-->
1 - 20 of 72 MCQs found

ద్రవిడ శైలికి జన్మస్థలం ?
(A)   మహాబలిపురం
(B)   కంచి
(C)   నాగార్జునకొండ
(D)   అమరావతి


Show Answer


కర్పూర మంజరి, బాల రామాయణ, బాల భారతం, విద్యాశాలభంజిక అనే పుస్తకాలు రచించింది ఎవరు ?
(A)   రాజశేఖరుడు
(B)   చాంద్ బార్దాయ్
(C)   శ్రీహర్షుడు
(D)   భోజరాజు


Show Answer


మిహిరభోజుడు నిర్మించిన పట్టణం ఏది ?
(A)   అజ్మీర్
(B)   మాన్యఖేట్
(C)   భోజ్‍పూర్
(D)   పూరి


Show Answer


కాలచూరీలు, చందేలులు, గహద్వాలులు, రాథోడ్‍లు ఏ రకానికి చెందిన రాజపుత్రులు ?
(A)   అగ్నికుల రాజపుత్రులు
(B)   క్షాత్రకుల రాజపుత్రులు
(C)   గహద్వాల రాజపుత్రులు
(D)   అగ్నికుల ఇతర రాజపుత్రులు (స్వదేశీ)


Show Answer


మహమ్మద్ ఘోరీతో మొదటి, రెండవ తరైన్ యుద్ధాలలో పాల్గొన్న చౌహానుల రాజు ఎవరు ?
(A)   పృథ్విరాజ్ చౌహాన్
(B)   వాసుదేవ
(C)   జయసింహ సిద్ధరాజు
(D)   మిహిర్ భోజుడు


Show Answer


చౌహానులు, గూర్జన ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు ఏ రకానికి చెందిన రాజపుత్రులు ?
(A)   అగ్నికుల రాజపుత్రుడు (విదేశీయులు)
(B)   స్వదేశీయులు
(C)   సిథియన్‍లు
(D)   క్షాత్రకులు


Show Answer


నవసాహసాంక చరిత్ర అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ?
(A)   పద్మగుప్తుడు
(B)   రాజశేఖరుడు
(C)   శ్రీహర్షుడు
(D)   బ్రహ్మగుప్తుడు


Show Answer


సోలంకీల రాజ్య స్థాపకుడు ఎవరు ?
(A)   నాగభట్టుడు - 1
(B)   మూలరాజ - 1
(C)   జయసింహ సిద్ధిరాజు
(D)   ఉపేంద్ర


Show Answer


మూడు కళింగాల అధిపతి అని ఎవరిని పేర్కొంటారు ?
(A)   చంద్రధర
(B)   విద్యాధర్
(C)   జయచంద్ర
(D)   లక్ష్మికర్ణ


Show Answer


మహమ్మద్ ఘజీని ఎవరి కాలంలో చందేల రాజ్యంపై దాడి చేశాడు ?
(A)   చంద్రధర
(B)   జయచంద్ర
(C)   విద్యాధర్
(D)   లక్ష్మీకర్ణ


Show Answer


పరిశిష్ట పర్వన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?
(A)   పద్మగుప్తుడు
(B)   రాజశేఖరుడు
(C)   శ్రీహర్షుడు
(D)   హేమచంద్రుడు


Show Answer


కాలచూరీల రాజ్య స్థాపకుడు ఎవరు ?
(A)   నన్నక
(B)   ఉపేంద్ర
(C)   కోక్కల
(D)   చంద్రధర


Show Answer


చందేలుల రాజధాని ఏది ?
(A)   త్రిపురి
(B)   ఖజురహో
(C)   కనోజ్
(D)   అన్హిల్ పాటక


Show Answer


ఖజురహో దేవాలయాలను నిర్మించింది ఎవరు ?
(A)   గహద్వాలులు
(B)   సోలంకీలు
(C)   కాలచూరీలు
(D)   చందేలులు


Show Answer


పృథ్విరాజ్ చౌహాన్ వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు జయచంద్రుని కుమారై ఎవరు ?
(A)   దేవరాకుమారి
(B)   సంయోగిత
(C)   హీలన్
(D)   లీలావతి


Show Answer


గూర్జుర ప్రతిహారుల రాజ్య స్థాపకుడు ఎవరు ?
(A)   సింహరాజు
(B)   మూలరాజు - 1
(C)   చంద్రధర
(D)   నాగభట్టుడు - 1


Show Answer


అగ్నికుల ఇతర రాజపుత్రులు అనగా ?
(A)   విదేశీ రాజపుత్రులు
(B)   స్వదేశీ రాజపుత్రులు
(C)   క్షాత్రకుల రాజపుత్రులు
(D)   గహద్వాల రాజపుత్రులు


Show Answer


క్రీ.శ. 750 - 1200 మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా ఎవరు పాలించారు ?
(A)   రాష్ట్రకూటులు
(B)   పల్లవులు
(C)   రాజపుత్రులు
(D)   చోళులు


Show Answer


చౌహానులలో అతిగొప్పవాడు ఎవరు ?
(A)   పృథ్విరాజ్ - 1
(B)   పృథ్విరాజ్ - 2
(C)   పృథ్విరాజ్ - 3 (పృథ్విరాజ్ చౌహన్)
(D)   పృథ్విరాజ్ - 4


Show Answer


  • Page
  • 1 / 4