-->
1 - 20 of 48 MCQs found
అబ్లాబాబాగా పిలిచే ఇబ్రహీం అదిల్‍షా క్రింది వానిలో ఏ రాజ్యానికి చెందిన వారు ?
(A)   బీరార్
(B)   బీజాపూర్
(C)   దౌలతాబాద్
(D)   అహ్మద్ నగర్


Show Answer


బహమన రాజ్యాలను మొగల్‍రాజ్యంలో విలీనం చేసిన వారిలో సరైనది ఏది ?
(A)   బీరార్-అక్బర్
(B)   అహ్మద్‍నగర్ - షాజహన్
(C)   బీజాపూర్ - ఔరంగజేబు
(D)   పై అన్నియూ


Show Answer


భారతదేశంలో మొదటిసారిగా గెరిల్లా యుద్ధంను పవేశపెట్టినది ఎవరు ?
(A)   చాంచ్‍బీబి
(B)   మాలిక్ మహ్మద్
(C)   మాలిక్ అహ్మద్
(D)   మాలిక్ అంబర్


Show Answer



జగద్గురుగా పిలువబడ్డ బీజాపూర్ రాజు ఎవరు ?
(A)   ఇబ్రహీం అదిల్‍షా
(B)   యూసఫ్ అదిల్‍షా
(C)   మహ్మద్ అదిల్‍షా
(D)   ఫతేవుల్లా అదిల్‍షా


Show Answer


బహమని రాజ్యంలో అతి గొప్ప ప్రధానిగా ప్రసిద్ధి చెందినది ఎవరు ?
(A)   మహ్మద్ గవాన్
(B)   మాలిక్ అహ్మద్
(C)   మహ్మద్ మోమీన్
(D)   మహ్మద్ యువాన్


Show Answer


ఏ బహమని సుల్తాన్ రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‍కు మార్చాడు ?
(A)   ఫిరోజ్‍షా బహమని
(B)   మహ్మద్‍షా-1
(C)   హుమయూన్
(D)   అహ్మద్‍షా


Show Answer


గోల్కొండ రాజ్యంను మొగల్ రాజ్యంలోకి విలీనం చేసినది ఎవరు ?
(A)   షాజహన్
(B)   ఔరంగజేబు
(C)   జహంగీర్
(D)   హుమయూన్


Show Answer


షాబజార్ మసీద్ మరియు జామా మసీద్‍ను నిర్మించిన బహమని సుల్తాన్ ఎవరు ?
(A)   ఫిరోజ్‍షా బహమని
(B)   మూడవ మహ్మద్‍షా
(C)   మహ్మద్ గవాన్
(D)   మొహ్మద్‍షా-1


Show Answer


బహమని 5 రాజ్యాల సంకీర్ణ కూటమిలో అతిచిన్న రాజ్యం ఏది ?
(A)   బీజాపూర్
(B)   గోల్కొండ
(C)   బీరార్
(D)   అహ్మద్‍నగర్


Show Answer


ప్రపంచంలో రెండో అతిపెద్ద గుమ్మటం అయిన గోల్‍గుంభజ్‍ను బీజాపూర్‍లో నిర్మించినది ఎవరు ?
(A)   మహ్మద్ అదిల్‍షా
(B)   ఇబ్రహీం అదిల్‍షా
(C)   యూసఫ్ అదిల్‍షా
(D)   ఎ మరియు సి


Show Answer


1565లో తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహమని రాజ్యం ఏది ?
(A)   బీజాపూర్
(B)   బీరార్
(C)   బీదర్
(D)   అహ్మద్‍నగర్


Show Answer


మహ్మద్ అదిల్‍షా నిర్మించిన గోల్‍గుంబజ్ దేనికి ప్రసిద్ధి ?
(A)   విస్ఫరింగ్ గాలరీ
(B)   ధ్వని విజ్ఞాన కేంద్రం
(C)   అతిపెద్ద గుమ్మటం
(D)   ఎ మరియు సి


Show Answer


5 బహమని రాజ్యాలలో అతిపెద్దది మరియు అత్యంత బలమైనది రాజ్యం ?
(A)   బీజాపూర్
(B)   అహ్మద్‍నగర్
(C)   బీదర్
(D)   బీరార్


Show Answer


రెండవ అరిస్టాటిల్ అని పిలవబడ్డ బహమని సుల్తాన్ ఎవరు ?
(A)   మొహ్మద్-1
(B)   2వ మొహ్మద్‍షా
(C)   మూడవ మొహ్మద్‍షా
(D)   ఫిరోజ్‍షా


Show Answer



ఏ బహమని సుల్తాన్ తన కఠినత్వం కారణంగా 'జాలిమ్' అని పిలవబడ్డాడు ?
(A)   హుమయాన్
(B)   అహ్మద్‍షా
(C)   మూడవ మహ్మద్‍షా
(D)   మహ్మద్‍షా


Show Answer


చాంద్‍బీబి పాలనలో కాలంలో ప్రధానిగా మరియు సైన్యాధిపతిగా పని చేసినది ఎవరు ?
(A)   మాలిక్ అంబర్
(B)   మహ్మద్ గవాన్
(C)   మాలిక్ అహ్మద్‍షా
(D)   మాలిక్ మహ్మద్


Show Answer


ప్రపంచంలో అతిపెద్ద గుమ్మటంగా ప్రసిద్ధిగాంచినది ఏది ?
(A)   గోల్‍గుంభజ్
(B)   సెయింట్‍పాల్ చర్చి
(C)   జామా మసీద్
(D)   ఇండోనేషియాలోని అతి ప్రాచీన హిందూ దేవాలయం


Show Answer


బీదర్ రాజ్య స్థాపకుడు ?
(A)   ఇమిద్‍షా
(B)   యూసఫ్ అదిల్‍షా
(C)   అమీర్ అలీ బదీద్
(D)   మాలిక్ అహ్మద్


Show Answer


  • Page
  • 1 / 3