-->
1 - 17 of 17 MCQs found
చంద్రగుప్త-1 గుప్త శకమును ఎప్పుడు ప్రారంభించాడు ?
(A)   క్రీ.శ. 319 - 320
(B)   క్రీ.శ. 317 - 319
(C)   క్రీ.శ. 318 - 320
(D)   క్రీ.శ. 318 - 319


Show Answer


భారతదేశ చరిత్రపై మొదటగా పుస్తకం రాసిన బ్రిటీష్ అధికారి వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని ఏవిధంగా అభివర్ణించాడు ?
(A)   ఇండియన్ నెపోలియన్
(B)   ఇండియన్ లూథర్
(C)   ఇండియన్ ఐన్‍స్టీన్
(D)   ఇండియన్ కారల్‍మార్క్స్


Show Answer


వ్యాగ్రహ పరాక్రమ, కుండలహీన ఎవరి బిరుదులు ?
(A)   ఒకటవ చంద్రగుప్తుడు
(B)   రెండవ చంద్రగుప్తుడు
(C)   కుమారగుప్తుడు
(D)   సముద్రగుప్తుడు


Show Answer



అజంత గుహలు ఎక్కడ ఉన్నాయి ?
(A)   ఉత్తరప్రదేశ్
(B)   మహారాష్ట్ర(ఔరంగజేబు సమీపంలో)
(C)   గుజరాత్
(D)   కర్ణాటక


Show Answer


అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం కాళిదాసు రచించిన ప్రముఖ ?
(A)   కథానికలు
(B)   కావ్యాలు
(C)   ప్రబంధాలు
(D)   నాటకాలు


Show Answer


సింహ విక్రమ, రాజాధిరాజ ఎవరి బిరుదులు ?
(A)   చంద్రగుప్త-2
(B)   చంద్రగుప్త-1
(C)   రుద్రసింహ-1
(D)   రుద్రసింహ-2


Show Answer


నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ?
(A)   రుద్రసింహ-1
(B)   రుద్రసింహ-2
(C)   చంద్రగుప్త-1
(D)   చంద్రగుప్త-2


Show Answer


సముద్రగుప్తుని కాలంలో వెండి నాణేలను ఏవిధంగా పిలిచారు ?
(A)   సువర్ణాలు
(B)   కౌరీ
(C)   పణ, రూపక
(D)   మాడు


Show Answer


శివుని రూపంలో, వీణ వాయిస్తున్నట్లుగా, నౌక/ఓడ రూపంలో నాణేలను ముద్రించిన గుప్తరాజు ఎవరు ?
(A)   ఒకటవ చంద్రగుప్తుడు
(B)   రెండవ చంద్రగుప్తుడు
(C)   కుమారగుప్తుడు
(D)   సముద్రగుప్తుడు


Show Answer


చంద్రగుప్త-1 పాలనాకాలం ఏది ?
(A)   క్రీ.శ. 320 - 335
(B)   క్రీ.శ. 321 - 335
(C)   క్రీ.శ. 320 - 336
(D)   క్రీ.శ. 321 - 336


Show Answer


'కవిరాజ' అను బిరుదు గల గుప్త రాజు ఎవరు ?
(A)   శ్రీగుప్తుడు
(B)   మొదటి చంద్రగుప్తుడు
(C)   సముద్రగుప్తుడు
(D)   రెండవ చంద్రగుప్తుడు


Show Answer


సముద్రగుప్తుని కాలంలో బంగారు నాణాలను ఏవిధంగా పిలిచేవారు ?
(A)   పణ
(B)   సువర్ణాలు
(C)   కౌరీ
(D)   రూపక


Show Answer


అలహాబాద్ శాసనాన్ని సంస్కృత భాష మరియు దేవనాగరి లిపిలో వేయించిన సముద్రగుప్తుని సేనాని ఎవరు ?
(A)   రుద్రసేనుడు
(B)   వీరసేనుడు
(C)   హరిసేనుడు
(D)   భీమసేనుడు


Show Answer


రుద్రసింహ-3ని ఓడించి 'శకారి' అని బిరుదు పొందిన రామగుప్తుడి సోదరుడు ఎవరు ?
(A)   చంద్రగుప్త-1
(B)   చంద్రగుప్త-2
(C)   రుద్రసింహ-1
(D)   రుద్రసింహ-2


Show Answer


చంద్రగుప్త-2 ఏ బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు ?
(A)   సింహవిక్రమ
(B)   రాజాధిరాజ
(C)   విక్రమాదిత్య
(D)   శూరి


Show Answer


చంద్రగుప్త-2 పాలనాకాలం ?
(A)   క్రీ.శ. 381 - 415
(B)   క్రీ.శ. 380 - 416
(C)   క్రీ.శ. 381 - 416
(D)   క్రీ.శ. 380 - 415


Show Answer


  • Page
  • 1 / 1