[Ans: c] Explanation: భారత న్యాయవ్యవస్థ ఏకీకృత, సమగ్ర స్వయం ప్రతిపత్తి గల సర్వోన్నత న్యాయవ్యవస్థ, భారతదేశంలోని న్యాయశాఖలో విభజన లేదు. దేశంలోని న్యాయస్థానాలన్ని సుప్రీంకోర్టు పర్యావేక్షణలో పనిచేస్తాయి.
[Ans: c] Explanation: సుప్రీంకోర్టు జీతభత్యాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర సంఘటిత నిది నుండి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పతిస్థితులలో తప్ప ఇతర సందర్బాలలో తగ్గించడానికి అవకాశంలేదు.
[Ans: d] Explanation: మంత్రుల నియామకం తొలగింపు అనేది రాష్ట్రపతి అధికారం ఈ అధికారం సుప్రీంకోర్టు కు లేదు. కేవలం రాజ్యాంగం నిర్దేశించిన పరిధి లో పనిచేసేల నియంత్రిస్తుంది.
[Ans: c] Explanation: 131 ప్రకరణ ప్రకారం ప్రారంబ అధికారం అనేది సుప్రీంకోర్టు సమాఖ్య స్వభావాన్ని తెలియపతుస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటిని సుప్రీంకోర్టు లోనే పరిష్కరించుకోవాలి.
[Ans: d] Explanation: సివిల్ వివాదాలు,క్రిమినల్ వివాదాలు,రాజ్యాంగ పరమైన వివాదాలు అప్పీళ్ళ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రపతి ఎన్నిక వివాదాలలు మాత్రం ప్రారంబ అధికార పతిదిలోకి వస్తాయి.
[Ans: b] Explanation: హైకోర్టు చెప్పిన తీర్పులలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించవససిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టు లో అప్పీలు చేసుకోవచ్చు. 133 ప్రకరణ ప్రకారం