-->
1 - 20 of 132 MCQs found
ఆంధ్ర మహిళ అనే తెలుగు మాసపత్రికను ఎవరు నెలకొల్పారు ?
(A)   సరోజినీ నాయుడు
(B)   పట్టాభి సీతారామయ్య
(C)   దుర్గాభాయి దేశ్‍ముఖ్
(D)   రఘుపతి వెంకటరత్నం నాయుడు


Show Answer


రైతుల్లో చైతన్యం తీసుకురావడం కోసం "రైతు గ్రంథమాల" అనే ప్రచురణ సంస్థను నెలకొల్పింది ఎవరు ?
(A)   పి. ఆనందాచార్యులు
(B)   ఎన్.జి. రంగా
(C)   జి. హరిసర్వోత్తమరావు
(D)   బి. సాంబమూర్తి


Show Answer


ఆంగ్లంలో సవర మాన్యువల్‌ను ఎవరు రచించారు ?
(A)   విశ్వనాథ సత్యనారాయణ
(B)   గురుజాడ అప్పారావు
(C)   గిడుగు వెంకటరామమూర్తి
(D)   రాయప్రోలు సుబ్బారావు


Show Answer


సి. రాజగోపాలాచారి స్థాపించిన రాజకీయ పార్టీ ఏది ?
(A)   స్వరాజ్య పార్టీ
(B)   స్వతంత్ర పార్టీ
(C)   రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా
(D)   జస్టిస్ పార్టీ


Show Answer


"కాంగ్రెస్" అనే వారపత్రిక ఎవరి సంపాదకత్వాన వెలువడేది ?
(A)   ముట్నూరి కృష్ణారావు
(B)   కోపల్లె హనుమంతరావు
(C)   మాడపాటి హనుమంతరావు
(D)   మద్దూరి అన్నపూర్ణయ్య


Show Answer


బ్రహ్మసమాజంలో పాల్గొన్నవారు ఎవరు ?
(A)   ఆచంట రంగనాయకులు
(B)   రఘుపతి వేంకటరత్నం నాయుడు
(C)   రాయప్రోలు సుబ్బారావు
(D)   గాడిచెర్ల


Show Answer


ఎ.టి. రెడ్డి ప్రముఖ _____________ ?
(A)   రంగస్థల నటుడు
(B)   చిత్రకారుడు
(C)   కవి
(D)   దర్శకుడు


Show Answer


1934లో ఆంధ్రసారస్వతపరిషత్తు హైదరాబాద్‍లో స్థాపించిన వారు ?
(A)   వెల్దూర్తి మాణిక్యరావు
(B)   కాశీనాథుని నాగేశ్వరరావు
(C)   బిరుదు వెంకటశేషయ్య
(D)   మాదిరాజు రామకోటేశ్వరరావు


Show Answer


ఉస్మానియా విశ్వ విద్యాలయంను ఎప్పుడు స్థాపించారు ?
(A)   1919, జూలై 18
(B)   1919, ఆగస్టు 28
(C)   1917, ఆగస్టు 18
(D)   1920, జూలై 28


Show Answer



అణా గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను స్థాపించినది ?
(A)   కొమర్రాజు లక్ష్మణరావు
(B)   వెల్తూరి మాణిక్యరావు
(C)   బిరుదు వెంకటశేషయ్య
(D)   దేవులపల్లి రామానుజరావు


Show Answer


తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు ?
(A)   మైలవరపు నరసింహశాస్త్రి
(B)   కొమర్రాజు లక్ష్మణరావు
(C)   కాశీనాథుని నాగేశ్వరరావు
(D)   దాశరథి


Show Answer


ఈ క్రింది ఆంధ్ర స్వాతంత్రోద్యమ కాలంలో ఎడిన్‍బరో విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందినవారు ఎవరు ?
(A)   పట్టాబి సీతారామయ్య
(B)   దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
(C)   అయ్యదేవర కాళేశ్వరరావు
(D)   కాశీనాథుని నాగేశ్వరరావు


Show Answer


ద్రావిడుల ప్రధాన భాష
(A)   మరాఠీ
(B)   గుజరాతీ
(C)   బోడో
(D)   తెలుగు


Show Answer


1906లో విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి అనే సంస్థను ఏర్పాటు చేసింది ?
(A)   రావి నారాయణరెడ్డి
(B)   చిలకమర్తి లక్ష్మీనరసింహం
(C)   కొమర్రాజు లక్ష్మణరావు
(D)   ఆదిపూడి సోమనాథరావు


Show Answer




ఈ క్రింది వానిలో సరికానిది ఏది
(A)   చిలకలూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర
(B)   సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘీక చరిత్ర
(C)   కట్టమంచి రామలింగారెడ్డి - అర్థశాస్త్రం
(D)   ఖండపల్లి లక్ష్మీరంజనం - అబ్రహం లింకన చరిత్ర


Show Answer



కొమర్రాజు లక్ష్మణరావు 1905లో ఆంధ్ర సంవర్ధినీ గ్రంథాలయంను ఎక్కడ స్థాపించారు ?
(A)   విజయవాడ
(B)   వరంగల్
(C)   సికింద్రాబాద్
(D)   మధిర


Show Answer


  • Page
  • 1 / 7