-->
1 - 20 of 74 MCQs found
భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం అయిన జూనాగడ్ శాసనాన్ని వేయించిన శకరాజు ఎవరు ?
(A)   సహపాణుడు
(B)   రిషభదత్తుడు
(C)   రుద్రదామనుడు
(D)   మావుజ్


Show Answer


శకుల మొదటి రాజధాని ఏది ?
(A)   జూనాగడ్/గిర్నార్
(B)   ఉజ్జయిని
(C)   వైశాలి
(D)   కౌశాంబి


Show Answer


జునాగడ్ శాసనంలో పేర్కొనబడిన తటాకం ఏది ?
(A)   భోజ్‍పూర్ తటాకం
(B)   జైన్‍పూర్ తటాకం
(C)   సుదర్శన తటాకం
(D)   శివసాగర తటాకం


Show Answer


భారతదేశాన్ని ప్రశస్తమైన రత్నగర్భ అని వర్ణించింది ?
(A)   మెగస్తనీస్
(B)   డైముఖస్
(C)   ప్లీని
(D)   డైనోసి


Show Answer


భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలు ప్రవేశపెట్టింది ఎవరు ?
(A)   శుంగులు
(B)   కణ్వులు
(C)   ఇండో గ్రీకులు
(D)   శకులు


Show Answer


పాండ్యుల చిహ్నం ఏది ?
(A)   చేప
(B)   ధనస్సు
(C)   పులి
(D)   సింహం


Show Answer


శకులలో మొట్టమొదటి వాడిగా ఎవరిని పరిగణిస్తారు ?
(A)   సహపాణుడు
(B)   రుద్రామనుడు
(C)   మాపుజ్
(D)   రిషభదత్తుడు


Show Answer


'బుద్ధ చరితం' ను రచించింది ఎవరు ?
(A)   వసుమిత్రుడు
(B)   బుద్ధగోషుడు
(C)   అశోకుడు
(D)   అశ్వఘోశుడు


Show Answer


శకులలో అతి గొప్పవాడు ఎవరు ?
(A)   రుద్రదామనుడు
(B)   రిషభదత్తుడు
(C)   మావుజ్
(D)   సహపాణుడు


Show Answer


గాంధార శిల్పకళ ఎవరి కాలం నుండి ప్రారంభమైంది ?
(A)   కుషాణులు
(B)   కణ్వులు
(C)   ఇండోగ్రీకులు
(D)   పార్థియన్లు


Show Answer


కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రంలో కథానాయకుడు ఎవరు ?
(A)   అగ్నిమిత్రుడు
(B)   భూమిమిత్ర
(C)   వసుదేవుడు
(D)   దేవభూతిని


Show Answer



కనిష్కుడు నాల్గవ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు ?
(A)   ఒరైయూర్
(B)   కుందలవనం (జలంధర్ - కాశ్మీర్)
(C)   మధుర
(D)   వైశాలి


Show Answer


దేవపుత్ర, రెండవ అశోకుడు, సీజర్ చక్రవర్తి మొదలైనవి ఎవరి బిరుదులు ?
(A)   రుద్రదామనుడు
(B)   ఖారవేలుడు
(C)   కనిష్కుడు
(D)   పుష్యమిత్ర శుంగుడు


Show Answer


కనిష్కుడు శక యుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు ?
(A)   క్రీ.శ. 48
(B)   క్రీ.శ. 58
(C)   క్రీ.శ. 68
(D)   క్రీ.శ. 78


Show Answer


ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడిగా ఎవరిని పేర్కొంటారు ?
(A)   అలెగ్జాండర్
(B)   హెలియోడోరస్
(C)   డెమట్రియస్
(D)   మినాండర్


Show Answer


స్ట్రాటిగో (లేదా) మెరిడార్చి అనే సైనిక గవర్నర్‍షిప్‍ను ప్రవేశపెట్టినవారు ఎవరు ?
(A)   ఇండో గ్రీకులు
(B)   కణ్వులు
(C)   శుంగులు
(D)   కుషాణులు


Show Answer


ఏ శుంగరాజు కాలంలో హెలియోడోరస్ అనే గ్రీకు రాయబారి శుంగ రాజ్యాన్ని దర్శించాడు ?
(A)   భాగవతుడూ
(B)   పుష్యమిత్ర శుంగుడు
(C)   అగ్నిమిత్రుడు
(D)   దేవభూతిని


Show Answer


పార్థియన్‍లలో అతి గొప్పవాడు ఎవరు ?
(A)   మినాండర్
(B)   డైమెట్రియస్
(C)   డైనోసి
(D)   గోండ ఫెర్నస్


Show Answer


ధర్మ సూత్రములు, అర్థశాస్త్రం మరియు కామ సూత్రాలు ఎందులో ప్రస్తావించబడ్డాయి ?
(A)   తిరుక్కరల్
(B)   మణిమేఖలై
(C)   శిలప్ఫాధికారం
(D)   జీవక చింతామణి


Show Answer


  • Page
  • 1 / 4