-->
1 - 20 of 238 MCQs found
ప్రముఖ సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వను ఆదరించిన తూర్పు చాళుక్య రాజు ?
(A)   గూణగ విజయాదిత్యుడు
(B)   రెండవ విజయాదిత్యుడు
(C)   మొదటి చాళుక్యభీముడు
(D)   రాజరాజ నరేంద్రుడు


Show Answer


తరువోజ వృత్తంలో తెలుగు పద్యమున్న శాసనము ?
(A)   సాతలూరు శాసనము
(B)   అద్దంకి శిలాశాసనము
(C)   బెజవాడ శాసనము
(D)   చేజర్ల శాసనము


Show Answer


మొదటి చాళుక్యభీముడు సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వకు దానం చేసిన గ్రామం ?
(A)   నందంపూడి
(B)   నవఖండవాడ
(C)   కలచుంబుర్రు
(D)   అత్తిలి గ్రామము


Show Answer


నృత్య వాద్య గోష్టులను పేర్కొన్న శిల్పాలు ?
(A)   కందుకూరు
(B)   జమ్మిదొడ్డి, విజయవాడ
(C)   అమరావతీ
(D)   ఉండవల్లి శిల్పాలు


Show Answer


వీరి కాలంనాటి వినోదాల్లో ముఖ్యమైనది ?
(A)   కోలాటము
(B)   జూదము
(C)   కోడి పందాలు
(D)   రథముల పందెములు


Show Answer


అసరాపురంలో మూలఘటిక ఘటికాస్థానమును ఏర్పాటు చేసిన రాజు ?
(A)   కుబ్జ విష్ణువర్ధనుడు
(B)   గుణగవిజయాదిత్యుడు
(C)   జయసింహ వల్లభుడు
(D)   రెండో అమ్మరాజు


Show Answer


రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానం చేసిన అగ్రహాం ఏది ?
(A)   నవఖండవాడ
(B)   అత్తిలి గ్రామము
(C)   నందంపూడి
(D)   కలుచుంబుర్రు


Show Answer


రాజరాజ నరేంద్రుడు నవఖండ వాడను ఏ ప్రముఖ కవికి అగ్రహారంగా దానం చేశాడు ?
(A)   నన్నయ్య
(B)   పావులూరి మల్లన్న
(C)   నారాయణ భట్టు
(D)   భట్టవామనుడు


Show Answer


ప్రసిద్ద గ్రంథము కావ్యాలంకార సూత్రాలను రచించినది ఎవరు ?
(A)   భట్టిదేవుడు
(B)   భట్టవామనుడు
(C)   నారాయణభట్టు
(D)   నన్నయ్య


Show Answer


పండిత కామధేనువు అను బిరుదు గల తూర్పు చాళుక్యరాజు ?
(A)   మూడవ విష్ణువర్ధనుడు
(B)   రెండవ అమ్మరాజు
(C)   రాజరాజ నరేంద్రుడు
(D)   రెండవ విజయాదిత్యుడు


Show Answer


రాజమహేంద్రవరం పట్టణమును నిర్మించిన రాజు ఎవరు ?
(A)   కుజ్బ విష్ణువర్ధనుడు
(B)   రెండవ అమ్మరాజు
(C)   రాజరాజ నరేంద్రుడు
(D)   మొదటి చాళుక్యభీముడు


Show Answer


కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ?
(A)   మూడవ విష్ణువర్ధనుడు
(B)   రెండవ అమ్మరాజు
(C)   గుణగ విజయాదిత్యుడు
(D)   రాజరాజ నరేంద్రుడు


Show Answer


ఏ రాజు పరిపాలనా కాలంలో తూర్పు చాళుక్యులు చంఢ చాళుక్యులుగా పిలువబడినారు ?
(A)   రెండవ విజయాదిత్యుడు
(B)   గుణగవిజయాదిత్యుడు
(C)   మొదటి చాళుక్యభీముడు
(D)   కుబ్జ విష్ణువర్ధనుడు


Show Answer


కుబ్జ విష్ణువర్ధనుడికి ఈ బిరుదు కలదు ?
(A)   విషమసిద్ద
(B)   పండిత కామధేనువు
(C)   సర్వసిద్ది
(D)   నరేంద్ర మృగరాజు


Show Answer


ఏ తూర్పు చాళుక్య రాజు పేరు మీద బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది ?
(A)   మూడవ విజయాదిత్యుడు
(B)   మొదటి విజయాదిత్యుడు
(C)   మూడవ విష్ణువర్ధనుడు
(D)   రెండవ విజయాదిత్యుడు


Show Answer


తూర్పు చాళుక్య రాజులందరిలో గొప్పవాడు ?
(A)   రెండవ విజయాదిత్యుడు
(B)   రాజరాజ నరేంద్రుడు
(C)   కుబ్జ విష్ణువర్ధనుడు
(D)   మూడవ విజయాదిత్యుడు


Show Answer


పిఠాపురంలోని కుంతీ మాధవ దేవాలయమును నిర్మించిన వారు ?
(A)   జయసింహవల్లభుడు
(B)   కుబ్జవిష్ణువర్ధనుడు
(C)   రాజరాజ నరేంద్రుడు
(D)   రెండవ విజయాదిత్యుడు


Show Answer


108 యుద్ధాలు చేసి విజయం సాధించి పాపపరిహారంగా 108 శివాలయములను నిర్మించినది ?
(A)   రెండవ విజయాదిత్యుడు
(B)   మూడవ విజయాదిత్యుడు
(C)   మొదటి చాళుక్యభీముడు
(D)   రెండోయుద్దమల్లుడు


Show Answer


ప్రాసవున్న చంపకమాల వృత్త పథ్యం ఈ శాసనములో కలదు ?
(A)   సాతలూరు
(B)   అద్దంకి
(C)   విప్పర్ల శాసనము
(D)   బెజవాడ శాసనము


Show Answer


మధ్యక్కరలను పేర్కొన్న బెజవాడ శాసనము వేయించినది ?
(A)   రెండో అమ్మరాజు
(B)   మొదటి చాళుక్య భీముడు
(C)   రెండో యుద్దమల్లుడు
(D)   మూడవ విష్ణువర్ధనుడు


Show Answer


  • Page
  • 1 / 12