-->
1 - 20 of 100 MCQs found
ఆర్యేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు
(A)   యజుర్వేదం
(B)   సామవేదం
(C)   రుగ్వేదం
(D)   అధర్వణ వేదం


Show Answer


అదర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ?
(A)   తండ్యమహా
(B)   గోపథ
(C)   శతపథ
(D)   చాందోగ్య


Show Answer


హిందూ మత తాత్విక పుస్తకాలు ?
(A)   బ్రాహ్మణాలు
(B)   వేదాంగాలు
(C)   సద్దర్శనాలు
(D)   ఉపనిషత్తులు


Show Answer


ఎడ్మండ్ లీచ్ మరియు ఎ.సి.దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు ?
(A)   సప్తసింధు
(B)   కాశ్మీర్
(C)   టిబెట్
(D)   ఆర్కిటిక్


Show Answer


ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు ?
(A)   బాలగంగాధరతిలక్
(B)   మాక్స్ ముల్లర్
(C)   ఎడ్మండ్ లీచ్
(D)   దయానంద సరస్వతి


Show Answer


మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం ?
(A)   ధర్మమార్గం
(B)   తపోమార్గం
(C)   జ్ఞానమార్గం
(D)   కర్మమార్గం


Show Answer


వేద సాహిత్యంలో బీడు భూమిని ఏమని పిలుస్తారు ?
(A)   సాకృత్
(B)   కరిష్మ
(C)   ఖాల
(D)   శతంతు


Show Answer


వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో రాయండి.
(A)   బ్రాహ్మణాలు, సంహితాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు
(B)   ఉపనిషత్తులు, అరణ్యకాలు, సంహితాలు, బ్రాహ్మణాలు
(C)   అరణ్యకాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, సంహితాలు
(D)   సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు


Show Answer


గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు ?
(A)   బ్రాహ్మణ
(B)   వేదాంగ
(C)   ఉపనిషత్తు
(D)   సద్దర్శన


Show Answer


రుగ్వేదంలో యదు, తుగ్వస అనేవి దేనిని తెలుపుతాయి ?
(A)   రెండు నదులు
(B)   రెండు తెగలు
(C)   రెండు పర్వతాలు
(D)   రెండు లోహాలు


Show Answer


తొలి వేదకాలం ఏది ?
(A)   క్రీ.పూ. 1500 - 1000
(B)   క్రీ.పూ. 1500 - 600
(C)   క్రీ.పూ. 1000 - 600
(D)   క్రీ.పూ. 1000 - 500


Show Answer


దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొనడం జరిగింది ?
(A)   కాశ్మీర్
(B)   ఆర్కిటిక్
(C)   సప్తసింధు
(D)   టిబెట్


Show Answer


మలి వేదకాలంగా దేనిని పరిగణిస్తారు ?
(A)   క్రీ.పూ. 1500 - 600
(B)   క్రీ.పూ. 1000 - 800
(C)   క్రీ.పూ. 1000 - 500
(D)   క్రీ.పూ. 1000 - 600


Show Answer


అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోగ్నాను ఏ కాలంలో పాటించారు ?
(A)   తొలి వేదకాలానికి పూర్వం
(B)   మలి వేదకాలం తర్వాత
(C)   మలి వేదకాలం
(D)   తొలి వేదకాలం


Show Answer


రుగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది ?
(A)   46 సార్లు
(B)   176 సార్లు
(C)   210 సార్లు
(D)   275 సార్లు


Show Answer


ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది ?
(A)   వైద్యం
(B)   సంగీతం
(C)   కళలు
(D)   యుద్ధ కళలు


Show Answer


ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం ?
(A)   దైవ
(B)   అర్యా
(C)   ప్రజాపాత్య
(D)   బ్రహ్మ


Show Answer


వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు ?
(A)   మలివేదకాలం తర్వాత
(B)   తొలి వేదాకాలానికి పూర్వం
(C)   మలి వేదకాలం
(D)   తొలి వేదకాలం


Show Answer


భరత వంశానికి చెందిన సుధాముడు, పురు వంశానికి చెందిన పురుకుచ్చ మధ్య జరిగిన యుద్ధం ఏది ?
(A)   గవిస్తి యుద్ధం
(B)   మహాసంగ్రామం
(C)   కురుక్షేత్ర యుద్ధం
(D)   దశరాజ గణయుద్ధం


Show Answer


తొలివేదకాలంలో గోవులు, గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు ?
(A)   ముష్టి యుద్ధాలు
(B)   కర్ర యుద్ధాలు
(C)   గవిస్తి
(D)   రాతి యుద్ధాలు


Show Answer


  • Page
  • 1 / 5