-->
1 - 20 of 39 MCQs found
జీలం నది దగ్గర దమ్యక్ వద్ద 1206లో ఘోరీని హతమార్చిన తెగ ఏది ?
(A)   జింజీ తెగ
(B)   కొక్కర్ తెగ
(C)   నామ్‍ధారి తెగ
(D)   సంతాల్ తెగ


Show Answer


అరబ్బుల చేత బంగారు నగరంగా పిలవబడింది ?
(A)   ముల్తాన్
(B)   మక్కా
(C)   సౌదీ
(D)   దేబాల్


Show Answer


జిజియా పన్నును మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ?
(A)   మహమ్మద్ గజిని
(B)   ఔరంగజేబు
(C)   అల్‍హిజాజ్
(D)   మహ్మద్ బిన్ ఖాసిం


Show Answer


ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రథమంగా భారత భూభాగంపై ఎగురవేసిన కీర్తి ఎవరికి దక్కుతుంది ?
(A)   మహ్మద్ బిన్ ఖాసిం
(B)   మహ్మద్ గజిని
(C)   మహ్మద్ ఘోరి
(D)   కుతుబుద్ధీన్ ఐబక్


Show Answer


మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బులు దండయాత్ర ఎప్పుడు జరిగింది ?
(A)   క్రీ.శ. 721
(B)   క్రీ.శ. 731
(C)   క్రీ.శ. 712
(D)   క్రీ.శ. 713


Show Answer


చందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది ?
(A)   1194
(B)   1294
(C)   1193
(D)   1149


Show Answer


గహద్వాల రాజు జయచంద్రుడిని ఘోరీ ఏ యుద్ధంలో ఓడించాడు ?
(A)   రేవార్ యుద్ధం
(B)   చందావార్ యుద్ధం
(C)   మౌంట్ అబు యుద్ధం
(D)   చందేలి యుద్ధం


Show Answer


మహ్మద్ గజినికి గల బిరుదు ఏమిటి ?
(A)   లాక్‍బక్ష
(B)   సిపాసలార్
(C)   సార్ - ఇ - జందర్
(D)   యమీన్ - ఉద్ - దౌలా


Show Answer


తురుష్యుల దండయాత్రలో మొదటివారు ఎవరు ?
(A)   మహ్మద్ ఘోరి
(B)   భక్తియార్ ఖిల్జీ
(C)   కుతుబుద్దీన్ ఐబక్
(D)   మహ్మద్ గజినీ


Show Answer


మొదటి తరైన్ యుద్ధంలో ఘోరీని ఓడించింది ఎవరు ?
(A)   మిహిర్ భోజుడు
(B)   హేమచంద్రుడు
(C)   పృథ్విరాజ్ చౌహాన్
(D)   జయచంద్రుడు


Show Answer


మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది ?
(A)   క్రీ.శ. 1219
(B)   క్రీ.శ. 1119
(C)   క్రీ.శ. 1191
(D)   క్రీ.శ. 1291


Show Answer


10 సం.లు వారణాసిలో వుండి, సంస్కృతం నేర్చుకొని మన దేశపురాణ గ్రంథాలన్నింటిని అధ్యయనం చేసింది ?
(A)   హసన్ నిజామి
(B)   అబ్దుల్ రజాక్
(C)   జియావుద్దీన్ బరౌనీ
(D)   ఆల్బెరూనీ


Show Answer



షికన్ (విగ్రహాల విధ్వంసకుడు) అనే బిరుదు ఎవరిది ?
(A)   మహ్మద్‍బిన్ ఖాసిం
(B)   మహమ్మద్ గజిని
(C)   మహమ్మద్ ఘోరి
(D)   కుతుబుద్దీన్ ఐబక్


Show Answer


సింధు రాజ్య పాలకుడు ఎవరు ?
(A)   దాహిర్
(B)   ఆనంద్‍పాల్
(C)   హరిసింగ్
(D)   భీమరాజు


Show Answer


మహ్మద్ గజినితోపాటు భారతదేశానికి వచ్చిన చరిత్రకారుడు ఎవరు ?
(A)   ఆల్బెరూనీ
(B)   ఉత్బి
(C)   అబుబకర్
(D)   ఫిరదౌసి


Show Answer


తారిఖ్-ఇ-హింద్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?
(A)   సచావో
(B)   ఉత్బి
(C)   ఆల్బెరూనీ
(D)   ఫిరదౌసి


Show Answer


యూక్లిడ్ రాసిన 'ప్రిన్సిపుల్ ఆఫ్ జామెట్రీ' ని సంస్కృతంలో రచించింది ఎవరు ?
(A)   ఉత్బి
(B)   సచావో
(C)   ఆల్బెరూనీ
(D)   ఫిరదౌసి


Show Answer


గజినీ, ఘోరీ అనే రాజ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ?
(A)   పాకిస్థాన్
(B)   ఆప్ఘనిస్తాన్
(C)   ఉబ్జెకిస్తాన్
(D)   తజకిస్థాన్


Show Answer



  • Page
  • 1 / 2