-->
1 - 20 of 26 MCQs found
శిలాదిత్య బిరుదు ఎవరికి కలదు ?
(A)   హర్షవర్ధనుడు
(B)   సుముద్రగుప్తుడు
(C)   ఖారవేలుడు
(D)   అశోకుడు


Show Answer


ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనే పుస్తకాలను రచించింది ?
(A)   బాణభట్టుడు
(B)   హర్షవర్ధనుడు
(C)   నందితిమ్మన
(D)   అశోకుడు


Show Answer


హర్ష చరితం గ్రంథ రచయిత ఎవరు ?
(A)   వరాహమిహిరుడు
(B)   నాగార్జునుడు
(C)   విజ్ఞానేశ్వరుడు
(D)   బాణభట్టుడు


Show Answer


క్రీ.శ. 629లో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ?
(A)   ఇత్సింగ్
(B)   పాహియన్
(C)   హుయాన్‍త్సాంగ్
(D)   పొకోకో


Show Answer


హర్షవర్థనుడిని ఓడించిన బాదామిచాళుక్య రాజు ఎవరు ?
(A)   పులకేశి - 1
(B)   పులకేశి - 2
(C)   పులకేశి - 3
(D)   పులకేశి - 4


Show Answer


బాణుడు, మయూరుడు ఎవరి ఆస్థాన కవులు ?
(A)   హర్షుడు
(B)   అశోకుడు
(C)   రెండవ చంద్రగుప్తుడు
(D)   కాలాశోకుడు


Show Answer


సంస్కృతంలో నీతిపద్యాలైన సుభాషితరత్నావళి గ్రంథకర్త ?
(A)   భవభూతి
(B)   బాణభట్టుడు
(C)   భరృహరి
(D)   భల్లాట


Show Answer


హర్ష యుగంలో సమాజంలో బాగా ప్రబలిన దురాచారాలు ఏవి ?
(A)   విగ్రహారాధన, బాల్యవివాహాలు
(B)   కులవివక్షత, జోగినీ వ్యవస్థ
(C)   సతీసహగమనం, భోగమేళాలు
(D)   సతీసహగమనం, అస్పృశ్యత


Show Answer


హర్షుని పాలనవిధానం ఎవరి పాలనను పోలి ఉంటుంది ?
(A)   మౌర్యులు
(B)   గుప్తులు
(C)   పాండ్యులు
(D)   కుషాణులు


Show Answer


హర్ష యుగంలో విశ్వవిఖ్యాతిగాంచిన విద్యాకేంద్రం ఏది ?
(A)   తక్షశిల
(B)   నలంద
(C)   నాగార్జునకొండ
(D)   పైవన్నీ


Show Answer


హర్ష యుగంలో అధికార భాష ఏది ?
(A)   ప్రాకృతం
(B)   గ్రీకు
(C)   సంస్కృతం
(D)   పాళీ


Show Answer


రెండవ పులకేశి హర్షవర్థనుడిని ఏ యుద్ధంలో ఓడించాడు ?
(A)   నర్మదా యుద్ధం
(B)   చందేరి యుద్ధం
(C)   కళింగ యుద్ధం
(D)   దశరాజ్ఞ యుద్ధం


Show Answer


హర్షుడు పోషించిన మతం ?
(A)   బౌద్ధం
(B)   జైనం
(C)   వీరశైవం
(D)   శైవం


Show Answer



హర్షుడు కనోజ్ వద్ద నిర్వహించిన సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు ?
(A)   ఇత్సింగ్
(B)   పాహియాన్
(C)   హుయాన్‍త్సాంగ్
(D)   మార్కోపోలో


Show Answer


కనోజ్‍ను పాలించిన చివరి గొప్ప పాలకుడు ?
(A)   నందివర్మన్
(B)   నరసింహవర్మన్
(C)   గోవిందవర్మన్
(D)   యశోవర్మన్


Show Answer


హర్షవర్థనును చరిత్రకు పురావస్తు ఆధారం ?
(A)   పహార్‍పూర్ తామ్ర శాసనం
(B)   నౌసాసి తామ్ర శాసనం
(C)   నలంద తామ్ర శాసనం
(D)   మాంచెల్ల తామ్ర శాసనం


Show Answer


సోంపట్, మధుజని శాసనాలు వేయించింది ఎవరు ?
(A)   అశోకుడు
(B)   హర్షుడు
(C)   ఖారవేలుడు
(D)   రుద్రదామనుడు


Show Answer


రెండవ పులకేశి హర్షవర్థనుడిని ఓడించినట్లు తెలియజేయు ఆధారం ఏది ?
(A)   బెక్కలు శాసనం
(B)   జునాఘడ్
(C)   ఐహోలు శాసనం
(D)   నానాఘట్ శాసనం


Show Answer


హర్షుడు తొలుత ఎవరి భక్తుడు ?
(A)   విష్ణువు
(B)   మురగన్
(C)   మహాశివుడు
(D)   గణపతి


Show Answer


  • Page
  • 1 / 2