-->
1 - 20 of 72 MCQs found

రాయచూర్ అంతర్వేది ఏ రెండు నదుల మధ్య గల ప్రాంతం ?
(A)   కృష్ణా-గోదావరి
(B)   గోదావరి-తుంగభద్ర
(C)   కృష్ణా-తుంగభద్ర
(D)   నర్మద-తపతి


Show Answer



హరిహర, బుక్కరాయలను బంధించి ఢిల్లీకి పంపినది ఎవరు ?
(A)   అల్లావుద్దీన్ ఖిల్జి
(B)   జునాఖాన్
(C)   మహ్మద్ బిన్ తుగ్లక్
(D)   ఘీయాజుద్దీన్ తుగ్లక్


Show Answer


విజయనగర సామ్రాజ్యం మొదటిగా ఎక్కడ స్థాపించారు ?
(A)   విజయనగరం
(B)   గోల్కొండ
(C)   అనెగొంది
(D)   హంపి


Show Answer


ఎవరికాలంలో హసన్ గంగు బహమని రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు ?
(A)   సంగముడు
(B)   హరిహరరాయలు - 1
(C)   బుక్కరాయలు- 1
(D)   దేవరాయలు-1


Show Answer


విజయనగర, బహమని రాజ్యాల మధ్య ఏ ప్రాంతం కొరకు తరచుగా పోరాటాలు జరిగేవి ?
(A)   కృష్ణానది ప్రాంతం
(B)   రాయచూర్ అంతర్వేది
(C)   గోదావరి అంతర్వేది
(D)   తుంగభద్ర ప్రాంతం


Show Answer


విద్యారణ్యస్వమి ఏ దేవుని సన్నిధిలో హరిహర, బుక్కరాయలను ఇస్తాం నుండి మరలా హిందూ మతంలోకి మార్చారు ?
(A)   విరూపాక్ష దేవాలయం-హంపి
(B)   శ్రీకృష్ణుడు-హంపి
(C)   మధుర మీనాక్షీ - మధుర
(D)   విఠలాస్వామి - ఉత్తర ప్రదేశ్


Show Answer


విజయనగరాన్ని పాలించిన రాజవంశాల క్రమంలో సరియైనది ఏది ?
(A)   సాళువ-సంగమ-తుళువ-ఆరవీడు
(B)   సంగమ-సాళువ-తుళువ-ఆరవీడు
(C)   తుళువ-ఆరవీడు-సంగమ-సాళువ
(D)   ఆరవీడు-సంగమ-సాళువ-తుళువ


Show Answer


ఖురాన్ ప్రతిని తన సింహాసనం ముందు పెట్టి పాలించిన విజయనగర రాజు ఎవరు ?
(A)   శ్రీకృష్ణదేవరాయ
(B)   వీర నరసింహా
(C)   బుక్కరాయ-1
(D)   దేవరాయ -2


Show Answer


ఏనుగులను సంహరించడం వల్ల "గజబేతకార" అనే బిరుదు పొందిన విజయనగర రాజు ఎవరు ?
(A)   హరిహర - 2
(B)   బుక్కరాయ - 1
(C)   దేవరాయ - 1
(D)   దేవరాయ - 2


Show Answer


తుంగభద్ర నదిపై ఆనకట్టలు నిర్మించినది ఎవరు ?
(A)   దేవరాయ - 1
(B)   దేవరాయ - 2
(C)   శ్రీకృష్ణదేవరాయ
(D)   హరిహరరాయ - 2


Show Answer


ముత్యాలశాల అనే సాహిత్య సమావేశాలను నిర్వహించిన విజయనగర రాజు ఎవరు ?
(A)   దేవరాయ - 2
(B)   శ్రీకృష్ణదేవరాయలు
(C)   నరసింహరాయలు
(D)   హరిహర - 2


Show Answer


మహనాటక సుథానిధి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు ?
(A)   దేవరాయ-2
(B)   అల్లసాని పెద్దన
(C)   నాచనసోముడు
(D)   శ్రీకృష్ణదేవరాయ


Show Answer


ఎవరికాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు ?
(A)   శ్రీకృష్ణదేవరాయలు
(B)   రాజరాజనరేంద్రుడు
(C)   దేవరాయ - 2
(D)   కాకతీయులు


Show Answer


ఇటలీ యాత్రికుడైన నికోలోకొంటి ఎవరి ఆస్థానంలో అత్యధికంగా ఉన్నాడు ?
(A)   దేవరాయ - 1
(B)   దేవరాయ - 2
(C)   నరసింహరాయ
(D)   ప్రౌడదేవరాయలు


Show Answer


విజయనగర సామ్రాజ్యంలోని వేశ్య వ్యవస్థను గూర్చి వివరించిన చరిత్రకారుడు ఎవరు ?
(A)   నికోలోకొంటి
(B)   ఫెరిస్తా
(C)   అబ్దుల్‍రజాక్
(D)   న్యూనిజ్


Show Answer


శ్రీకృష్ణదేవరాయలు సాహితీ గోష్ఠిలను ఎక్కడ నిర్వహించేవాడు ?
(A)   ముత్యాలశాఖ
(B)   నవరత్నశాల
(C)   భువన విజయం
(D)   ఏదీకాదు


Show Answer


రాక్షసతంగడి యుద్దాన్ని ఈ క్రిందివానిలో ఏ విధంగా కూడా సంభోదిస్తారు ?
(A)   బన్నిహట్టి యుద్ధం
(B)   తల్లికోట యుద్ధం
(C)   బోగాపురం యుద్ధం
(D)   పై అన్నియూ


Show Answer


విజయనగర కాలంలో గ్రామ పెద్దగా ఎవరు ఉండేవారు ?
(A)   గుల్మిక
(B)   గౌడ
(C)   గ్రామిక
(D)   పాలెగాడు


Show Answer


  • Page
  • 1 / 4