింది వారిలో శ్రీకృష్ణ కమిటీ రహస్య అధ్యాయం (8వది) పై కేసును విచారించిన న్యాయమూర్తి ఎవరు ?
(A)   జస్టిస్ చలమేశ్వర్
(B)   జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి
(C)   జస్టిస్ సుభాషణ్‍రెడ్డి
(D)   జస్టిస్ జ్యాతి సెన్‍గుప్త


Show Answer


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ సారి రాష్ట్రపతి పాలన ప్రారంభమైన తేది ?
(A)   2014, జూన్ 2
(B)   2014, జూన్ 8
(C)   2014, మార్చి 1
(D)   2014, మార్చి 4


Show Answer


చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయానికి ఏ తేదీన శంకుస్థాపన చేశారు ?
(A)   2016, ఫిబ్రవరి 17
(B)   2015, ఏప్రిల్ 15
(C)   2016, మార్చి 17
(D)   2016, ఫిబ్రవరి 27


Show Answer


చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయానికి ఏ గ్రామంలో శంకుస్థాపన చేశారు ?
(A)   రాయ్‍పూడి
(B)   వెలగపూడి
(C)   ఉండవల్లి
(D)   బేతంపూడి


Show Answer


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (CRDA) మొదటి కమిషనర్‍గా ఎవరు నియమితులయ్యారు ?
(A)   ఐ.వై.ఆర్. కృష్ణారావు
(B)   ఎన్. శ్రీకాంత్
(C)   అనురాధ
(D)   అజయ్ జైన్


Show Answer




CRDA అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తారు ?
(A)   గవర్నర్
(B)   స్పీకర్
(C)   ఉప ముఖ్యంమంత్రి
(D)   ముఖ్యమంత్రి


Show Answer


రాజధాని నిర్మాణానికి గాను భూసేకరణ విధానాన్ని రూపొందించేందుకు ఎవరి అధ్యక్షతన మంత్రుల కమిటీ ఏర్పాటు కాబడింది ?
(A)   గంటా శ్రీనివాసరావు
(B)   పల్లె రఘునాధరెడ్డి
(C)   యనమల రామకృష్ణుడు
(D)   నిమ్మకాయల చినరాజప్ప


Show Answer


ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకమును ఎప్పుడు శంకుస్థాపన చేశారు ?
(A)   2014, డిసెంబర్ 22
(B)   2015, మే 14
(C)   2015, మార్చి 19
(D)   2014, డిసెంబర్ 30


Show Answer


ఎవరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?
(A)   ప్రకాశం పంతులు
(B)   సర్వేపల్లి రాధాకృష్ణ
(C)   పొట్టి శ్రీరాములు
(D)   నీలం సంజీవరెడ్డి


Show Answer


నవ్యాంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు ?
(A)   కృష్ణారావు
(B)   శ్రీకాంత్
(C)   అజయ్ జైన్
(D)   శివరామకృష్ణన్


Show Answer



  • Page
  • 1 / 3