-->
1 - 20 of 144 MCQs found

వాయువ్య భారతంలో రైల్వేలైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ?
(A)   లోథాల్
(B)   కాళీబంగన్
(C)   మొహంజదారో
(D)   సింధు


Show Answer


సింధు నాగరికతను హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ?
(A)   దయారాం సహానీ
(B)   సర్ జాన్ మార్షల్
(C)   వై.డి. శర్మ
(D)   అలెగ్జండర్ బర్న్స్


Show Answer


సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ?
(A)   జూన్ - సెప్టెంబర్
(B)   అక్టోబర్ - ఏప్రిల్
(C)   జూన్ - నవంబర్
(D)   నవంబర్ - మే


Show Answer


సింధు ప్రజల ఆరాధ్యదైవం ?
(A)   పశుపతి మహాదేవుడు
(B)   సూర్యుడు
(C)   అమ్మతల్లి
(D)   వరుణుడు


Show Answer


సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ?
(A)   లోథాల్
(B)   కోట్‍డిజి
(C)   కాళీబంగన్
(D)   రంగపూర్


Show Answer


కోట, రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది ?
(A)   మొహంజదారో
(B)   చన్హుదారో
(C)   లోథాల్
(D)   హరప్పా


Show Answer


పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ?
(A)   మొహంజదారో
(B)   చన్హుదారో
(C)   అమ్రి
(D)   లోథాల్


Show Answer


సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు ?
(A)   టార్క్యాయిస్
(B)   మట్టి
(C)   స్టియోలైట్ రాతి
(D)   లాపిస్‍లజూలి


Show Answer


మొహంజదారో అనగా అర్థం ఏమిటి ?
(A)   నల్లని గాజులు
(B)   మృతదేహాల దిబ్బ
(C)   అలంకరణ పెట్టె
(D)   బొమ్మల కేంద్రం


Show Answer


ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించినవారు ఎవరు ?
(A)   మెసపటోమియా ప్రజలు
(B)   సింధు ప్రజలు
(C)   బాబిలోనియా ప్రజలు
(D)   ఈజిప్ట్


Show Answer


సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ?
(A)   బార్లీ
(B)   మొక్కజొన్న
(C)   గోధుమ
(D)   వరి


Show Answer


మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది ?
(A)   మొహంజదారో
(B)   చన్హుదారో
(C)   కాళోబంగన్
(D)   హరప్పా


Show Answer


సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు ?
(A)   రోపార్, రంగపూర్
(B)   రంగపూర్, లోథాల్ (గుజరాత్)
(C)   మొహందారో, లోథాల్
(D)   రంగపూర్, ధోలావీర


Show Answer


సింధు ప్రజలకు తెలియని లోహం ?
(A)   రాగి
(B)   వెండి
(C)   ఇనుము
(D)   బంగారం


Show Answer


సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు ?
(A)   నైరుతి ఋతుపవనాలు
(B)   ఈశాన్య ఋతుపవనాలు
(C)   వాయువ్య ఋతుపవనాలు
(D)   ఆగ్నేయ ఋతుపవనాలు


Show Answer


సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ?
(A)   నెమలి
(B)   గరుడ
(C)   చిలుక
(D)   పావురం


Show Answer


సింధు ప్రజల లిపి ?
(A)   గ్రీకు లిపి
(B)   బొమ్మల లిపి
(C)   డేరయిస్
(D)   అరామిక్ లిపి


Show Answer


హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ?
(A)   దేవాలయాలు
(B)   గ్రంథాలు
(C)   ఉపయోగించి వస్తుసామాగ్రి
(D)   ముద్రికలు


Show Answer


హరప్పా నగరికతలో ప్రజలు పూజించినది ?
(A)   పర్తమును
(B)   జంతువులను
(C)   సూర్యుడిని
(D)   ప్రకృతిని


Show Answer


  • Page
  • 1 / 8