-->
1 - 20 of 102 MCQs found
మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది ?
(A)   క్రీ.పూ. 483
(B)   క్రీ.పూ. 485
(C)   క్రీ.పూ. 482
(D)   క్రీ.పూ. 484


Show Answer


మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ?
(A)   సభాకమి
(B)   వసుమిత్ర
(C)   మొగిలిపుత్రతిస్స
(D)   మహాకశ్యప


Show Answer


ఆర్య సత్యాలు ఎన్ని ?
(A)   3
(B)   6
(C)   4
(D)   5


Show Answer


మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీ.పూ. 483లో నిర్వహించిన రాజు ?
(A)   అజాత శత్రువు
(B)   అశోకుడు
(C)   కాల అశోకుడు
(D)   కనిష్కుడు


Show Answer


బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ?
(A)   త్రిరత్నాలు
(B)   త్రిపీటకాలు
(C)   వేదాలు
(D)   ఏవీకావు


Show Answer


సిద్ధార్దుడు మొదట ఏ గురువులతో కలిసి ధ్యానం చేశాడు ?
(A)   ఉపాలి, అనంతపిండక
(B)   రుద్రక, ఉపాలి
(C)   అలారకామ,ఉద్దక
(D)   అలారకామ, అనంతపిండక


Show Answer


గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు (నిర్యాణం) ?
(A)   క్రీ.పూ. 348
(B)   క్రీ.పూ. 384
(C)   క్రీ.పూ. 438
(D)   క్రీ.పూ. 483


Show Answer


బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ?
(A)   చైత్యం
(B)   విహారం
(C)   స్థూపం
(D)   ఆరామం


Show Answer


బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు ?
(A)   జ్ఞాత్రిక
(B)   టొకారియన్
(C)   ఇల్బారి
(D)   శాక్య


Show Answer



సిద్ధార్థునికి జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామం ఏవిధంగా పిలవబడింది ?
(A)   సిద్ధగయ
(B)   బుద్ధగయ
(C)   సిద్ధార్థగయ
(D)   బోధ్‍గయ


Show Answer


గౌతమ బుద్ధుడు లుంబిని (నేపాల్ కపిలవస్తు) లో ఎప్పుడు జన్మించాడు ?
(A)   క్రీ.పూ. 546
(B)   క్రీ.పూ. 564
(C)   క్రీ.పూ. 536
(D)   క్రీ.పూ. 563


Show Answer


బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు ?
(A)   సంబోధి
(B)   ధర్మచక్ర పరివర్తనం
(C)   మహాపరి నిర్యాణం
(D)   మహాభినిష్క్రమణం


Show Answer


సిద్ధార్థుడు/బుద్ధుడు బయటకు వచ్చినపుడు చూసిన సంఘటనలు వరుసక్రమంలో రాయండి.
(A)   వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి
(B)   సన్యాసి, శవం, రోగి, వృద్ధుడు
(C)   శవం, సన్యాసి, వృద్ధుడు, రోగి
(D)   రోగి, వృద్ధుడు, సన్యాసి, శవం


Show Answer


బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథం ?
(A)   సుత్తపీఠిక
(B)   అభిదమ్మ పీఠిక
(C)   వినయపీఠిక
(D)   మహావిభాష శాస్త్రం


Show Answer


దక్షిణ భారతదేశంలో అతి పురాతన స్థూపం ?
(A)   నాగార్జునకొండ
(B)   భట్టిప్రోలు (గుంటూరు)
(C)   ఘంటశాల
(D)   గుంటుపల్లి


Show Answer


బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం ?
(A)   ఆరామం
(B)   చైత్యం
(C)   స్థూపం
(D)   విహారం


Show Answer


మహావిభాష శాస్త్రమును రచించింది ఎవరు ?
(A)   అశ్వగోషుడు
(B)   మొగలిపుత్ర తిస్య
(C)   హకమి
(D)   వసుమిత్రుడు


Show Answer


భారతదేశంలో అతిపెద్ద స్థూపం ?
(A)   పిప్రవాహ
(B)   భట్టిప్రోలు
(C)   సారనాథ్
(D)   సాంచీ


Show Answer


బుద్ధునికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించినవారు ఎవరు ?
(A)   మహాయానులు
(B)   స్తవిరవాదులు
(C)   హీనయానులు
(D)   మహాసాంఘికులు


Show Answer


  • Page
  • 1 / 6