-->
1 - 20 of 110 MCQs found
కన్యాశుల్కం అనే నాటకంను రచించినది ఎవరు ?
(A)   కందుకూరి విరేశలింగం
(B)   కొమర్రాజు లక్ష్మణరావు
(C)   గురజాడ అప్పారావు
(D)   దుగ్గిరాల గోపాలకృష్ణయ్య


Show Answer


గోల్కొండ పత్రిక స్థాపకుడు ఎవరు ?
(A)   ముట్నూరి కృష్ణారావు
(B)   కాశీనాథుని నాగేశ్వరరావు
(C)   సురవరం ప్రతాపరెడ్డి
(D)   భోగరాజు పట్టాభిసీతారామయ్య


Show Answer


'ది కాంగ్రెస్" అను పత్రికను ప్రారంచించినది ?
(A)   ముద్దూరి అన్నపూర్ణయ్య
(B)   సురవరం ప్రతాపరెడ్డి
(C)   ముట్నూరి కృష్ణారావు
(D)   కొండ వెంకటప్పయ్య


Show Answer


మాలపల్లి తెలుగు నవాలా రచయిత ఎవరు ?
(A)   కందుకూరి విరేశలింగం
(B)   గురజాడ అప్పారావు
(C)   కాశీనాథ నాగేశ్వరరావు
(D)   ఉన్నవ లక్ష్మీనారాయణ


Show Answer


నాజీవనయాత్ర గ్రంథంను రచించినది ఎవరు ?
(A)   గరిమేళ్ళ సత్యనారాయణ
(B)   గురజాడ అప్పారావు
(C)   భోగరాజు పట్టాభిసీతారామయ్య
(D)   కందుకూరి విరేశలింగం


Show Answer


తెలుగులో నాటక యోగ్యమైన మొదటి నాటకం ?
(A)   కన్యాశుల్కం
(B)   బ్రహ్మ వివాహం
(C)   ముత్యాల స్వరాలు
(D)   పురుషార్థ ప్రదాయిని


Show Answer


కృష్ణ పత్రిక సంపాదకుడు ఎవరు ?
(A)   కొండ వెంకటప్పయ్య
(B)   ముట్నూరు క్రిష్ణారావు
(C)   సురవరం ప్రతాపరెడ్డి
(D)   దుగ్గిరాల గోపాలకృష్ణయ్య


Show Answer


విజ్ఞాన చంద్రిక గ్రంథమండలిని స్థాపించిదెవరు ?
(A)   భోగరాజు పట్టాభి సీతారామయ్య
(B)   ఆదిరాజు వీరభద్రరావు
(C)   కొమర్రాజు లక్ష్మణరావు
(D)   చిలకమర్తి లక్ష్మీనర్సింహారావు


Show Answer


వేమన పద్యాల్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు ?
(A)   మెంకజి
(B)   కాడ్వెల్
(C)   థామస్ మాన్రో
(D)   సి.పి. బ్రౌన్


Show Answer


అంకెలు, విరామ చిహ్నాల్ని తెలుగులో ప్రవేశపెట్టిన వారెవరు ?
(A)   కాంపెబెల్
(B)   సి.పి. బ్రౌన్
(C)   మెకంజి
(D)   కాడ్వెల్


Show Answer


కైఫీయత్తులు అంటే ఏమిటి ?
(A)   రాజకీయ విశేషాలు
(B)   పన్నులు
(C)   గ్రామ చరిత్రలు
(D)   సాహిత్య అంశాలు


Show Answer


ఆంధ్రలో సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు ఎవరు ?
(A)   రాజారామ్మోహన్ రాయ్
(B)   ఈశ్వర చంద్రవిద్యాసాగర్
(C)   కందుకూరి విరేశలింగం
(D)   రఘుపతి వెంకటరత్నంనాయుడు


Show Answer



ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం కార్య కలాపాలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఎవరు ?
(A)   కందుకూరి విరేశలింగం పంతులు
(B)   రాజా రామ్మోహన్ రాయ్
(C)   రఘుపతి వెంకటరత్నం నాయుడు
(D)   గురజాడ అప్పారావు


Show Answer


తెలుగులో వెలువడిన మొట్టమొదటి వ్యాస సంపుటి ?
(A)   హితసూచిని
(B)   కన్యాశుల్కం
(C)   సిజర్ చరిత్ర
(D)   చిత్రరత్నాకర


Show Answer


విరేశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని సుత్తించినది ?
(A)   ఆరుద్ర
(B)   చీలకమర్తి లక్ష్మీనరసింహం
(C)   మహాదేవ గోవిందరనడే
(D)   శ్రీశ్రీ


Show Answer


ఈ క్రింది వానిలో వీరేశలింగం గారి రచన కానిది ?
(A)   రాజశేఖర్ చరిత్ర
(B)   స్వీయచరిత్ర
(C)   కన్యాశుల్కం
(D)   సత్యరాజా పూర్వదేశయాత్రలు


Show Answer


ఈ క్రింది వానిలో రఘుపతి వెంకటరత్నంనాయుడు గారు నడిపిన పత్రిక కానిది ?
(A)   ఫెలోసర్కర్
(B)   బ్రహ్మప్రకాశిక
(C)   పీపుల్స్‌ఫ్రెండ్
(D)   వివేకవర్ధిని


Show Answer


ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేసినది ?
(A)   రఘుపతి వెంకటరత్నం నాయుడు
(B)   జయంతి రామయ్య
(C)   గిడుగు రామమూర్తి
(D)   చిలమర్తి లక్ష్మీనర్సింహం


Show Answer


'ఆంధ్రభాషకు అమరసింహుడు' అని కీర్తి పొందిన విదేశీయుడు ఎవరు ?
(A)   థామన్‍మాన్రో
(B)   మెకంజి
(C)   సి.పి. బ్రౌన్
(D)   కాంప్‍బెల్


Show Answer


  • Page
  • 1 / 6