-->
1 - 20 of 73 MCQs found
లోడీ వంశాన్ని 1451లో స్థాపించింది ఎవరు ?
(A)   సికిందర్ లోడి
(B)   ఇబ్రహీంఖాన్ లోడి
(C)   బహ్లూల్ లోడీ
(D)   నిజాంఖాన్


Show Answer


ఇక్తా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ?
(A)   కుతుబుద్దీన్ ఐబక్
(B)   బాల్టన్
(C)   జలాలుద్దీన్ ఖిల్జీ
(D)   ఇల్‍టుట్‍మిష్


Show Answer


జీతాలకు బదులు భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు ?
(A)   చిహల్‍గనీ
(B)   ఇక్తా
(C)   దివాన్-ఇ-అరీజ్
(D)   చరాయి


Show Answer


గుజరాత్ దండయాత్రలో పట్టుబడిన ఒక సైనికుడు తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీకి అనేక సైనిక విజయాలు చేకూర్చాడు. అతను ఎవరు ?
(A)   మాలిక్ కపూర్
(B)   అల్‍వాసిక్ బిల్లా
(C)   మొహ్మద్ బిన్‍సామ్
(D)   షిహబుద్దీన్


Show Answer


ఎవరి జ్ఞాపకార్థం కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్‍మినార్ నిర్మాణం చేపట్టాడు ?
(A)   మొయినుద్దీన్ చిస్థీ
(B)   కుతుబుద్దీన్ భక్తియార్ కాకీ
(C)   ఖ్వాజా గరీబుద్దీన్
(D)   హమీద్ ఉద్దీన్ నగౌరి


Show Answer


కుతుబ్‍మినార్ నిర్మాణమును పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
(A)   బాల్టన్
(B)   ఇల్‍టుట్‍మిష్
(C)   అల్లావుద్దీన్ ఖల్జీ
(D)   ఆరమ్‍షా


Show Answer


సమాధుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ?
(A)   కుతుబుద్దీన్ ఐజక్
(B)   షాజహాన్
(C)   ఇల్‍టుట్‍మిష్
(D)   జలాలుద్దీన్ ఖిల్జీ


Show Answer


తుగ్లక్‍లలో చివరి పాలకుడు ఎవరు ?
(A)   షిహబుద్దీన్
(B)   ముబారక్‍షా
(C)   ఖుస్రోఖాన్
(D)   నజీరుద్దీన్ మొహమ్మద్


Show Answer


మరాఠీ భాషలో ఆదికవి అనదగినవారు ఎవరు ?
(A)   ముకుందరాజు
(B)   భాస్కరాచార్య
(C)   హేమాద్రి
(D)   సారంగదేవుడు


Show Answer


నజీరుద్దీన్ మొహమ్మద్ కాలంలో 1398 లో భారతదేశంపై దాడిచేసిన మంగోల్ దండయాత్రికుడు ఎవరు ?
(A)   తైమూర్ ఇలాంగ్
(B)   టొకారియన్
(C)   తురానీ
(D)   కాద్రి


Show Answer



కుతుబుద్దీన్ ఐబక్ ఏ తెగకు చెందినవాడు ?
(A)   తురానీ
(B)   టొకారియన్
(C)   ఇల్బారీ
(D)   కాద్రీ


Show Answer



ఇల్‍టుట్‍మిష్ కుమారుడు అయిన రుకునుద్దీన్‍ను తొలగించి ఢిల్లీ సుల్తాన్ అయింది ఎవరు ?
(A)   రజియా సుల్తానా
(B)   గుల్‍బదన్ బేగం
(C)   జేబున్నీసా
(D)   జునైది


Show Answer


ఢిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు ?
(A)   గుల్‍బదన్ బేగం
(B)   జునైది
(C)   రజియా సుల్తానా
(D)   జహనార


Show Answer


లాక్‍బక్ష(దయా గుణం), సిపాసలార్ (యుద్ధ వీరుడు) ఎవరి బిరుదులు ?
(A)   ఇల్టుట్‍మిష్
(B)   బాల్బన్
(C)   కుతుబుద్దీన్ ఐబక్
(D)   అల్లావుద్దీన్ ఖిల్జీ


Show Answer


మంగోల్ దండయాత్రికుడు చెంఘిజ్‍ఖాన్ ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో భారతదేశంపై దాడి చేశాడు ?
(A)   బాల్టన్
(B)   ఇల్‍టుట్‍మిష్
(C)   జలాలుద్దీన్ ఖిల్జీ
(D)   కుతుబుద్దీన్ ఐబక్


Show Answer


లోడీ వంశం వారు ఏ జాతీయులు ?
(A)   టర్కీ
(B)   ఆప్ఘన్
(C)   ఆఫ్రికా
(D)   ఇరాక్


Show Answer


ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి మసీదు అయిన కువ్వత్-ఉల్-ఇస్లామ్ మసీదును ఢిల్లీలో నిర్మించింది ఎవరు ?
(A)   అల్లావుద్దీన్ ఖిల్జీ
(B)   షాజహాన్
(C)   ఇబ్రహీం షా
(D)   కుతుబుద్దీన్ ఐబక్


Show Answer


రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్పు చేసింది ఎవరు ?
(A)   బాల్టన్
(B)   ఇల్‍టుట్‍మిష్
(C)   జలాలుద్దీన్ ఖిల్జీ
(D)   అల్లావుద్దీన్ ఖిల్జీ


Show Answer


  • Page
  • 1 / 4