-->
1 - 20 of 78 MCQs found
బిందుసారుని పాలనాకాలం ఏది ?
(A)   క్రీ.పూ. 299 - 273
(B)   క్రీ.పూ. 298 - 273
(C)   క్రీ.పూ. 299 - 272
(D)   క్రీ.పూ. 298 - 272


Show Answer


భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతంగా దేనిని పరిగణిస్తారు ?
(A)   బౌద్ధ మతం
(B)   జైన మతం
(C)   అశోక ధర్మాన్ని
(D)   అజ్విక మతం


Show Answer


అశోకుని పాలనాకాలం ఏది ?
(A)   క్రీ.పూ. 269 - 232
(B)   క్రీ.పూ. 268 - 232
(C)   క్రీ.పూ. 268 - 233
(D)   క్రీ.పూ. 269 - 233


Show Answer


మౌర్య సామ్రాజ్య స్థాపనకు చంద్రగుప్త మౌర్యునికి సహకరించింది ఎవరు ?
(A)   ఖల్లాటకుడు
(B)   కల్హణుడు
(C)   రాధాగుప్తుడు
(D)   కౌటిల్యుడు


Show Answer


చంద్రగుప్త మౌర్యుని పాలనాకాలం ?
(A)   క్రీ.పూ. 322 - 298
(B)   క్రీ.పూ. 321 - 298
(C)   క్రీ.పూ. 322 - 299
(D)   క్రీ.పూ. 321 - 299


Show Answer


సుదర్శన తటాకం గురించి జునాగడ్ శాసనంలో పేర్కొన్నది ఎవరు ?
(A)   రుద్రదామనుడు
(B)   విష్ణుగుప్తుడు
(C)   ఖారవేలుడు
(D)   రాధాగుప్తుడు


Show Answer


ప్రముఖ్యాత కళింగయుద్ధం ఎప్పుడు జరిగింది ?
(A)   క్రీ.పూ. 261
(B)   క్రీ.పూ. 281
(C)   క్రీ.పూ. 271
(D)   క్రీ.పూ. 251


Show Answer


చంద్రగుప్తమౌర్యుని కాలంలో గుజరాత్‍లో సుదర్శన తటాకం తవ్వించింది ఎవరు ?
(A)   ధర్మగుప్తుడు
(B)   పుష్యగుప్త
(C)   బ్రహ్మగుప్తుడు
(D)   రాధాగుప్తుడు


Show Answer


బౌద్ధ, జైన గ్రంథాలు మౌర్యులను ఏ వంశాలవారిగా వర్ణించాయి ?
(A)   బ్రాహ్మణ
(B)   శూద్ర
(C)   వైశ్య
(D)   క్షత్రియ


Show Answer


ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ?
(A)   ఉపగుప్తుడు
(B)   విష్ణుగుప్తుడు
(C)   బ్రహ్మగుప్తుడు
(D)   పుష్యగుప్తుడు


Show Answer


భారతదేశంలో మొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యమును స్థాపించినవారు ?
(A)   హర్యంక
(B)   శిశునాగ
(C)   మౌర్యులు
(D)   గుప్తులు


Show Answer


చంద్రగుప్తమౌర్యుడు సల్లేఖనం అనే వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించాడు ?
(A)   సారనాథ్
(B)   గాంధార
(C)   ఆఫ్ఘన్
(D)   శ్రావణ బెళగొళ


Show Answer


అశోకుడు మౌర్య సింహాసనం అధిష్టించుటలో అతనికి సహాయపడింది ఎవరు ?
(A)   విష్ణుగుప్తుడు
(B)   కల్హణుడు
(C)   ఖల్లాటకుడు
(D)   రాధాగుప్తుడు


Show Answer


పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారిగా చెప్పవచ్చు ?
(A)   శూద్ర
(B)   క్షత్రియ
(C)   వైశ్య
(D)   బ్రాహ్మణ


Show Answer


బిందుసారుని బిరుదు ఏమిటి ?
(A)   సర్వక్షతాంత్రిక
(B)   మాసిక అధిపతి
(C)   భక్ష్యరాజు
(D)   అమిత్రగధ


Show Answer


మౌర్య సామ్రాజ్యమును స్థాపించినది ఎవరు ?
(A)   బిందుసారుడు
(B)   అశోకుడు
(C)   దశరథుడు
(D)   చంద్రగుప్త మౌర్యుడు


Show Answer


కౌటిల్యునికి గల ఇతర పేర్లు ఏవి ?
(A)   కల్హణుడు, చాణుక్యుడు
(B)   ఖల్లాటకుడు, విష్ణుగుప్తుడు
(C)   కల్హణుడు, విష్ణుగుప్తుడు
(D)   చాణుక్యుడు, విష్ణుగుప్తుడు


Show Answer


అశోకుడు బరాబరా గుహలను (సుదామ) ఏ సన్యాసులకు దానం చేశాడు ?
(A)   జైన
(B)   అజీవక
(C)   చార్వాక
(D)   బౌద్ధ


Show Answer


సంప్రాతికి గల బిరుదు ఏది ?
(A)   జైన అశోకుడు
(B)   బౌద్ధ అశోకుడు
(C)   అజ్విక అశోకుడు
(D)   చార్వాక అశోకుడు


Show Answer


మౌర్యులలో చివరి పాలకుడు ఎవరు ?
(A)   సంప్రాతి
(B)   కునలుడు
(C)   దశరథుడు
(D)   బృహద్రదుడు


Show Answer


  • Page
  • 1 / 4